బాదం, వేరుశనగ, వాల్‌నట్స్ వంటి నట్స్‌లలో బయోటిన్ ఉంటుంది. ఇవి తినడం జుట్టు ఆరోగ్యానికి మంచిది.
గింజల్లో విటమిన్లు, ఖనిజాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఎక్కువ. చియా గింజలు, అవిసె గింజలు, గుమ్మడికాయ గింజలు వంటివి తీసుకోవచ్చు.
గుడ్డు పచ్చసొనలో బయోటిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది తినడం వల్ల జుట్టు పెరుగుదల బాగుంటుంది.
పాలకూరలో విటమిన్ సి, ఎ, ఫోలిక్ యాసిడ్, ఐరన్ ఉంటాయి. ఇది జుట్టు పెరుగుదలను వేగవంతం చేస్తుంది.
బయోటిన్, బీటా కెరోటిన్, విటమిన్ ఎ, ఫైబర్ ఉన్న చిలగడదుంప జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.
ప్రోటీన్లు ఎక్కువగా ఉన్న పప్పు ధాన్యాలు తీసుకోవడం ద్వారా జుట్టు బాగా పెరుగుతుంది.