MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Life
  • Health Tips: ఆపిల్ ను తొక్కతో తింటే మంచిదా? తొక్క లేకుండా తింటే మంచిదా?

Health Tips: ఆపిల్ ను తొక్కతో తింటే మంచిదా? తొక్క లేకుండా తింటే మంచిదా?

Health Tips: ఆపిల్ లో ఎన్నో పోషకాలుంటాయి. ఇవి మనల్ని ఎంతో ఆరోగ్యంగా ఉంచుతాయి. అందుకే వీటిని రెగ్యులర్ గా తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అయితే ఆపిల్ లోని పోషకాలు మన శరీరానికి అందాలంటే.. ఆపిల్ ఇలాగే తినాలంటున్నారు ఆరోగ్య నిపుణులు.  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jun 10 2022, 02:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

Health Tips: రోజుకు ఒక ఆపిల్  పండును తినడం వల్ల వైద్యుడి అవసరమే లేదంటారు  ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే ఆపిల్ పండులో మన శరీరానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ మనల్ని ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి  కాపాడుతాయి. అయితే కొంతమందికి ఆపిల్ ను ఎలా తినాలో తెలియదు. దాంతో వారు ఆపిల్ పోషకాలను పొందలేకపోతారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

అయితే కొంతమంది ఆపిల్ ను తొక్కతో సహా తినేస్తే.. మరికొంత మంది మాత్రం తొక్కను తీసేసి తింటుంటారు. నిజానికి ఆపిల్ ను  ఎలా తిన్నా దాని ప్రయోజనాలు మాత్రం తగ్గవని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఆపిల్ గుజ్జులో దీనిలో విటమిన్ ఏ, ఫైబర్, పిండి పదార్థాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఆపిల్ తొక్కలో కూడా ముఖ్యమైన పోషకాలుంటాయి. ఇవి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. అవేంటంటే.. 

37

ఊపిరితిత్తులకు (Lung)మేలు:  ఆపిల్ తొక్క ఊపిరితిత్తుల ఆరోగ్యానికి సహాయపడుతుంది. దీనిలో ఉండే Quercetin అనబడే Anti-inflammatory compound ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుతాయి.  

47

గుండెకు మేలు: ఆపిల్ తొక్కలో గుండెకు మేలు చేసే గుణాలుంటాయి. ఇందులో పుష్కలంగా యాంటీ ఆక్సిండెట్లు ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంతో పాటుగా రక్తంలో షుగర్ లెవెల్స్ ను కూడా తగ్గిస్తాయి. 

57

వెయిట్ ను తగ్గిస్తాయి: ఆపిల్ తొక్క మన ఆరోగ్యానికి ఎంతో సహాయపడుతుంది. దీనిలో ఉండే పోషకాలు కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతాయి. రెగ్యులర్ గా వ్యాయామం చేస్తూ.. మీ శరీరానికి అవసరమైన పోషకాలను తీసుకుంటే మీరు బరువు తగ్గే ప్రాసెస్ ఫాస్ట్ అవుతుంది. దీనిలో ఉండే పాలీఫెనాల్స్ కొవ్వును నియంత్రణలో ఉంచుతాయి. 
 

67

జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది:  ఆపిల్ తొక్క కడుపు ఉబ్బరం, గ్యాస్, మలబద్దకం వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. ఈ సమస్యలున్న వారు ఆపిల్ ను తొక్కతో సహా తినేయాలి. ఇది మధుమేహులకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. అంతేకాదు ఈ తొక్కలోని పోషకాలు ఎముకలను కూడా బలంగా ఉంచుతాయి. 

77

ఆపిల్ తొక్కలో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ కె, విటమిన్ ఎ, విటమిన్ సి, భాస్వరం, కాల్షియం వంటివి ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి గుండెను, ఎముకలను, మూత్రపిండాలను, బ్రెయిన్ ను ఆరోగ్యంగా ఉంచడానికి ఎంతో సహాయపడతాయి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
కుబేర యోగంతో రాబోయే 3 నెలల్లో ఈ 3 రాశులువారికి డబ్బే డబ్బు
Recommended image2
స్వీట్లపై మెరిసే వెండి పూతను తినేస్తున్నారా? అసలు అది నిజమైన వెండేనా?
Recommended image3
Eggs: ఒక గుడ్డులో రెండు పచ్చ సొనలు ఎప్పుడైనా చూశారా? ఇలాంటి గుడ్లు తినొచ్చా? తినకూడదా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved