ఈ ముక్కు పుడక పెట్టుకుంటే ఎవరైనా అందంగా కనిపిస్తారు. పెళ్లిళ్లు లేదా శుభకార్యాలకు ఇది బాగా సెట్ అవుతుంది. ఈ డిజైన్ మీకు రిచ్ లుక్ ఇస్తుంది.
ట్రెడిషనల్ లుక్ కోసం ఇలాంటి ముక్కుపుడకను ట్రై చేయొచ్చు. పండుగల సమయంలో ఇది మీకు మంచి లుక్ ఇస్తుంది.
మీకు స్టైలిష్ డిజైన్ కావాలంటే ఇలాంటి ముత్యాల ముక్కుపుడక బెస్ట్ ఆప్షన్. పండుగ రోజుల్లో ఇది మిమ్మల్ని అందరిలో ప్రత్యేకంగా చూపిస్తుంది.
ముక్కు నుంచి వేలాడే చిన్న మువ్వలతో వచ్చే ముక్కుపుడక ఇది. ఈ డిజైన్ ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది.
కొంచెం భిన్నంగా, యూనిక్‌గా కనిపించాలనుకుంటే ఫ్లోరల్ ముక్కుపుడక డిజైన్ బెస్ట్ ఛాయిస్. మీ స్టైల్‌ను మరింత పెంచుతుంది.
ముఖానికి నిండుగా కనిపించాలంటే ఇలాంటి ముక్కు పుడక ఎంపిక చేసుకోవడం మంచిది.
సింపుల్ గా ఎలిగెంట్ గా కనిపించాలంటే ఇలాంటి ముక్కుపుడకను ఎంపిక చేసుకోండి.
Blouse Designs: ఒక్కసారి చూస్తే మళ్లీ చూడాలనిపించే బ్లౌజ్ డిజైన్స్!
కేవలం 3 గ్రాముల గోల్ట్‌తో వచ్చే పాపిటి బిళ్ల డిజైన్లు
Mint Growing: ఇంట్లోనే ఈజీగా పుదీనా ఎలా పెంచాలో సింపుల్ టిప్స్ మీకోసం!
Liver Cirrhosis: ఈ లక్షణాలు ఉంటే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!