MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Goa Trip: గోవా ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా.? త‌క్కువ ఖ‌ర్చుతో ఇలా ప్లాన్ చేసుకోండి

Goa Trip: గోవా ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా.? త‌క్కువ ఖ‌ర్చుతో ఇలా ప్లాన్ చేసుకోండి

Goa Trip: వేసవి సెలవుల్లో ఎక్కడికి వెళ్లాలా అని ఆలోచిస్తున్నారా? అయితే గోవాకు మీకు పర్ఫెక్ట్ డెస్టినేషన్. చాలా మంది గోవా అంటే ఖరీదైన ట్రిప్ అని భావిస్తారు. కానీ సీజన్‌ను సరిగ్గా ఎంచుకుంటే తక్కువ బడ్జెట్‌లోనే అద్భుతమైన అనుభవాన్ని పొందొచ్చు. 

1 Min read
Author : Narender Vaitla
Published : May 01 2026, 01:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
వేసవిలో బ‌డ్జెట్ ప్లాన్
Image Credit : Gemini AI

వేసవిలో బ‌డ్జెట్ ప్లాన్

నవంబర్ నుంచి జనవరి వరకు గోవాలో టూరిస్టులు ఎక్కువగా ఉంటారు. ఆ సమయంలో హోటళ్లు, రిసార్ట్లు చాలా ఖరీదుగా ఉంటాయి. కానీ వేసవి కాలంలో పరిస్థితి భిన్నంగా ఉంటుంది. సాధారణంగా రూ. 5000 ఉన్న రూమ్స్ వేసవిలో రూ. 2000 లోపే దొరుకుతాయి. హాస్టళ్లు, హోమ్‌స్టేలు ఇంకా తక్కువ ధరలో లభిస్తాయి. ఫైవ్‌స్టార్ రిసార్ట్స్ కూడా భారీ డిస్కౌంట్స్ ఇస్తాయి.

24
ట్రావెల్ ఖర్చు కూడా తగ్గుతుంది
Image Credit : chat gpt

ట్రావెల్ ఖర్చు కూడా తగ్గుతుంది

వేసవిలో గోవా ట్రిప్ ప్లాన్ చేస్తే ప్రయాణ ఖర్చు కూడా తగ్గుతుంది. స్కూటర్ రెంట్ రూ. 300 వరకు దొరుకుతుంది. పీక్ సీజన్‌లో ఇది రూ. 500 నుంచి రూ. 800 వరకు ఉంటుంది. రైలు, ఫ్లైట్ టికెట్లు కూడా తక్కువ ధరలో లభిస్తాయి. ఇలా ట్రాన్స్‌పోర్ట్ ఖర్చులోనే మంచి సేవింగ్స్ చేసుకోవచ్చు.

Related Articles

Related image1
Motivational story: మీరు మంచివారా, చెడ్డ‌వారా.? ఈ క‌థ చ‌దివితే మీకే ఓ క్లారిటీ వ‌స్తుంది
Related image2
EPFO: పీఎఫ్ అకౌంట్ ఉన్న వారి జీవితం సెట్‌.. వెయ్యి రూపాయ‌లున్న పెన్ష‌న్ ఏకంగా రూ. 7500 కానుంది
34
రద్దీ లేకుండా బీచ్‌లను ఆస్వాదించండి
Image Credit : chat gpt

రద్దీ లేకుండా బీచ్‌లను ఆస్వాదించండి

గోవాలో ప్రసిద్ధి చెందిన బీచ్‌లు కూడా వేసవిలో ప్రశాంతంగా ఉంటాయి. బాగా బీచ్‌, అంజునా బీచ్‌, కాలాన్‌గ‌ట్ బీచ్ సీజన్‌లో ఇవి జనంతో నిండిపోతాయి. కానీ వేసవిలో మీరు ప్రశాంతంగా కూర్చుని, మంచి ఫోటోలు తీసుకుని, రిలాక్స్ అవ్వచ్చు.

44
అడ్వెంచర్ & కల్చరల్ ఎక్స్‌పీరియన్స్
Image Credit : chat gpt

అడ్వెంచర్ & కల్చరల్ ఎక్స్‌పీరియన్స్

గోవా అంటే బీచ్‌లే కాదు… ఇంకా చాలా ఉంది. స్కూబా డైవింగ్, పారాసైలింగ్, కయాకింగ్ వంటి వాటర్ స్పోర్ట్స్ ట్రై చేయొచ్చు. సాయంత్రం వేళల్లో గోల్డ్ గోవా, చ‌ర్చీలు సందర్శించండి. కోటలు, ఆలయాలు, స్థానిక సంస్కృతిని దగ్గరగా చూడొచ్చు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
ప్రయాణం

Latest Videos
Recommended Stories
Recommended image1
Baby Gold Earrings: చిన్నారుల కోసం క్యూట్ గోల్డ్ టాప్స్.. చూడండి
Recommended image2
Hair Dye: జుట్టుకు రంగేస్తుంటే.. ముఖానికి అంటుకుందా? ఆ మరక వదిలించే బెస్ట్ చిట్కా
Recommended image3
Hair Accessories: తక్కువ ధరలో ముత్యాల హెయిర్ యాక్సెసరీస్ ఇవిగో
Related Stories
Recommended image1
Motivational story: మీరు మంచివారా, చెడ్డ‌వారా.? ఈ క‌థ చ‌దివితే మీకే ఓ క్లారిటీ వ‌స్తుంది
Recommended image2
EPFO: పీఎఫ్ అకౌంట్ ఉన్న వారి జీవితం సెట్‌.. వెయ్యి రూపాయ‌లున్న పెన్ష‌న్ ఏకంగా రూ. 7500 కానుంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved