Telugu

మెడకు పట్టేలా కుందన్ చోకర్.. చూస్తే వావ్ అంటారు

Telugu

కుందన్ వర్క్ హస్లీ చోకర్

మెడకు గాజులా పట్టేసే ఈ చోకర్ నెక్లెస్ చాలా స్టైలిష్‌గా ఉంటుంది. ఈ కుందన్ వర్క్ చోకర్ పెట్టుకుంటే చాలా గ్రాండ్‌గా కనిపిస్తుంది.

Image credits: poddarjewels Instagram
Telugu

జడావు కుందన్ చోకర్

జడావు కుందన్ స్టైల్‌లో ఉండే ఈ చోకర్ పింక్, వైట్ కలర్ స్టోన్స్‌తో వస్తుంది. దీనితో పాటూ చెవిపోగులు, పాపిట బిళ్ల కూడా జతగా వస్తాయి.

Image credits: just_kundan Instagram
Telugu

పెర్ల్-కుందన్ చోకర్ నెక్లెస్

మెడకు అతుక్కుని ఉండే చోకర్ కావాలంటే ఇలాంటి ముత్యాల చోకర్‌ను ఎంపికి చేసుకోవచ్చు. ఇలాంటి చోకర్లు మెడకు ఎంతో అందంగా నప్పుతాయి.

Image credits: just_kundan Instagram
Telugu

హాఫ్ మూన్ పెండెంట్ కుందన్ చోకర్

దక్షిణాది స్టైల్‌లో ఉండే కుందన్ వర్క్ చోకర్ ఇది.  గ్రీన్, పింక్ రంగుల కుందన్‌లతో ఇది వస్తుంది. 

Image credits: pradejewels Instagram
Telugu

మీనాకారి కుందన్ చోకర్

మీనాకారి, ముత్యాలు, కుందన్ వర్క్‌తో వచ్చే ఈ చోకర్ నెక్లెస్ డిజైన్ చాలా స్టైలిష్‌గా ఉంటుంది. ఈ నెక్లెస్ మెడలో మినిమల్ లుక్‌ను ఇస్తుంది.

Image credits: urbanmutiyar Instagram
Telugu

చిన్న ముత్యాలతో చోకర్

చిన్న ముత్యాలతో వచ్చే నెక్లెష్ ఇది. మధ్యలో పచ్చను పొదిగారు. ఇది చీరలపై బాగా నప్పుతుంది.

Image credits: indinoor
Telugu

పచ్చల చోకర్

పచ్చలు చూసేందుకు ఎంతో అందంగా ఉంటాయి. వీటితో చేసి పచ్చల చోకర్ ఇక్కడ ఇచ్చారు.

Image credits: silver plaza

Heartburn: ఇదొక్కటి తినడం తగ్గిస్తే చాలు..ఛాతీలో మంట కంట్రోల్ అవుతుంది

Shaving Tips: మగాళ్లు నెలలో ఎన్నిసార్లు షేవింగ్ చేసుకోవాలి?

Bangle Designs: పూజలు, వ్రతాల కోసం అందమైన గాజులు.. చూస్తే ఫిదా!

Saffron Water: కుంకుమ పువ్వు వాటర్ ఎవరైనా తాగొచ్చా?