MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Life
  • Mini Juicer: ఒక్క బటన్ నొక్కితే...ఫ్రెష్ జ్యూస్ రెడీ, కరెంట్ అవసరం లేదు.. ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు

Mini Juicer: ఒక్క బటన్ నొక్కితే...ఫ్రెష్ జ్యూస్ రెడీ, కరెంట్ అవసరం లేదు.. ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు

 Mini Juicer: హ్యాండ్ బ్యాగ్ లో కూడా ఈజీగా క్యారీ చేయగల జ్యూసర్ ఇది. దీనితో ఎప్పుడైనా, ఎక్కడైనా మనకు నచ్చిన సమయంలో ఫ్రెష్ గా జ్యూస్ చేసుకోని ఆస్వాదించొచ్చు. 

2 Min read
Author : ramya Sridhar
Published : Jun 02 2026, 11:10 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Portable Juicer
Image Credit : Amazon

Portable Juicer

ఈ రోజుల్లో అందరూ సమయం వెనక పరుగులు తీస్తున్నారు. ప్రశాంతంగా కూర్చొని ఫుడ్ తినే టైమ్ కూడా ఉండటం లేదు. ఇక..ఫ్రెష్ గా జ్యూస్ లు చేసుకునే సమయం అంతకన్నా ఉండట్లేదు. అలా అని బయట దొరికే జ్యూస్ లు తాగినా పెద్దగా ప్రయోజనం ఉండదు. కానీ... మీ దగ్గర ఈ పోర్టబుల్ మినీ జ్యూసర్ ఉంటే చాలు.

జ్యూసర్ ని కొనడం ఈజీనే. కానీ.. దానిని శుభ్రం చేయడం చాలా కష్టం. ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకొని వెళ్లలేం అని అనుకుంటూ ఉంటారు. కానీ... ఈ పోర్టబుల్ మినీ జ్యూసర్ మాత్రం అలా కాదు. దీనికి కరెంట్ తో పని లేదు. ఒక్కసారి ఛార్జ్ చేసుకుంటే చాలు ఎక్కడికైనా మనతోనే తీసుకొని వెళ్లొచ్చు. ఫోన్ ఛార్జింగ్ పెట్టినట్లు... ఇంట్లో ఉన్నప్పుడు దీనికి ఛార్జింగ్ పెట్టుకుంటే సరిపోతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఫ్రెష్ జ్యూస్...
Image Credit : Amazon

ఫ్రెష్ జ్యూస్...

మన దగ్గర పండ్లు ఉంటే చాలు.. ఎప్పుడు కావాలంటే అప్పుడు.. తాజాగా ఈ జ్యూసర్ లో జ్యూస్ చేసుకొని ఆస్వాదించొచ్చు. ముఖ్యంగా జిమ్ కి వెళ్లేవారు, ఎక్కువగా ట్రావెలింగ్ చేసేవారు, బయటి ఆహారాలు తినము అనుకునే హెల్త్ పై ఎక్కువ శ్రద్ధ పెట్టేవారికి ఇది చాలా ఉపయోగపడుతుంది.

ఈ పోర్టబుల్ బ్లెండర్ లో 6 స్టెయిన్ లెస్ స్టీల బ్లేడ్స్ ఉంటాయి. కాబట్టి.. ఇది పండ్లు, కూరగాయలను చాలా ఈజీగా బ్లెండ్ చేయగలదు. USB ద్వారా ఛార్జ్ చేసుకునే సౌకర్యం ఉంటుంది కాబట్టి.. ఆఫీస్, జిమ్, ట్రావెలింగ్ సమయంలో కూడా దీనిని మనం వాడుకోవచ్చు.

ఈ బ్లెండర్ లో 1500mAh రీచార్జబుల్ బ్యాటరీ ఉంటుంది. కాబట్టి..ఒక్కసారి ఫుల్ గా ఛార్జ్ చేస్తే.. కనీసం పదిసార్లు అయినా వాడుకోవచ్చు. తర్వాత ఛార్జింగ్ పెట్టాల్సి ఉంటుంది. ఇది చూడటానికి కూడా చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి.. హ్యాండ్ బ్యాగ్ లో అయినా దీనిని ఈజీగా క్యారీ చేయచ్చు.

Related Articles

Related image1
Detangling Comb:జుట్టు చిక్కులను చిటికెలో మాయం చేసే మ్యాజిక్ దువ్వెన.. జుట్టు కూడా రాలదు..!
Related image2
Air Fryer: చుక్క నూనె లేకుండా క్రిస్పీ వంటలు చేసే ఎయిర్ ఫ్రయ్యర్.. బడ్జెట్ రేంజ్ లో.. టాప్ బ్రాండ్..!
33
ధర ఎంత అంటే....
Image Credit : Amazon

ధర ఎంత అంటే....

ఇన్ని అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి కాబట్టి.. దీని ధర ఎక్కువగా ఉంటుంది అనుకుంటే పొరపాటు పడినట్లే. దీని ధర రూ.600 నుంచి 700 రేంజ్ లోనే వస్తుంది. తక్కువ బడ్జెట్ లో జ్యూసర్ కావాలి అనుకునేవారికి ఇదే బెస్ట్ ఆప్షన్.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
ఈ మొక్కలు ఇంట్లో ఉంటే అప్పులపాలవుతారు
Recommended image2
Wall Stickers: గోడపై అంటుకున్న స్టిక్కర్లను పెయింట్ పోకుండా ఇలా ఈజీగా తీసేయండి!
Recommended image3
Sleep Problems: నిద్రలో పదేపదే మెలకువ వస్తోందా? ఈ 5 విషయాలు చెక్ చేసుకోండి!
Related Stories
Recommended image1
Detangling Comb:జుట్టు చిక్కులను చిటికెలో మాయం చేసే మ్యాజిక్ దువ్వెన.. జుట్టు కూడా రాలదు..!
Recommended image2
Air Fryer: చుక్క నూనె లేకుండా క్రిస్పీ వంటలు చేసే ఎయిర్ ఫ్రయ్యర్.. బడ్జెట్ రేంజ్ లో.. టాప్ బ్రాండ్..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved