MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Chutney: జుట్టు బాగా పెరగాలంటే ఈ చట్నీని అన్నం, ఇడ్లీ, దోశెలతో ప్రతిరోజూ తినండి

Chutney: జుట్టు బాగా పెరగాలంటే ఈ చట్నీని అన్నం, ఇడ్లీ, దోశెలతో ప్రతిరోజూ తినండి

Chutney: జుట్టు ఆరోగ్యంగా, పొడవుగా పెరగాలంటే ప్రతిరోజూ కరివేపాకు చట్నీ తినేందుకు ప్రయత్నించండి. ఈ చట్నీ నెలరోజుల పాటూ నిల్వ ఉంటుంది. ఆ చట్నీ ఎలా చేయాలో తెలుసుకోండి.

1 Min read
Author : Haritha Chappa
Published : Jul 22 2026, 07:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
జుట్టును పెంచే కరివేపాకు చట్నీ
Image Credit : our own

జుట్టును పెంచే కరివేపాకు చట్నీ

కరివేపాకులు ఆరోగ్యానికే కాదు జుట్టుకు ఎంతో ఉపయోగకరం. కరివేపాకుల్లో ఐరన్, బీటా-కెరోటిన్, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. మీ జుట్టు కుదుళ్లకు పోషణ కావాలంటే, డైట్‌లో కరివేపాకు చట్నీని చేర్చుకోవాలి. ప్రతిరోజూ ఈ చట్నీని తింటే మంచి ఫలితం ఉంటుంది. ఈ చట్నీ ఎలా చేయాలో తెలుసుకోండి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
కరివేపాకు చట్నీకి కావలసిన పదార్థాలు
Image Credit : our own

కరివేపాకు చట్నీకి కావలసిన పదార్థాలు

  • కరివేపాకు
  • 1-2 చెంచాల నూనె
  • 2 చెంచాల నూనె
  • 1 పెద్ద చెంచా జీలకర్ర
  • 1 పెద్ద చెంచా ధనియాలు
  • 10-12 వెల్లుల్లి రెబ్బలు
  • 1/2 కప్పు పచ్చి వేరుశనగపప్పు
  • 2 పెద్ద చెంచాల పచ్చి శనగపప్పు
  • 6-7 ఎండు మిరపకాయలు
  • 1/2 చెంచా ఇంగువ
  • 1/4 కప్పు ఎండు కొబ్బరి
  • 1 చెంచా ఉప్పు
  • 1 చెంచా ఆమ్‌చూర్ పౌడర్ (మామిడి పొడి)
33
కరివేపాకు చట్నీ తయారీ విధానం
Image Credit : chat gpt

కరివేపాకు చట్నీ తయారీ విధానం

  1. ముందుగా కరివేపాకును కడిగి, పాన్‌లో 2 చెంచాల నూనె వేసి కరకరలాడే వరకు వేయించాలి.
  2. తర్వాత అదే పాన్‌లో నూనె, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి, వేరుశనగ, పచ్చి శనగపప్పు, తెల్ల నువ్వులు వేసి వేయించాలి. ఇప్పుడు 3 నుంచి 4 ఎండు మిరపకాయలు కూడా వేసి వేయించాలి.
  3. చివరగా తురిమిన కొబ్బరి వేసి కాసేపు వేయించాలి.
  4. 1-2 నిమిషాలు చల్లార్చి, మిక్సీ జార్‌లో వేసి, కరివేపాకుతో పాటు అన్ని పదార్థాలను కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి.
  5. రుచికి సరిపడా ఉప్పు కలపండి. అంతే, రుచికరమైన కరివేపాకు చట్నీ రెడీ అయినట్టే

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Ring: అమ్మాయిల మనసు దోచే బంగారు ఉంగరం డిజైన్లు
Recommended image2
Weight Loss: ఇవి ఫాలో అయితే నెల రోజుల్లో బరువు తగ్గుతారు
Recommended image3
Marriage Rituals:ఇక్కడ అన్నదమ్ములందరినీ ఒకే అమ్మాయి పెళ్లాడుతుంది.. మహాభారత కాలం నాటి ఆచారం
Related Stories
Recommended image1
Richest Person: ప్రపంచంలోనే కుబేరుడు.. టాటాలు, అంబానీల సంపద కూడా ఆయన ముందు దిగదుడుపే
Recommended image2
Fridge Guide: సింగిల్ డోర్ లేదా డబుల్ డోర్.. ఏ ఫ్రిడ్జ్ కొంటే ఎక్కువ కాలం పనిచేస్తుంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved