MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Life
  • Drinks for Belly Fat: పొట్ట కొవ్వును తగ్గించాలంటే ప్రతిరోజూ ఈ 4 డ్రింకులు తాగండి

Drinks for Belly Fat: పొట్ట కొవ్వును తగ్గించాలంటే ప్రతిరోజూ ఈ 4 డ్రింకులు తాగండి

Drinks for Belly Fat: పొట్ట కొవ్వుతో ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు.  కొద్దిగా తిన్నా కూడా కొందరికి పొట్ట వచ్చేస్తుంది.  పొట్ట దగ్గర పేరుకుపోయిన కొవ్వును తగ్గించుకోవాలంటే ఇంట్లోనే నాలుగు రకాల డ్రింకులు తాగేందుకు ప్రయత్నించండి.

1 Min read
Author : Haritha Chappa
Published : Jul 31 2026, 09:53 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
గ్రీన్ టీ
Image Credit : Freepik

గ్రీన్ టీ

గ్రీన్ టీ ఆరోగ్యానికి ఎంతో మంచిది.  ఎవరైతే బరువు తగ్గాలనుకుంటున్నారో వారు గ్రీన్ టీ ప్రతిరోజూ తాగేందుకు ప్రయత్నించండి. ఈ గ్రీన్ టీలో పాలీఫెనాల్స్ అనే యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. గ్రీన్ టీను తాగడం వల్ల పొట్ట దగ్గర పేరుకుపోయిన కొవ్వును కరుగుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
గోరువెచ్చటి నీటిలో తేనె
Image Credit : istock

గోరువెచ్చటి నీటిలో తేనె

ప్రతిరోజూ ఉదయం లేచిన వెంటనే ఖాళీ పొట్టతో గోరువెచ్చని నీటిలో తేనె కలుపుకుని తాగితే మంచిది. దీనివల్ల  శరీరానికి శక్తి వస్తుంది. మెటబాలిక్ సిండ్రోమ్ లాంటి సమస్యలను కూడా అడ్డుకుంటుంది. ఇది పొట్ట కొవ్వును కరిగించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.

Related Articles

Related image1
Did you know: రామాయణంలో పిడకల వేట అంటే ఏమిటి? మీకు తెలుసా?
Related image2
Daily one Clove: రోజూ ఉదయాన్నే ఒక్క లవంగం తింటే ఆ రోజులో జరిగేది ఇదే
34
కాఫీ
Image Credit : Getty

కాఫీ

కాఫీ మరీ అతిగా తాగకూడదు. కానీ రోజూ ఒక కప్పు కాఫీ తాగితే మంచిది. రోజూ మితంగా కాఫీ తాగడం వల్ల శరీరంలోని కొవ్వు, ముఖ్యంగా పొట్ట దగ్గరి కొవ్వు చాలా వరకు తగ్గే అవకాశం ఉంది. కానీ కొంతమంది రోజులో నాలుగైదు సార్లు కాఫీ తాగుతారు. అలా తాగితే శరీరంలో కెఫీన్ పెరిగి పోతుంది. దీని వల్ల సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

44
దాల్చిన చెక్క టీ
Image Credit : Socialmedia

దాల్చిన చెక్క టీ

ప్రతి ఇంట్లో దాల్చిన చెక్క ఉంటుంది.  దాల్చిన చెక్కలో ఎన్నో పోషకాలు నిండి ఉన్నాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో, ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ను తగ్గించడంలో ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తుంది. శరీరంలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగిపోవడం వల్లే పొట్ట దగ్గర కొవ్వు పేరుకుపోతూ ఉంటుంది. కాబట్టి ప్రతిరోజూ మీరు తాగే టీలో దాల్చిన చెక్క ముక్కలు వేసి మరిగిస్తే మంచిది. దాన్ని తాగడం వల్ల మంచి రుచితో పాటూ ఆరోగ్యం దక్కుతుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Ring: కేవలం 2 గ్రాముల్లో అదిరిపోయే రింగ్స్, డైలీవేర్ కి బెస్ట్.!
Recommended image2
White Rice: చద్దన్నం Vs వేడి అన్నం.. రెండింటిలో ఏది మంచిది? ఏది తింటే ఆరోగ్యం..?
Recommended image3
Crispy Vada: హోటల్ గారెలు కరకరలాడేలా ఎందుకు వస్తాయో తెలుసా? ఇదే ఆ చిట్కా
Related Stories
Recommended image1
Did you know: రామాయణంలో పిడకల వేట అంటే ఏమిటి? మీకు తెలుసా?
Recommended image2
Daily one Clove: రోజూ ఉదయాన్నే ఒక్క లవంగం తింటే ఆ రోజులో జరిగేది ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved