MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Fenugreek Water: ఖాళీ పొట్టతో 10 రోజులు మెంతి నీళ్లు తాగి చూడండి.. ఫలితాలు చూసి షాక్ అవుతారు

Fenugreek Water: ఖాళీ పొట్టతో 10 రోజులు మెంతి నీళ్లు తాగి చూడండి.. ఫలితాలు చూసి షాక్ అవుతారు

Fenugreek Water: ఉదయం లేచిన వెంటనే ఖాళీ పొట్టతో పరగడుపున మెంతి నీళ్లు తాగి చూడండి… ఒక పదిరోజులు తాగినా చాలు మంచి ఫలితాలు కనిపిస్తాయి. మెంతి నీళ్లు వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇక్కడ ఇచ్చాము.

2 Min read
Author : Haritha Chappa
Published : Aug 09 2026, 10:42 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
పరగడుపున మెంతి నీళ్లు ఎందుకు తాగాలి?
Image Credit : Getty

పరగడుపున మెంతి నీళ్లు ఎందుకు తాగాలి?

ప్రతి ఇంట్లోను మెంతులు ఉంటాయి. ఇక చేపల పులుసు వండేటప్పుడు ముందుగా నూనెలో మెంతులు వేసి వేయిస్తారు. దీని వల్ల మంచి రుచి వస్తుందని అంటారు. మెంతుల్లో ఫైబర్, విటమిన్లు, ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్ వంటి ఎన్నో ఖనిజాలు అధికంగా ఉంటాయి. డైట్‌లో మెంతుల నీటిని కూడా చేర్చకున్నారంటే మీరు ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి. ప్రతిరోజూ ఉదయం పరగడుపున మెంతి నీళ్లు తాగి చూడండి.. మీరు ఊహించని ఫలితాలు కనిపిస్తాయి. మీకు మీరే ఆరోగ్యంగా ఫీలవుతారు. మెంతి పిండిని లేదా మెంతులను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయం లేచాక ఆ నీటిని తాగేయాలి. దీనివల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇక్కడ ఇచ్చాము.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఏదైనా ఇట్టే అరిగిపోతుంది
Image Credit : Getty

ఏదైనా ఇట్టే అరిగిపోతుంది

మెంతుల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. కాబట్టి అజీర్ణ సమస్య రాదు. ఏది తిన్న సులువుగా అరిగిపోతుంది. కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది. అంతేకాదు పోషకాలను శరీరం పూర్తిగా గ్రహించేలా సహాయపడుతుంది కూడా.

మెంతుల నీరు ఆకలి వేసే ఫీలింగును కూడా అడ్డుకుంటుంది. శరీరంలో జీవక్రియ రేటును పెంచుతుంది. శరీరంలోని రక్తానాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా అడ్డుకుంటుంది. దీని వల్ల బరువు కూడా త్వరగా తగ్గుతారు.

మెంతుల నీటిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి ఆర్థరైటిస్, ఆస్తమా వంటి వ్యాధుల నుంచి కూడా రక్షణ కల్పిస్తాయి. మెంతి నీరు తాగడం వల్ల జుట్టు రాలే సమస్య చాలా వరకు తగ్గుతుంది. జుట్టు కూడా బాగా పెరుగుతుంది. తలపై చుండ్రు, దురద వంటి తల సమస్యలు ఉన్నవారికి వాటి నుంచి ఉపశమనం దక్కుతుంది.

33
డయాబెటిస్ ఉన్న వారికి వరం
Image Credit : Getty

డయాబెటిస్ ఉన్న వారికి వరం

మెంతి నీరు తాగడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలను చాలావరకు నియంత్రణలో ఉంటాయి. డయాబెటిస్ ఉన్నవారు ప్రతిరోజూ మెంతినీరు తాగడం అలవాటు చేసుకోవాలి. అలాగే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నవారికి ఇది చాలా మేలు చేస్తుంది.

మెంతుల నీటిని రోజూ తాగడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోెవడం తగ్గుతుంది. దీనివల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. మెంతుల నీటిలో ఫైటోఈస్ట్రోజెన్లు అధికంగా ఉంటాయి. ఇవి హార్మోన్ల అసమతుల్యత సమస్యను రాకుండా అడ్డుకుంటాయి. మెనోపాజ్ లక్షణాలతో బాధపడే మహిళలకు ఇది ఎంతో మేలు చేస్తుంది. మెంతుల నీటిని రోజూ తాగేవారిలో మొటిమలు రావు. చర్మం కాంతివంతంగా మారిపోతుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Kitchen Gadgets: రూ.100 లోపు దొరికే బెస్ట్ కిచెన్ గ్యాడ్జెట్స్.. వీటితో మీ పనులు చాలా ఈజీ!
Recommended image2
Anklet Designs: ఈ కాలం అమ్మాయిల మనసు దోచే పట్టీల డిజైన్లు
Recommended image3
Camphor: నార్మల్ కర్పూరానికీ, పచ్చ కర్పూరానికీ తేడా ఏంటి? దేనితో తయారు చేస్తారో తెలుసా?
Related Stories
Recommended image1
DMart Offers: డీమార్ట్‌కు ఎప్పుడు వెళ్తే ఎక్కువ ఆఫర్లు వస్తాయో తెలుసా?
Recommended image2
Indian Army: ఇండియన్ ఆర్మీలో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌నే ఎందుకు వాడతారు? కారణాలు ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved