ఇలాంటి ఉంగరాలు డైలీవేర్ కి బాగుంటాయి. అమ్మాయిల వేళ్లకు ఇలాంటి రింగులు చాలా క్లాసీ లుక్ ఇస్తాయి..
లైట్ వెయిట్ లో లభించే ఇలాంటి ఉంగరాలు చాలా అందంగా ఉంటాయి. ఇలాంటి ఫ్లవర్ ఉంగరాలు అమ్మాయిలకు బాగా నచ్చుతాయి.
అమ్మాయిలు మెచ్చేే ఉంగరాల డిజైన్లలో ఇది ముందు వరసలో ఉంటుంది. సింపుల్ గా ఒక హార్ట్ ఉన్నా.. చేతి వేళ్లకు అందంగా ఉంటుంది.
మీరు మీ పేరు అక్షరంతో ఉన్న ఇలాంటి ఉంగరాలు కస్టమైజ్ చేసుకోవచ్చు. ఒక గ్రాములోనే ఈజీగా లభిస్తాయి.
రెండు లేయర్ల సన్నని ఉంగరంపై క్యూట్ బటర్ ఫ్లై ఉంటుంది. చిన్న చిన్న స్టోన్స్ చాలా అందంగా ఉంటుంది.
ఇలాంటి ఉంగరం కూడా చాలా లైట్ వెయిట్ లో లభిస్తుంది. పార్టీలకు ఇలాంటి ఉంగరాలు చాలా బాగుంటాయి..
సింగిల్ స్టోన్ తో ఉన్న ఈ ఉంగరం చేతి వేళ్లకు మంచి లుక్ ఇస్తుంది. కావాలంటే డైమండ్ లో కూడా చేయించుకోవచ్చు.
Chapati: గ్యాస్ పై నేరుగా చపాతీ కాల్చుతుంటే..ఇది తెలుసుకోండి ఫస్ట్
Gold Necklace: పది గ్రాముల బంగారంలో అదిరిపోయే స్టోన్ నక్లెస్ డిజైన్లు
Pregnancy Diet: ప్రెగ్నెన్సీ టైంలో ఈ పండ్లు తింటే ఎంత మంచిదో!
Jhumka Earrings: పట్టుచీరల మీదకు అదిరిపోయే ట్రెండీ జుంకా డిజైన్లు