MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Reuse Ideas: పాత దువ్వెన పడేస్తున్నారా? ఎన్ని రకాలుగా వాడుకోవచ్చో తెలుసా?

Reuse Ideas: పాత దువ్వెన పడేస్తున్నారా? ఎన్ని రకాలుగా వాడుకోవచ్చో తెలుసా?

 Reuse Idea: ప్రతి ఇంట్లో దువ్వెనలు వాడుతూ ఉంటారు.దువ్వెన పల్లు విరిగిపోగానే..వాటిని పడేస్తూ ఉంటారు.కానీ, వాటిని పడేయకుండా తిరిగి వాడుకోవచ్చు. ఎలా వాడాలో తెలిస్తే.. పాత దువ్వెనలు మళ్లీ పారేయరు.. 

2 Min read
Author : ramya Sridhar
Published : Mar 11 2026, 05:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
పాత దువ్వెనలు పారేస్తున్నారా?
Image Credit : Getty

పాత దువ్వెనలు పారేస్తున్నారా?

దువ్వెన లేని ఇల్లు  ఉండదు. చాలా ఇళ్ల్లో మనిషికి ఒక దువ్వెన కూడా వాడుతూ ఉంటారు. అయితే.. కొన్ని నెలలు వాడగానే.. అవి పాడైపోతూ ఉంటాయి. అలా పాడవ్వగానే.. ఆ దువ్వెన పడేసి.. దాని ప్లేస్ లో మరో దువ్వెన కొనుగోలు చేసి వాడుతూ ఉంటారు. కానీ.. మనం ఎందుకూ పనికిరాదు అని పడేసే దువ్వెనను చాలా రకాలుగా వాడుకోవచ్చు అని మీకు తెలుసా? ఎలా వాడొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
1. కష్టమైన ప్రదేశాలను శుభ్రపరచడం..
Image Credit : Chat GPT

1. కష్టమైన ప్రదేశాలను శుభ్రపరచడం..

ఇంట్లో అన్ని ప్రదేశాలు శుభ్రం చేయడానికి వీలుగా ఉండవు. ముఖ్యంగా కిటికీలు, తలుపులు లాంటి మధ్యలో దుమ్ము పేరుకుపోతుంది. వీటిని శుభ్రం చేయడం చాలా కష్టంగా ఉంటుంది. కనీసం చేతుల వేళ్లు కూడా దూరవు. అయితే.. ఈ సమస్యను దువ్వెనతో చెక్ పెట్టొచ్చు. మీరు మీ పాత దువ్వెనకు ఒక సన్నని తడి క్లాత్ ని చుట్టి.. ఆ సందుల్లో కదిలిస్తే..దుమ్ము సులభంగా వచ్చేస్తుంది.

Related Articles

Related image1
Kitchen Hacks: మటన్ కర్రీలో నూనె ఎక్కువైందా? ఈ చిట్కా వాడి చూడండి
Related image2
Weight Loss: ఈ సూప్ తాగితే.. నెలరోజుల్లో బరువు తగ్గడం చాలా ఈజీ..!
34
 2.మొక్కల సంరక్షణలో...
Image Credit : Chat GPT

2.మొక్కల సంరక్షణలో...

చిన్న చిన్న కుండీలలో మట్టిని తవ్వడానికి పెద్ద పెద్ద పరికరాలు పట్టవు. అలాంటి సమయంలో మీరు పాత దువ్వెనతో మట్టిని కదలించొచ్చు. దీని వల్ల.. మొక్క వేర్లకు గాలి అందుతుంది. అలాగే విత్తనాలు చల్లినప్పుడు మట్టిని సమానంగా పరచడానికి కూడా దువ్వెన సహాయపడుతుంది.

44
 3.క్రియేటివ్ పెయింటింగ్...
Image Credit : Chat GPT

3.క్రియేటివ్ పెయింటింగ్...

మీరు లేదా మీ పిల్లలు పెయింటింగ్ వేసేటప్పుడు, బ్రష్ లకు బదులుగా దువ్వెన వాడి చూడండి. రంగులో దువ్వెన పళ్లను ముంచి.. కాగితం పై గీస్తే అద్భుతమైన డిజైన్లు వస్తాయి. గోడల మీద చిన్న చిన్న డిజైన్లు వేయడానికి కూడా ఇది పనికొస్తుంది.

4.ఇయర్ రింగ్స్ హోల్డర్...

దువ్వెన పళ్ల మధ్య ఉండే సందులు మీ ఇయర్ రింగ్స్ తగిలించడానికి సరిగ్గా సరిపోతాయి. పాత దువ్వెనను శుభ్రం చేసి, దానికి రంగులు వేసి గోడకు తగిలిస్తే, అది ఒక అందమైన ఆభరణాల హోల్డర్ లా మారుతుంది.దీని వల్ల మీ రింగులు పోకుండా, ఒకదానితో మరొకటి కలవకుండా ఉంటాయి.

5.పెంపుడు జంతువుల కోసం...

సోఫాలు, కార్పెట్లు లేదా దుప్పట్ల పై మీ పెంపుడు జంతువుల వెంట్రుకలు రాలి అతుక్కుపోతూ ఉంటాయి. వాటిని చేతితో తీయడం చాలా కష్టం. పాత దువ్వెనతో ఆ ప్రాంతాన్ని దువ్వినట్లు చేస్తే..ఆ వెంట్రుకలన్నీ దువ్వెన పళ్లకు చిక్కుకొని సులభంగా వచ్చేస్తాయి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Raincoat: వర్షంలో బయటకు వెళ్తుంటారా.? ఈ బాల్ ఉంటే చాలు అస్స‌లు త‌డ‌వ‌రు
Recommended image2
News Paper Reuse: పాత న్యూస్ పేపర్లు పారేస్తున్నారా? ఇంట్లో ఎన్ని రకాలుగా వాడొచ్చో తెలుసా?
Recommended image3
Balcony Decor: ఈ రాజస్థానీ థీమ్ వల్ల మీ బాల్కనీ లుక్కే మారిపోద్ది
Related Stories
Recommended image1
Kitchen Hacks: మటన్ కర్రీలో నూనె ఎక్కువైందా? ఈ చిట్కా వాడి చూడండి
Recommended image2
Weight Loss: ఈ సూప్ తాగితే.. నెలరోజుల్లో బరువు తగ్గడం చాలా ఈజీ..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved