మనీ ప్లాంట్‌ను దొంగిలించి తెచ్చుకుంటే అంతే సంగతులు
life Mar 11 2026
Author: Haritha Chappa Image Credits:gemini
Telugu
మనీ ప్లాంట్ దొంగిలించి తేవడం
మనీ ప్లాంట్ బయటి వారి ఇంట్లో నుంచి చిన్న కొమ్మ దొంగతనం తుంచి ఇంట్లో పాతే వాళ్లు ఎంతో మంది. అయితే వాస్తు శాస్త్రం ఇలాంటి పని చేయడం వల్ల ఏం జరుగుతుందో వివరిస్తుంది.
Image credits: Getty
Telugu
మనీప్లాంట్ పెంచడం వల్ల...
వాస్తు శాస్త్రం ప్రకారం,మనీ ప్లాంట్ ఇంట్లో పెంచడం వల్ల ఆ ఇల్లంతా పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది. ఇంట్లో వారు ఆనందంగా జీవిస్తారు.
Image credits: social media
Telugu
దొంగిలించి నాటొద్దు
అయితే మనీ ప్లాంట్‌ను ఎప్పుడైనా కొని తెచ్చుకుని పెంచాలి. ఎప్పుడూ వేరొకరి ఇంట్లో నుంచి దొంగిలించి తీసుకురాకూడదు. దొంగతనం చేయడం తప్పుడు పని.
Image credits: social media
Telugu
డబ్బు పెట్టి కొనండి
ఈ మొక్కను డబ్బు ఇచ్చి కొనుగోలు చేసి నాటడం చాలా శుభప్రదం. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. దొంగిలించి తెస్తే నెగిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది.
Image credits: social media
Telugu
ఎప్పుడ నాటాలి
మనీ ప్లాంట్ మొక్కను నాటేందుకు సరైన సమయం ఉంది. దాన్ని ఉదయం లేదా సాయంత్రం వేళలో నాటడం శుభప్రదం.
Image credits: social media
Telugu
శుక్రవారం నాటితే...
మీరు డబ్బుల పరంగా మంచి స్థితిక చేరాలంటే శుక్రవారం రోజున మనీ ప్లాంట్‌ను నాటడం చాలా శ్రేష్ఠమైనదిగా భావిస్తారు.
Image credits: social media
Telugu
ఇంటి ఆగ్నేయ దిశ
వాస్తు ప్రకారం మనీ ప్లాంట్‌ను ఇంటి ఆగ్నేయ (South-East) దిశలో ఉంచడం ఎంతో శుభప్రదం. ఇది అన్ని రకాలుగా కలిసి వచ్చేలా చేస్తుంది.