MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Life
  • Period Mood Swings: పీరియడ్స్‌కు ముందు మహిళలు తమ భర్తలతో ఎందుకు గొడవపడతారో తెలుసా?

Period Mood Swings: పీరియడ్స్‌కు ముందు మహిళలు తమ భర్తలతో ఎందుకు గొడవపడతారో తెలుసా?

Period Mood Swings: కొంతమంది మహిళలకు పీరియడ్స్ ముందు చికాకు, కోపం పెరిగిపోతాయి. తమ భర్తలతో చిన్న విషయాలకే గొడవపడతారు. చిన్న విషయాలకే ఏడుపు మొదలుపెడతారు. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది? 

2 Min read
Author : Haritha Chappa
Published : Jun 01 2026, 02:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
పీరియడ్స్‌కు ముందు మహిళల గొడవ
Image Credit : Pinterest

పీరియడ్స్‌కు ముందు మహిళల గొడవ

కొంతమంది మహిళలు పీరియడ్స్‌కు కొన్ని రోజుల ముందు నుంచి చాలా అసహనంగా ఉంటారు. చిన్న విషయాలకే గొడవపడటం, అరవడం, కోపం, అసహనం చూపించడం చేస్తుంటారు. ముఖ్యంగా భర్త, పిల్లలపైనే కోపమంతా చూపిస్తూ ఉంటారు.  అసలు పీరియడ్స్ కు ముందు  ఇలా ఎందుకు జరుగుతుంది? పీరియడ్స్‌కు ముందు భార్యలు ఎందుకు గొడవపడతారు? ప్రతి భర్త ఈ విషయం తెలుసుకుని జాగ్రత్తగా ఉండాలి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
భావోద్వేగాలను అదుపు లేక
Image Credit : others

భావోద్వేగాలను అదుపు లేక

పీరియడ్స్‌కు ముందు మహిళల తీరు మారిపోతుంది. వారికి చిన్న ఘటనలు కూడా మహిళలకు చాలా పెద్దవిగా అనిపిస్తాయి. చిన్న విషయాలకే ఎక్కువగా రియాక్ట్ అవుతారు. మనసులో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది. ఆ  బాధ ఎందుకు వారికి అర్థం కాదు.  జనాలు ఎక్కువగా కనిపించినా, పెద్ద శబ్దాలు విన్నా చిరాకు వస్తుంది. ఆ సమయంలో ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడతారు. దీనికి కారణం పీరియడ్స్ కు ముందు వారిలో భావోద్వేగపరంగా అసమతుల్యత ఏర్పడుతుంది.

Related Articles

Related image1
Cooling Paint: ఈ కొత్తరకం కూలింగ్ పెయింట్ వేస్తే ఇల్లు కూల్.. ఏసీ అవసరమే ఉండదు
Related image2
Face Serum: ముఖం మీద ముడతలు, గీతలు తగ్గించే ఫేస్ సీరమ్.. ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి
34
హార్మోన్లలో మార్పులు
Image Credit : our own

హార్మోన్లలో మార్పులు

పీరియడ్స్ కు ముందు మహిళల శరీరంలో జరిగే హార్మోన్ల మార్పుల వల్ల వారిలో వేడి పెరుగుతుంది. దీనివల్ల వారు ఆ సమయంలో చాలా చిరాకుగా ఉంటారు. కఠినమైన మాటలు మాట్లాడతారు. ప్రశాంతంగా ఉండలేరు. ఆయుర్వేదం ప్రకారం, శరీరంలో 'పిత్త' దోషం పెరగడమే దీనికి కారణం.

పీరియడ్స్‌కు ముందు ఏది పడితే అది తినడం కూడా మంచిది కాదు. దీని వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ విపరీతంగా పెరుగుతాయి.  దీనివల్ల ఉన్నట్టుండి కోపం, చిరాకు, నీరసంగా అనిపించడం వంటివి జరుగుతాయి. మన శరీరం, భావోద్వేగాలు ఒకదానికొకటి ముడిపడి ఉంటాయి కాబట్టి ఆహారంలో ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉండేలా చూసుకోవాలి.

44
నాడీ వ్యవస్థ కూడా సెన్సిటివ్‌గా
Image Credit : our own

నాడీ వ్యవస్థ కూడా సెన్సిటివ్‌గా

పీరియడ్స్‌కు ముందు మహిళల మెదడు కాస్త భిన్నంగా పనిచేస్తుంది. అతిగా ఆలోచించడం, మానసికంగా అలసిపోవడం, ఒంటరిగా ఉండాలనుకోవడం, ఒత్తిడిని తట్టుకోలేకపోవడం వంటివి జరుగుతాయి. దీనికి కారణం మన నాడీ వ్యవస్థ సమతుల్యంగా పనిచేయకపోవడమే.

కొన్ని భావోద్వేగాలు పీరియడ్స్‌కు ముందు చాలా బలంగా అనిపిస్తాయి. ఆ సమయంలో శరీరం భావోద్వేగాలను తీవ్రంగా వ్యక్తపరుస్తుంది. దీనివల్ల పాత కోపాలు, నిరాశ మళ్లీ బయటకు వస్తాయి. సులభంగా ఏడుపు రావడం, మనసు భారంగా మారడం, వెంటనే స్పందించడం వంటివి జరుగుతాయి.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి
మహిళలు

Latest Videos
Recommended Stories
Recommended image1
ఈ మొక్కలు ఇంట్లో ఉంటే అప్పులపాలవుతారు
Recommended image2
Wall Stickers: గోడపై అంటుకున్న స్టిక్కర్లను పెయింట్ పోకుండా ఇలా ఈజీగా తీసేయండి!
Recommended image3
Sleep Problems: నిద్రలో పదేపదే మెలకువ వస్తోందా? ఈ 5 విషయాలు చెక్ చేసుకోండి!
Related Stories
Recommended image1
Cooling Paint: ఈ కొత్తరకం కూలింగ్ పెయింట్ వేస్తే ఇల్లు కూల్.. ఏసీ అవసరమే ఉండదు
Recommended image2
Face Serum: ముఖం మీద ముడతలు, గీతలు తగ్గించే ఫేస్ సీరమ్.. ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved