MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Life
  • Salt: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఉప్పు ఇది, ధర ఎంతో తెలుసా? తులం బంగారం కొనేయచ్చు..!

Salt: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఉప్పు ఇది, ధర ఎంతో తెలుసా? తులం బంగారం కొనేయచ్చు..!

Salt: ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఉప్పు ఉందని మీకు తెలుసా? ఈ ఉప్పు కేజీ కొనే డబ్బుతో.. తులం బంగారం కొనేయవచ్చని మీకు తెలుసా? ఈ ఉప్పులో ఉన్న అంత స్పెషల్ ఏంటో తెలుసా?

2 Min read
Author : ramya Sridhar
Published : Jul 15 2026, 12:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
ఈ ఉప్పు ధర ఎంతో తెలుసా?
Image Credit : chat GPT

ఈ ఉప్పు ధర ఎంతో తెలుసా?

ఏ కూర కి అయినా రుచి పెంచాలంటే ఉప్పు ఉండాల్సిందే. ఉప్పు లేని కూరను ఒక్క ముద్ద కూడా నోట్లో పెట్టుకోలేం. అందుకే ప్రతి ఒక్కరి ఇంట్లో కచ్చితంగా ఉప్పు ఉంటుంది. అయితే.. మన ఇంట్లో రోజూ వాడే ఉప్పు ప్యాకెట్ కేజీ ధర ఎంత ఉంటుంది? మహా అయితే.. కిలో రూ.20 నుంచి రూ.50 వరకు ఉంటుంది. కానీ, ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఉప్పు ఒకటి ఉందని మీకు తెలుసా? ఈ ఉప్పు కేజీ కొనే డబ్బుతో. మనం ఏకంగా బంగారం కొనేయచ్చు. మరి.. ఆ ఉప్పు ఎక్కడ దొరుకుతుంది? ఆ ఉప్పుకి అంత డిమాండ్ ఎందుకు? దానిలో ఉన్న స్పెషాలిటీ ఏంటి అనే విషయం ఇప్పుడు చూద్దాం..

ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఉప్పు పేరు బాంబూ సాల్ట్. ఇది దక్షిణ కొరియాలో తయారౌతుంది. ఇది అత్యంత అరుదైన ఉప్పు. తయారు చేయడం కూడా చాలా కష్టం. అందుకే ఈ ఉప్పుకి అంత ఖరీదు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
బాంబూ సాల్ట్ అంటే ఏమిటి..?
Image Credit : chat GPT

బాంబూ సాల్ట్ అంటే ఏమిటి..?

బాంబూ సాల్ట్ ను సముద్రపు ఉప్పుతో తయారు చేస్తారు. నార్మల్ గా మనం ఇంట్లో వాడే ఉప్పు కూడా సముద్రం నుంచే తయారౌతుంది. కానీ.. ఈ బాంబూ సాల్ట్ ని మాత్రం.. మరి కాస్త డిఫరెంట్ గా తయారు చేస్తారు. సముద్రం ఉప్పును వెదురు గొట్టాల్లో నింపి, మట్టితో.. దానిని మూసివేస్తారు. ఆ తర్వాత దానిని.. పైన్ చెక్కలతో చాలా ఎక్కువ టెంపరేచర్ మీద కాలుస్తారు. ఈ ప్రాసెస్ ఒక్కసారి కాదు..దాదాపు 9 సార్లు చేస్తారు. ఇలా తొమ్మిదిసార్లు చేయడం వల్ల వెదురు మొత్తం పూర్తిగా కాలిపోతుంది. దీని వల్ల.. ఉప్పు రంగు కూడా మారిపోతుంది. నార్మల్ గా ఉప్పు తెలుపు రంగులో ఉంటుంది. పింక్ సాల్ట్ గులాబీ రంగులో ఉంటుంది. కానీ.. ఈ బాంబూ సాల్ట్ మాత్రం పర్పుల్ కలర్ లో ఉంటుంది.

Related Articles

Related image1
Luxury Trains: ఈ రైళ్ల ముందు.. విమానం కూడా దిగదుడుపే, 5స్టార్ హోటల్ భోజనం.. మన దేశంలో లగ్జరీ రైళ్లు ఇవే..!
Related image2
Colour Change Mountain: ఊసరవెల్లిలా ఈ పర్వతం రంగులు మారుస్తుంది..ఎక్కడ ఉందో తెలుసా?
33
ఈ ఉప్పు ధర ఎంత ఉంటుంది? అంత ధర ఎందుకు..?
Image Credit : chat GPT

ఈ ఉప్పు ధర ఎంత ఉంటుంది? అంత ధర ఎందుకు..?

ఈ ఉప్పు నార్మల్ ఉప్పు కంటే...100 రెట్టు ఎక్కువ ధర ఉంటుంది. తక్కువలో తక్కువ ఈ ఉప్పు ధర రూ.30 వేల నుంచి రూ. లక్ష రూపాయల వరకు ఉంటుంది. దీనికి ఇంత ధర ఉండటానికి కారణం ఉంది. ఎందుకంటే.. ఈ బాంబూ ఉప్పు తయారీకి చాలా సమయం పడుతుంది. ఒక బ్యాచ్ ఉప్పు తయారు కావడానికి కొన్ని వారాల నుంచి నెలల వరకు సమయం పడుతుంది. అంతేకాదు, ఈ ఉప్పు మెషిన్లతో తయారు చేయరు. చేతులతోనే స్వయంగా తయారు చేయాల్సి ఉంటుంది. అందుకే.. ఉత్పత్తి తక్కువగా ఉంటుంది. ధర ఎక్కువగా ఉంటుంది. నార్మల్ ఉప్పు లాగా క్వింటాల కొద్దీ తయారు చేయరు. చాలా తక్కువ పరిమాణంలో తయారు చేస్తారు.

ఈ ఉప్పు ఎక్కడ వాడతారు..?

ఈ ఉప్పును మన రోజువారీ వంటల కోసం వాడరు. ప్రత్యేక వంటలు, గోర్మే రెస్టారెంట్లు, హెల్త్ సంబంధిత ఉత్పత్తుల తయారీలో వీటి డిమాండ్ ఎక్కువ. ఈ ఉప్పులో ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. ఈ ఉప్పు తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Best Time to Workouts : ఉదయం వర్కౌట్స్ చేయడం మంచిదా? లేక సాయంత్రమా?
Recommended image2
Black Raisins: నానబెట్టిన నల్ల ఎండు ద్రాక్ష తింటే ఎన్ని లాభాలో తెలుసా?
Recommended image3
Chanakya Niti: చాణక్యుడి ప్రకారం ఈ 5 విషయాలు భార్యాభర్తల మధ్య గొడవలకు కారణమవుతాయి!
Related Stories
Recommended image1
Luxury Trains: ఈ రైళ్ల ముందు.. విమానం కూడా దిగదుడుపే, 5స్టార్ హోటల్ భోజనం.. మన దేశంలో లగ్జరీ రైళ్లు ఇవే..!
Recommended image2
Colour Change Mountain: ఊసరవెల్లిలా ఈ పర్వతం రంగులు మారుస్తుంది..ఎక్కడ ఉందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved