MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Life
  • Heart: గుండె పోటు రాకుండా ఉండాలంటే ఈ 5 పనులు రోజూ చేయండి

Heart: గుండె పోటు రాకుండా ఉండాలంటే ఈ 5 పనులు రోజూ చేయండి

Heart: గుండెపోటు ఎప్పుడు ఎవరికి వస్తుందో అంచనా వేయలేము. ఇది అకస్మాత్తుగా వచ్చి ప్రాణాలను తీసేస్తోంది. అందుకే గుండెను కాపాడుకోవడానికి కొన్ని పనులను ఈరోజు నుంచే మొదలుపెట్టాలి. అవేంటో తెలుసుకోండి.

1 Min read
Author : Haritha Chappa
Published : Aug 05 2026, 06:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
ఈ రోజే మొదలుపెట్టండి
Image Credit : Asianet News

ఈ రోజే మొదలుపెట్టండి

గుండె పోటు ఇప్పుడు అన్ని వయసుల వారిని ఇబ్బంది పెడుతోంది. ఎప్పుడు ఎవరికీ గుండెపోటు వస్తుందో చెప్పలేని పరిస్థితి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు సిగరెట్ తాగే అలవాటు ఉంటే వెంటనే మానేయండి.  పొగతాగడం వల్ల శ్వాసకోశ సమస్యలు వస్తాయి. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. అందుకే వెంటనే ధూమపానానికి దూరంగా ఉండండి.

రోజూ వ్యాయామాలు చేయండి

రోజూ వ్యాయామం చేయడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడానికి సహాయపడుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఒత్తిడిని తగ్గించుకోండి
Image Credit : Asianet News

ఒత్తిడిని తగ్గించుకోండి

అతిగా ఒత్తిడికి గురవడం గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. అందుకే ఎప్పుడూ ఒత్తిడిని నియంత్రణలో ఉంచుకోవాలి.

ఆహార నియమాలు పాటించండి

ప్రతిరోజూ సరైన సమయానికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల గుండె జబ్బుల ముప్పును సులభంగా తగ్గించుకోవచ్చు.

Related Articles

Related image1
Multani Mitti: ముల్తానీమట్టిలో ఇదొక్కటి కలిపి ముఖానికి రాయండి చాలు.. మెరుపు గ్యారెంటీ
Related image2
Theatre Business: మీ ఊర్లో ప్రైవేటు థియేటర్ పెట్టి నెలకు లక్ష సంపాదించొచ్చు.. పెట్టుబడి కూడా తక్కువే
33
శరీర బరువును నియంత్రించండి
Image Credit : Getty

శరీర బరువును నియంత్రించండి

ఊబకాయం వంటి సమస్యలు గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి. కాబట్టి, మీ శరీర బరువును ఎప్పుడూ అదుపులో ఉంచుకోవడం చాలా అవసరం.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Period Diet: పీరియడ్స్ టైంలో ఇలాంటి ఫుడ్ తీసుకుంటే చాలా మంచిది!
Recommended image2
భారతీయులు ఎంజాయ్ చేయడానికి బ్యాంకాక్‌కు ఎందుకు వెళ్తారు?
Recommended image3
Blouse:ట్రెండింగ్ బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్స్..చీర అందాన్ని పెంచుతాయి
Related Stories
Recommended image1
Multani Mitti: ముల్తానీమట్టిలో ఇదొక్కటి కలిపి ముఖానికి రాయండి చాలు.. మెరుపు గ్యారెంటీ
Recommended image2
Theatre Business: మీ ఊర్లో ప్రైవేటు థియేటర్ పెట్టి నెలకు లక్ష సంపాదించొచ్చు.. పెట్టుబడి కూడా తక్కువే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved