Telugu

Black Beads: డైలీవేర్ నుంచి పార్టీవేర్ వరకు ఈతరం మెచ్చే మంగళసూత్రాలు

Telugu

ట్రెండీ డిజైన్

ఈ కాలం అమ్మాయిలు మెచ్చే డిజైన్ ఇది. చాలా ట్రెండీగా ఉంటుంది. నల్లపూసలు తక్కువ, చైన్ ఎక్కువ ఉంటుంది. మెడలో చాలా అందంగా ఉంటుంది.

Image credits: Vamayukt
Telugu

సింపుల్ బ్లాక్ బీడ్స్..

ఇది చాలా సింపుల్ గా ఉంటుంది. కానీ, మెడకు నిండుగా ఉంటుంది. రెండు నల్లపూసల దండకు మధ్యలో ఒక చిన్న బాల్ ఎటాచ్ చేశారు. లుక్ బాగుంటుంది.

Image credits: Vamayukt
Telugu

డైమండ్ లాకెట్..

సింపుల్ నల్లపూసలకు మధ్యలో డైమండ్ లాకెట్ ఉంటుంది. కావాలంటే.. గోల్డ్ లో స్టోన్స్ తో కూడా ఇలాంటి డిజైన్ మీరు చేయించుకోవచ్చు.

Image credits: Vamayukt
Telugu

రెండు లేయర్ చైన్..

రెండే లేయర్ల చైన్ డిజైన్ నల్లపూసలు ఇవి. దీనిలో సగం నల్లపూసలు, సగం బంగారం ఉంటుంది. చాలా స్టైలిష్ గా కనపడుతుంది. 

Image credits: Vamayukt
Telugu

ట్రెండీ నల్లపూసలు..

ఇలాంటి బ్లాక్ బీడ్స్ చాలా ట్రెండీగా ఉంటాయి. అక్కడక్కడ నల్లపూసలతో ఈ డిజైన్ తయారు చేశారు.  డైలీవేర్ కి కూడా చాలా బాగుంటుంది.

Image credits: Vamayukt
Telugu

రెండు లేయర్ల నల్లపూసలు

సింపుల్ గా ఉండాలీ కానీ, పార్టీవేర్ కి కూడా సూట్ అవ్వాలి అంటే.. ఇదే బెస్ట్.  రెండు లేయర్ల చైన్ కి అక్కడక్కడ నల్లపూసలు.. కింద చిన్న డ్రాప్ ఉంటుంది. మెడకే అందాన్ని తెస్తుంది.

Image credits: Vamayukt
Telugu

తాడు డిజైన్ నల్లపూసలు

ఇది చాలా డిఫరెంట్ లుక్ ఇస్తుంది. కంప్లీట్ చైన్ కి కింద.. నల్లపూసలు.. ఆ నల్లపూసల మధ్యలో కూడడా రెండు బీడ్స్ తో చిన్న డ్రాప్స్ చాలా అందంగా ఉంటుంది. 

Image credits: Vamayukt
Telugu

ట్రెడిషనల్ డిజైన్..

ఇలాంటి నల్లపూసలు చీరల మీదకు చాలా బాగుంటాయి. రెండు బంగారు చైన్ మధ్యలో. . నల్లపూసలు గుచ్చారు. చాలా డిఫరెంట్ గా కావాలంటే ఇది బెస్ట్ ఆప్షన్.

Image credits: Vamayukt
Telugu

డైలీవేర్ బ్లాక్ బీడ్స్..

ఇలాంటి బ్లాక్ బీడ్స్ ని డైలీవేర్ కి ధరించొచ్చు. సింపుల్ చైన్ కి… అక్కడక్కడ నల్లపూసలు, వాటి మధ్యలో చిన్న స్టోన్ మెడకే అందాన్ని తెస్తుంది.

Image credits: Vamayukt
Telugu

డైమండ్ లుక్ ఇచ్చే నల్లపూసలు

ఇలాంటి నల్లపూసలు అయితే.. డైమండ్ లుక్ ఇచ్చేస్తాయి. సింపుల్ గా ఉంటాయి. కానీ.. మెడకి అందంగా కనిపిస్తుంది.

Image credits: Vamayukt
Telugu

ట్రెండింగ్ డిజైన్..

ఈ మధ్యకాలంలో బాగా ట్రెండ్ అవుతున్న డిజైన్ ఇది.  దీనిని చీరల మీదకు, డ్రెస్సుల మీదకు కూడా ధరించొచ్చు.

Image credits: Vamayukt

Hair Growth: ఈ ఇంటి చిట్కాలతో జుట్టు వద్దన్నా పెరుగుతుంది!

Bangle Designs: చీరల మీదకు అదిరిపోయే బ్యాంగిల్ సెట్స్..చూసేయండి

Earring Designs: చీరలతో పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే ఇయర్ రింగ్స్.. ఇవిగో!

Blouse Design:స్టైలిష్ బ్యాక్ నెక్ బ్లౌజు డిజైన్లు..పట్టుచీరలకు బెస్ట్