MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Life
  • Lucky Plant: మనీ ప్లాంట్ కాదు.. ఈ మొక్క మీ ఇంట్లో ఉంటే డబ్బును అయస్కాంతంలా ఆకర్షిస్తుంది..!

Lucky Plant: మనీ ప్లాంట్ కాదు.. ఈ మొక్క మీ ఇంట్లో ఉంటే డబ్బును అయస్కాంతంలా ఆకర్షిస్తుంది..!

Lucky Plant: మనీ ప్లాంట్ ఇంట్లో ఉంటే డబ్బు వస్తుందో లేదో తెలీదు కానీ...వాస్తు ప్రకారం ఒక మొక్క ఇంట్లో పెంచితే లక్ష్మీదేవి ఆ ఇంటి తలుపు తడుతుంది. ఆ మొక్క ఏంటో తెలుసా? 

2 Min read
Author : ramya Sridhar
Published : May 18 2026, 12:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Lucky Plant
Image Credit : unsplash

Lucky Plant

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదించడానికి ఏవేవో తిప్పలు పడుతూనే ఉన్నారు. ప్రశాంతమైన జీవితం పొందాలంటే.. కనీస బ్యాంక్ బాలెన్స్ ఉండాలి. దాని కోసమే రాత్రి పగళ్లు కష్టపడుతూనే ఉంటారు. అయితే.. కానీ కొన్నిసార్లు ఎంత కష్టపడినా డబ్బు నిలవదు. మన చుట్టూ ఉన్న శక్తి మన ఆర్థిక పరిస్థితిని బాగా ప్రభావితం చేస్తుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. మీరు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నా లేదా మీ సంపదను పెంచుకోవాలన్నా.. మనీ ప్లాంట్ ని పక్కన పెట్టి...ఈ మొక్కను ఇంటికి తెచ్చుకోవాల్సిందే. మీ ఆదాయం రెట్టింపు అవుతుంది. మరి, డబ్బును ఆకర్షించే ఆ మొక్క ఏంటి? దానిని ఏ దిశలో ఉంచాలి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
 సంపదను ఆకర్షించే క్రాసులా మొక్క...
Image Credit : CHATGPT

సంపదను ఆకర్షించే క్రాసులా మొక్క...

మనకు మార్కెట్లో ఈజీగా ఈ క్రాసులా మొక్క దొరుకుతుంది. ఈ మొక్క ఆకులు చాలా చిన్నగా ఉంటాయి. వాస్తు ప్రకారం.. ఈ మొక్కను ధన వృక్షం లేదా విజయ వృక్షం అని పిలుస్తారు. ఒక అయస్కాంతం ఐరన్ ని ఆకర్షించినట్లు.. ఈ మొక్క ఇంట్లో ఉంటే.. సంపదను ఆకర్షిస్తుంది. ఈ మొక్క ఎంత పచ్చగా ఉంటే.. మీ ఇంట్లో అంత ఆనందం రెట్టింపు అవుతుంది.

Related Articles

Related image1
Lakshmi Blessings: ఈ ముగ్గురు ఇళ్లల్లో మాత్రమే లక్ష్మీదేవి ఉంటుంది.. సంపదకు లోటు ఉండదు..!
Related image2
Money Plant: నీళ్లు ఇలా పోస్తే.. మనీ ప్లాంట్ వేగంగా పెరుగుతుంది..!
33
ఈ మొక్కను ఏ దిశలో ఉంచాలి..?
Image Credit : Gemini AI

ఈ మొక్కను ఏ దిశలో ఉంచాలి..?

వాస్తు శాస్త్రంలో దిశ కు చాలా ప్రాముఖ్యత ఉంది. ఇంట్లో క్రాసులా మొక్కను పెంచితే సరిపోదు. దానిని ఏ దిశలో దాటుతున్నాం అనేది కూడా చాలా ముఖ్యం. దానిని సరైన స్థానంలో ఉంచాలి. ముఖ్యంగా ఇంటి ప్రధాన ద్వారం వద్ద దీనిని ఉంచాలి. అది కూడా కుడివైపు ఉంచితే.. ఇంటికి లాభం కలుగుతుంది. లేదంటే.. మీరు మీ ఇంటి ఉత్తర దిశలో కూడా ఈ మొక్కను ఉంచొచ్చు. ఈ దిశను కుబేరుడి దిశగా పరిగణిస్తారు. ఈ దిక్కులో ఈ మొక్క ఉంటే.. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. మీకు ఉద్యోగంలో ప్రమోషన్ పొందాలన్నా.. వ్యాపారంలో బాగా రాణించాలంటే.. తూర్పు లేదా ఉత్తర దిశలో ఈ మొక్కను మీ పని ప్రదేశంలో పెంచొచ్చు.

ఈ మొక్క పెంచేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు...

ఇంట్లో ఈ క్రాసులా మొక్కను పెంచినప్పుడు దానిపై దుమ్ము పేరుకుపోకుండా చూసుకోవాలి. మొక్క ఆకులు మురికిగా ఉంటే..ఆర్థిక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి.. మొక్క ఆకులపై దుమ్ము పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలి. అంతేకాదు.. ఈ మొక్కను చీకటికి దూరంగా ఉంచాలి. అంటే బాత్రూమ్ లో లేదా చీకటి మూలలో దీనిని ఉంచకూడదు. అలాంటి ప్రదేశంలో ఉంచితే.. నెగిటివ్ ఎనర్జీ పెరిగే ప్రమాదం ఉంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
తోటపని
జ్యోతిష్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Saree Designs: పండగలకు పర్ఫెక్ట్ మ్యాచ్ అయ్యే చీరల డిజైన్లు
Recommended image2
Asafoetida: రోజూ చిటికెడు ఇంగువ తీసుకుంటే ఏమౌతుందో తెలుసా?
Recommended image3
Birds: ఈ గ్రామంలో పక్షులన్నీ ఒకేసారి ఆత్మహత్య చేసుకుంటాయి.. అది కూడా సెప్టెంబర్ నెలలోనే.. ఎందుకో తెలుసా?
Related Stories
Recommended image1
Lakshmi Blessings: ఈ ముగ్గురు ఇళ్లల్లో మాత్రమే లక్ష్మీదేవి ఉంటుంది.. సంపదకు లోటు ఉండదు..!
Recommended image2
Money Plant: నీళ్లు ఇలా పోస్తే.. మనీ ప్లాంట్ వేగంగా పెరుగుతుంది..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved