MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Life
  • Lakshmi Blessings: ఈ ముగ్గురు ఇళ్లల్లో మాత్రమే లక్ష్మీదేవి ఉంటుంది.. సంపదకు లోటు ఉండదు..!

Lakshmi Blessings: ఈ ముగ్గురు ఇళ్లల్లో మాత్రమే లక్ష్మీదేవి ఉంటుంది.. సంపదకు లోటు ఉండదు..!

 Lakshmi Blessings: లక్ష్మీదేవి కొలువై ఉండే ఇల్లు ఎల్లప్పుడూ ఆనందంతో నిండి ఉంటుంది. ఆ ఇంట్లో ఎప్పుడూ డబ్బుకు లోటు ఉండదు. అయితే... లక్ష్మీదేవి కేవలం ముగ్గురు ఇళ్లల్లో మాత్రమే కొలువు ఉంటుంది. 

1 Min read
Author : ramya Sridhar
Published : Apr 28 2026, 04:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Goddess lakshmi
Image Credit : Asianet News

Goddess lakshmi

ఈ ప్రపంచం మొత్తం డబ్బు వెనకే పరిగెడుతూ ఉంటారు. ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదించి జీవితంలో గొప్ప స్థాయికి వెళ్లాలి అనే తాపత్రయపడతారు. అయితే.. ఎంత కష్టపడినా కొందరి ఇంట్లో డబ్బు నిలవదు. కొందరిపై మాత్రం లక్ష్మీ కటాక్షం చాలా ఎక్కువగా ఉంటుంది. వారికి జీవితంలో డబ్బుకు ఎప్పుడూ లోటు ఉండదు. లక్ష్మీ దేవిని ఇంట్లో ఎలా ఆహ్వానించాలో చాణక్యుడు తన నీతిలో వివరించాడు. చాణక్య నీతి ప్రకారం.. కొన్ని పనులు చేసేవారి ఇంట్లో లక్ష్మీ దేవి ఎక్కువగా కొలువు ఉంటుంది. మరి.. ఆ ఇళ్లు ఎవరివి? వాళ్లు ఏం చేస్తే డబ్బుకు లోటు ఉండదో ఇప్పుడు తెలుసుకుందాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
చాణక్య నీతి...
Image Credit : freepik

చాణక్య నీతి...

చాణక్య నీతిలోని మూడో అధ్యాయం 21వ శ్లోకంలో లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునే మూడు విషయాల గురించి ప్రస్తావించారు. దాని ప్రకారం.. ఏ ఇంట్లో అయితే మూర్ఖులు ఉండరో, ఆదాయాన్ని గౌరవిస్తారో, భార్యాభర్తల మధ్య ప్రేమ, సఖ్యత ఉండి కలహాలు ఉండవో.. అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి స్వయంగా కొలువై ఉంటుందని చాణక్యుడు పేర్కొన్నాడు.

Related Articles

Related image1
Maha Rajayogam: జూన్ 2 నుండి ఈ 3 రాశుల వారి అదృష్టాన్ని అడ్డుకోవడం ఎవరి తరం కాదు..!
Related image2
Chanakya Niti: అందరితో మంచిగా ఉండటం కూడా తప్పేనా? కాస్త కన్నింగ్ గా ఉండాల్సిందేనా?
33
లక్ష్మీదేవిని ఇంటికి ఎలా ఆహ్వానించాలంటే....
Image Credit : freepik

లక్ష్మీదేవిని ఇంటికి ఎలా ఆహ్వానించాలంటే....

మూర్ఖులను దూరంగా ఉంచి, సద్గుణవంతులను గౌరవించే వారికి ఎప్పటికీ డబ్బు కొరత ఉండదని చాణక్యుడు పేర్కొన్నాడు. అంతేకాకుండా, తమ ఇళ్లలో వివిధ రకాల ఆహార పదార్థాలను నిల్వ చేసుకునేవారు ఆనందాన్ని, సమృద్ధిని అనుభవిస్తారు. దీనితోపాటు, కలహాలు, వివాదాలకు దూరంగా ఉండే ఇంట్లో సంపదకు లోటు ఉండదు.

లక్ష్మీదేవిని చంచల అని పిలుస్తారు. ఆమె స్వభావం కూడా అలానే ఉంటుంది. లక్ష్మీదేవి ఒక్కసారి ఇంట్లో కి ప్రవేశిస్తే, ఆమె తనంతట తానుగా ఆ ఇంటిని విడిచి పెట్టి వెళ్లదు. ఆమె అసంతృప్తి చెందినప్పుడు మాత్రమే వెళ్లిపోతుంది. సంతృప్తి చెందేలా పనులు ఎప్పుడూ చేస్తే.. ఆ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చొంటుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
జుట్టుకు నూనె రాస్తున్నారా? ఈ తప్పులు చేస్తే జుట్టు పెరగడం కాదు రాలుతుంది
Recommended image2
రోజూ ఒక పెగ్ ఆల్కహాల్ తాగితే గుండెకు మంచిదా? అసలు నిజమేంటి?
Recommended image3
Milk at Night: రాత్రి పడుకునే ముందు పాలు తాగితే నిజంగా నిద్ర బాగా పడుతుందా?
Related Stories
Recommended image1
Maha Rajayogam: జూన్ 2 నుండి ఈ 3 రాశుల వారి అదృష్టాన్ని అడ్డుకోవడం ఎవరి తరం కాదు..!
Recommended image2
Chanakya Niti: అందరితో మంచిగా ఉండటం కూడా తప్పేనా? కాస్త కన్నింగ్ గా ఉండాల్సిందేనా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved