MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Life
  • Chanakya Niti: పోరపాటున కూడా వీరికి మీ పాదాలు తాకినా.. మీ అదృష్టం దురదృష్టంగా మారుతుంది..!

Chanakya Niti: పోరపాటున కూడా వీరికి మీ పాదాలు తాకినా.. మీ అదృష్టం దురదృష్టంగా మారుతుంది..!

Chanakya Niti: అహంకారంతో, డబ్బు ఉందనే పొగరుతో కొందరు చాలా దారుణంగా ప్రవర్తిస్తారు. ఎదుటివారిని కనీసం గౌరవించరు. అలాంటి పొగరుతో కొందరు వ్యక్తులని అవమానిస్తే కోటీశ్వరులు కూడా మొత్తం పోయి పేదవాళ్లుగా మిగిలిపోతారు. 

2 Min read
Author : ramya Sridhar
Published : Mar 31 2026, 02:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
చాణక్య నీతి..
Image Credit : Getty

చాణక్య నీతి..

Chanakya Niti: భారతీయ చరిత్రలో గొప్ప దౌత్యవేత్త, మేథావి అయిన ఆచారణ్య చాణక్యుడు రచించిన ‘చాణక్య నీతి’ కేవలం రాజ్యపాలనకే కాదు, సామాన్యుల దైనవందిన జీవితానికి కూడా ఒక దిక్సూచి. చాణక్యుడి ప్రకారం, కొన్ని శక్తులను లేదా కొందరు వ్యక్తులను మన పాదాలతో తాకడం వల్ల మనలోని సానుకూల శక్తి నశించి, జీవితం అంధకారంలోకి వెళ్లే ప్రమాదం ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
పొరపాటున కూడా వీరిని అవమానించొద్దు...
Image Credit : Chatgpt

పొరపాటున కూడా వీరిని అవమానించొద్దు...

1.అగ్ని : హిందూ సంప్రదాయంలో అగ్నిని దైవంగా భావిస్తారు. యజ్ఞయాగాదుల్లో అగ్ని దేవుడు ప్రధాన సాక్షి. అగ్నిని పాదాలతో తొక్కడం లేదా తాకడం వల్ల దైవ గ్రహచార దోషం చుట్టుకుంటుందని చాణక్యుడు హెచ్చరించారు.

2.గురువులు: ‘ గురుర్దేవో మహేశ్వర :’ అని సంస్కృతి చెబుతోంది. మనకు జ్ఞానాన్ని ప్రసాదించే గురువు దైవంతో సమానం. వారిని పాదాలతో తాకడం అంటే మన విజ్ఞానాన్ని మనమే అవమానించడమే.

జ్ఞానులు , పండితులు : వేద పండితులు, అపారమైన జ్ఞానం కలిగిన వారిని ఎప్పుడూ గౌరవించాలి. వారి మేధస్సు పట్ల గౌరవం ఉంచడానికి, పొరపాటున కూడా వారిని పాదాలతో తాకకూడదు.

Related Articles

Related image1
Smart TV: డ్యామేజ్ అవ్వకుండా టీవీ ఎలా శుభ్రం చేయాలో తెలుసా?
Related image2
Bathroom Basin Pipes: బాత్రూమ్ సింక్ పైపులు మురికిగా మారాయా? రూపాయి ఖర్చు లేకుండా శుభ్రం చేసే చిట్కా ఇది
33
వీరికి మీ పాదం కూడా తగలకూడదు...
Image Credit : Chatgpt

వీరికి మీ పాదం కూడా తగలకూడదు...

కన్యలు , చిన్న పిల్లలు : చిన్న పిల్లలను, కన్యలను సాక్షాత్తూ దుర్గామాత స్వరూపంగా భావిస్తారు. వారిని పాదాలతో తాకడం అత్యంత అశుభం. ఇది మన ఇంట్లోని లక్ష్మీ కటాక్షాన్ని తగ్గిస్తుంది.

వృద్ధులు : వయసులో పెద్దవారైన వారిని, ఇంటి పెద్దలను పాదాలతో తాకడం సంస్కారహీనం. వారి ఆశీస్సులు పొందాలంటే వారి పాదాలకు నమస్కరించాలి తప్ప, వాటిని తొక్కకూడదు.

గోవు : ఆవును 'గోమాత'గా పూజిస్తాం. ఆవులో సకల దేవతలు కొలువై ఉంటారని నమ్మకం. గోవును పాదంతో తాకడం అంటే సకల దేవతలను అవమానించడమే.

వైద్యులు : ప్రాణాన్ని నిలిపే వైద్యుడిని 'వైద్యో నారాయణో హరిః' అంటారు. వైద్యులను , వైద్య నిపుణులను గౌరవించడం వల్ల ఆరోగ్యకరమైన జీవితం ప్రాప్తిస్తుంది.

ఒకవేళ పొరపాటున తగిలితే ఏం చేయాలి?

మనం నడుస్తున్నప్పుడు లేదా ఏదైనా పనిలో ఉండి తెలియక పైన పేర్కొన్న వారిని పాదంతో తాకితే, వెంటనే చేతులతో వారి పాదాలను తాకి క్షమాపణ చెప్పాలి. ఇది మీలోని అహకారాన్ని తగ్గించి, మీ తప్పును సరిదిద్దుకోవడానికి సహాయపడుతుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Saree Designs: పండగలకు పర్ఫెక్ట్ మ్యాచ్ అయ్యే చీరల డిజైన్లు
Recommended image2
Asafoetida: రోజూ చిటికెడు ఇంగువ తీసుకుంటే ఏమౌతుందో తెలుసా?
Recommended image3
Birds: ఈ గ్రామంలో పక్షులన్నీ ఒకేసారి ఆత్మహత్య చేసుకుంటాయి.. అది కూడా సెప్టెంబర్ నెలలోనే.. ఎందుకో తెలుసా?
Related Stories
Recommended image1
Smart TV: డ్యామేజ్ అవ్వకుండా టీవీ ఎలా శుభ్రం చేయాలో తెలుసా?
Recommended image2
Bathroom Basin Pipes: బాత్రూమ్ సింక్ పైపులు మురికిగా మారాయా? రూపాయి ఖర్చు లేకుండా శుభ్రం చేసే చిట్కా ఇది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved