Telugu

Smart TV: డ్యామేజ్ అవ్వకుండా టీవీ ఎలా శుభ్రం చేయాలో తెలుసా?

Telugu

ఎలాంటి క్లాత్ వాడాలంటే...

టీవీని శుభ్రం చేయడానికి ముందు దానిపై ఉన్న దుమ్ము దులపాలి. దానికి కూడా మైక్రో ఫైబర్ క్లాత్ వాడాలి. దీని వల్ల స్క్రీన్ పై గీతలు పడవు. 

Image credits: Gemini AI
Telugu

నెమ్మదిగా తుడవండి

స్క్రీన్‌పై వేలిముద్రలు లేదా మరకలు ఉంటే, క్లాత్‌ను గోరువెచ్చని నీటితో తడిపి, నెమ్మదిగా తుడవాలి.

Image credits: Gemini AI
Telugu

గుర్తుంచుకోవాల్సిన విషయం

ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఒకటుంది. టీవీ స్క్రీన్‌పై నేరుగా నీళ్లు లేదా క్లీనర్ స్ప్రే చేయకూడదు.

Image credits: Gemini AI
Telugu

టీవీ ఎక్కువ కాలం మన్నుతుంది

మైక్రోఫైబర్ క్లాత్‌తో శుభ్రం చేస్తే, మీ టీవీ ఎక్కువ కాలం పాడవకుండా ఉంటుంది. ఎప్పుడూ కొత్తదానిలా మెరుస్తూ కనిపిస్తుంది.

Image credits: Gemini AI

CurrLeaf Plant: కరివేపాకు కొమ్మతో కొత్త మొక్కను కుండీలో ఇలా పెంచేయండి

Reheating Food: వీటిని వేడి చేసి తింటున్నారా? విషంతో సమానం

Brahma Muhurtham: బ్రహ్మముహూర్తంలో లేవడం వల్ల ఉపయోగాలేంటి?

Period Pain: ఇవి పీరియడ్ పెయిన్ ని చిటికెలో తగ్గిస్తాయి..!