MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Life
  • Lunch Box: హాట్ బాక్స్ కాదు.. ఈ లంచ్ బాక్స్ లో ఫుడ్ ఐదు గంటలైనా వేడి తగ్గదు, ఆఫీస్, స్కూల్ కి పర్ఫెక్ట్ ఆప్షన్..!

Lunch Box: హాట్ బాక్స్ కాదు.. ఈ లంచ్ బాక్స్ లో ఫుడ్ ఐదు గంటలైనా వేడి తగ్గదు, ఆఫీస్, స్కూల్ కి పర్ఫెక్ట్ ఆప్షన్..!

 Lunch Box: పిల్లల స్కూల్ కి, మీ ఆఫీస్ కి లంచ్ బాక్స్ లు తీసుకువెళ్తున్నారా? ఉదయం వేడి వేడిగా వండిన ఫుడ్ మధ్యాహ్నం లంచ్ టైమ్ కి చల్లగా మారి టేస్ట్ తగ్గిపోతుందా? అయితే మీ పాత లంచ్ బాక్స్ మార్చేయాల్సిందే.. 

2 Min read
Author : ramya Sridhar
Published : Jun 03 2026, 12:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Lunch Box
Image Credit : Amazon

Lunch Box

పిల్లల స్కూల్స్ రీ ఓపెన్ అయిపోతున్నాయి. ఈ సమ్మర్ హాలీడేస్ లో మంచి ఇంట్లోనే ఉంటూ.. ఎంజాయ్ చేశారు. ఈ సమ్మర్ లో.. పిల్లలు మనం చేసే ఫుడ్ ని చాలా ఇష్టంగా తిని కొంచెం హెల్దీగా మారతారు. ఇక స్కూల్స్ మొదలైతే.. మళ్లీ వీక్ అవ్వడం మొదలుపెడతారు. స్కూల్ కి పంపిన లంచ్ బాక్స్ తినకుండా వచ్చేస్తారు. వాళ్లకు నచ్చిన ఫుడ్ పెట్టినా కూడా సరిగా తినరు.. ఎందుకు అని ఎప్పుడైనా ఆలోచించారా? పొద్దున ఎప్పుడో మీరు వండి బాక్స్ లో పెడితే.. పాపం వాళ్లు ఆరిపోయిన తర్వాత మధ్యాహ్నం తినమంటే ఎలా తినగలరు? పిల్లలే కాదు.. మనం కూడా పొద్దున వండిన ఫుడ్ ని మధ్యాహ్నం ఆఫీసులో ఆరిపోయిన తర్వాత తినాలంటే కష్టంగానే అనిపిస్తుంది. అలా కాకుండా...మనం ఉదయం చేసిన ఫుడ్ ని మధ్యాహ్నం వేడి వేడిగా ఆస్వాదించాలంటే.. లంచ్ బాక్స్ మార్చేయాల్సిందే.

ఫుడ్ వేడిగా ఉండాలంటే హాట్ బాక్స్ లో మాత్రమే పెట్టాలి అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. వాటిలో పెట్టినా మహా అంటే గంట వేడిగా ఉంటుందేమో. కానీ.. ఇప్పుడు మేము చెప్పబోయే లంచ్ బాక్స్ మాత్రం మీరు ఉదయం బాక్స్ పెట్టేటప్పుడు ఫుడ్ ఏ టెంపరేచర్ ఉంటుందో.. మీరు లంచ్ తినే సమయానికి కూడా అంతే ఉంటుంది. ఆ లంచ్ బాక్స్ వివరాలు ఇప్పుడు చూద్దాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఫుడ్ హాట్ హాట్ గా....
Image Credit : Amazon

ఫుడ్ హాట్ హాట్ గా....

ఇది మనకు ఆన్ లైన్ చాలా సులభంగా లభిస్తుంది. Vaya Tyffyn పేరుట మార్కెట్ లో ఉంది. ఈ లంచ్ బాక్సులు చూడటానికి మనకు స్టీల్ మెటీరియల్ తోనే ఉంటుంది. కానీ.. ఈ బాక్సులో ఇన్సులేటెడ్ డిజైన్ ఉంటుంది. అందుకే 5 నుంచి 6 గంటలకు వరకు ఆహారం వేడిగా, తాజాగా.. అప్పుడే వండి వడ్డించినట్లు ఉంటుంది. ఇలా టెంపరేచర్ తగ్గకుండా ఉండేందుకు దీనిలో థర్మల్ ఇన్సులేషన్ టెక్నాలజీ ని వాడారు. దీనిలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే.. కేవలం వేడి ఆహారాన్ని వేడిగా ఉంచడమే కాదు... చల్లదానిని కూడా చల్లగా ఉంచుతుంది. అంటే.. మనం బాక్స్ లో ఫుడ్ పెట్టేటప్పుడు ఏ టెంపరేచర్ లో ఉంటే.. ఐదు గంటల తర్వాత కూడా అలానే ఉంటుంది.

33
మూడు బాక్సులు...
Image Credit : Amazon

మూడు బాక్సులు...

ఈ లంచ్ బాక్స్ లో స్టెయిన్ లెస్ స్టీల్ మూడు బాక్సులు ఉంటాయి. బాక్సు మాత్రమే స్టీల్.. మూత ప్లాస్టిక్ ఉంటుంది. వీటిలో ఒకటి కొంచెం పెద్దగా.. మిగిలిన రెండు చిన్నగా ఉంటాయి. అన్నం, కూర, పెరుగు ఇలా విడివిడిగా పెట్టుకునే విధంగా ఉంటుంది. అంతేకాదు.. ఒక బాక్సును రెండు భాగాలు సపరేట్ చేయడానికి కూడా ఆప్షన్ ఇస్తారు. మనకు అవసరం ఉంటే దానిని వాడుకోవచ్చు. ఈ బాక్సులో మీరు ఎలాంటి ఫుడ్ పెట్టినా లీక్ అవుతుందనే భయమే ఉండదు.మరీ లిక్విడ్స్ కాదులే కానీ.. సెమీ లిక్విడ్స్ మాత్రం ఎలాంటి భయం లేకుండా తీసుకెళ్లొచ్చు.

ధర ఎంతంటే...

ఇతర లంచ్ బాక్సులతో పోలిస్తే.. దీని వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి, దీని ఖరీదు కాస్త ఎక్కువగానే ఉంటుంది. సుమారు రూ.2,500 నుంచి 3వేల రూపాయల పరిధిలో లభిస్తుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Moral Story: కర్మ ఈజ్ బూమరాంగ్.. పక్కవారిపై నింద వేసి సంతోషపడుతున్నారా? మీ కళ్లు తెరిపించే కథ ఇది
Recommended image2
Gold Saree: పండగ వేళ బంగారంలా మెరిసిపోయే గోల్డెన్ శారీ డిజైన్లు..
Recommended image3
Anklet Designs: పాదాలకు రాయల్ లుక్ ఇచ్చే అందమైన పట్టీలు.. ఇవిగో!
Related Stories
Recommended image1
Detangling Comb:జుట్టు చిక్కులను చిటికెలో మాయం చేసే మ్యాజిక్ దువ్వెన.. జుట్టు కూడా రాలదు..!
Recommended image2
Mini Juicer: ఒక్క బటన్ నొక్కితే...ఫ్రెష్ జ్యూస్ రెడీ, కరెంట్ అవసరం లేదు.. ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved