MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Life
  • Kitchen Cooling: ఫ్యాన్, ఏసీ అక్కర్లేదు.. ఇవి ఉంటే కిచెన్ కూడా చల్లగా ఉంటుంది..!

Kitchen Cooling: ఫ్యాన్, ఏసీ అక్కర్లేదు.. ఇవి ఉంటే కిచెన్ కూడా చల్లగా ఉంటుంది..!

Kitchen Cooling :  ఎండాకాలంలో కిచెన్ లో కాసేపు కూడా ఉండలేం. ఆ వేడిని తట్టుకోవడం అంత ఈజీ కాదు. కానీ.. కొన్ని వస్తువులను కనుక కిచెన్ లో ఉంచితే.. ఎంత ఎండాకాలం వేడిలో అయినా.. కిచెన్ లో చల్లగా ఉంటుంది. తక్కువ బడ్జెట్ లోనే కిచెన్ ని చల్లగా మార్చుకోవచ్చు.  

2 Min read
Author : ramya Sridhar
Published : May 28 2026, 03:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
కిచెన్ లో వేడి...
Image Credit : Gemini AI

కిచెన్ లో వేడి...

ఎండాకాలంలో బయటి వేడిని మాత్రమే కాదు.. కిచెన్ లో వేడి తట్టుకోవడం కూడా అంత ఈజీ కాదు. కాసేపు వంట  చేయడానికి వెళ్లినా.. ఉడికిపోతాం. అలా అని.. కిచెన్ లో ఏసీలు, ఫ్యాన్ లు పెట్టుకోలేం. మరి.. ఈ వేడిలో చెమటలు తడుచుకుంటూ వంట చేయక తప్పదా అని ఫీలౌతున్నారా? అయితే.. కొన్ని వస్తువులను మీ కిచెన్ లో  ఉంచడం వల్ల  ఆ వేడిని తరిమి కొట్టచ్చు.  మరి.. కిచెన్ ని చల్లగా ఉంచే ఆ ఉత్పత్తులు ఏంటో ఇప్పుడు  తెలుసుకుందాం…

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఎగ్జాస్ట్ ఫ్యాన్
Image Credit : pinterest

ఎగ్జాస్ట్ ఫ్యాన్

ఎగ్జాస్ట్ ఫ్యాన్… మనకు బడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్ అని చెప్పొచ్చు. దీనిని చాలా మంది తక్కువ అంచనా వేస్తారు. కానీ.. ఇది కిచెన్ లో ని వేడి గాలి, పొగను బయటకు పంపి. గాలి సర్క్యులేషన్ ని మెరుగుపరుస్తుంది. చిన్న గా ఉండే వంట గదులకు  ఇది బాగా ఉపయోగపడుతుంది.  ధర కూడా చాలా తక్కువ.   వంట మొదలు పెట్టినప్పుడే ఈ ఫ్యాన్ ఆన్ చేసుకుంటే… వేడి మొత్తం తగ్గిపోతుంది.

పోర్టబుల్ ఎయిర్ కూలర్…

ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉన్నా పెద్దగా ఉపయోగం లేదు.. మాకు మరింత చల్లదనం కావాలి అనుకునేవారు  పోర్టబుల్ ఎయిర్ కూలర్ ని కొనుగోలు చేసుకోవచ్చు. నీటి ద్వారా చల్లని గాలి అందించి.. రూమ్ మొత్తాన్ని  క్షణాల్లో చల్లగా మారుస్తుంది. ఈ పోర్టబుల్ ఎయిర్ కూలర్ ని ఎక్కడికైనా ఈజీగా తీసుకువెళ్లొచ్చు. వంట చేస్తున్నప్పుడు కిచెన్ లో  పెట్టుకొని తర్వాత.. బెడ్రూమ్ లోకి మార్చుకోవచ్చు.   చాలా తక్కవ సమయంలో వేడి మొత్తాన్ని తగ్గించేస్తుంది. 

33
చిమ్నీ...
Image Credit : pinterest

చిమ్నీ...

పొగ, నూనె, వేడి గాలిని నేరుగా బయటకు పంపి వంటగదిని శుభ్రంగా, చల్లగా ఉంచడానికి  చిమ్నీ చాలా బాగా సహాయపడుతుంది. . ఇది మీ వంట అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తుంది. కిచెన్ లోవంట మొదలు పెట్టడానికి ముందే చిమ్నీ ఆన్ చేస్తే సరిపోతుంది.

హీట్ రిఫ్లెక్టివ్ ఫిల్మ్..

దీనిని మనం కిచెన్ కిటికీకి అమర్చాలి. సూర్యకిరణాలను అడ్డుకుని, లోపలి ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. ఇది వంటగదిని చల్లగా ఉంచడానికి ఒక చౌకైన, స్మార్ట్ ఉపాయం.

ఎగ్జాస్ట్ ఫ్యాన్, కూలర్, చిమ్నీ వంటి పరికరాలు వేసవిలో వంటగదిలో పనిచేయడాన్ని సులభతరం చేస్తాయి. మీ బడ్జెట్‌కు తగినదాన్ని ఎంచుకోండి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Sarees: స్టైల్, కంఫర్ట్ కోసం ఈ శారీస్ కచ్చితంగా ట్రై చేయాల్సిందే!
Recommended image2
Mangalsutra Designs: కాటన్ చీరలకు సూటయ్యే మంగళసూత్రం డిజైన్లు
Recommended image3
Motivational Story: మనసులోని ఆలోచనలే శత్రువులు.. అద్దం కూడా భయపెడుతుంది.. మీ ఆలోచన మార్చే కథ ఇది
Related Stories
Recommended image1
Water Bucket: AC రూమ్ లో నీళ్ల బకెట్ ఎందుకు పెట్టాలి?
Recommended image2
Robot Camera: కేవలం 1800కే రొబో సీసీ కెమెరా,ఇదొక్కటి ఉంటే మీ ఇల్లు సేఫ్, చీకట్లోనూ అద్భుతంగా పని చేస్తుంది..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved