MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
  • Home
  • Life
  • Parthenogenesis: ఈ జంతువులు జత లేకుండానే సంతానం పొందుతాయి..అవేంటో తెలుసా?

Parthenogenesis: ఈ జంతువులు జత లేకుండానే సంతానం పొందుతాయి..అవేంటో తెలుసా?

Parthenogenesis: ఈ భూమ్మీద.. మగతోడు లేకుండా పిల్లల్ని కనే జీవులున్నాయా.. సైన్స్ ప్రకారం అది సాధ్యమేనా? అంటే సాధ్యమే అంటున్నారు నిపుణులు. మరి ఆ వింత జీవులు ఏంటో తెలుసా?

1 Min read
Author : Nandini Arava
Published : Jun 06 2026, 01:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మగతోడు లేకుండా పిల్లల్ని కనే జీవులు
Image Credit : Pixabay

మగతోడు లేకుండా పిల్లల్ని కనే జీవులు

మనిషైనా, జంతువైనా మగతోడు లేకుండా పిల్లలు పుట్టడం జరగదు. ప్రకృతిలో ప్రతి జీవి సంతానోత్పత్తి కోసం ఆడ, మగ జీవుల కలయిక అవసరం. మనుషుల నుంచి పెద్ద పెద్ద జంతువుల వరకు ఇదే సాధారణ ప్రక్రియ. కానీ ప్రకృతి ప్రపంచంలో కొన్ని జీవులు మాత్రం ఈ నియమానికి పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. అసలు తోడు లేకుండా పిల్లల్ని కనే ఆ జీవులేంటో తెలుసా?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
తేనెటీగలు (Honey bees)
Image Credit : Getty

తేనెటీగలు (Honey bees)

తేనెటీగలు అయితే ఆడ-మగ కలయిక లేకుండానే పుడతాయి. తేనెపట్టులో ఉండే రాణి ఈగ, మగ ఈగతో జత కట్టకుండానే గుడ్లు పెడుతుంది. ఫలదీకరణ చెందని ఈ గుడ్ల నుంచే వేల సంఖ్యలో మగ తేనెటీగలు పుడతాయి.

Related Articles

Related image1
Balcony Garden: మీ బాల్కనీని హాయిగా కూర్చునే పచ్చని ప్రదేశంగా మార్చుకోండిలా
Related image2
Ceiling Decor: తక్కువ బడ్జెట్‌లో ఇల్లు లగ్జరీ ప్యాలెస్‌లా మార్చే సీలింగ్ డిజైన్లు
35
చీమలు, కందిరీగలు
Image Credit : stockPhoto

చీమలు, కందిరీగలు

ఇవి కూడా పార్థినోజెనిసిస్ పద్ధతిలోనే తమ సంతానాన్ని పెంచుకుంటాయి. అంటే, ఆడ-మగ చీమల మధ్య కలయిక జరగకపోయినా కొత్త చీమలు పుడుతూనే ఉంటాయి.  కందిరీగల్లోనూ లైంగిక సంపర్కం ఉండదు. అయినా కూడా, సంతానోత్పత్తి ప్రక్రియ కొనసాగి, కొత్త కందిరీగలు పుడతాయి.

45
కొమోడో డ్రాగన్లు, పాములు
Image Credit : Getty

కొమోడో డ్రాగన్లు, పాములు

ఆస్ట్రేలియా, ఇండోనేషియా ప్రాంతాల్లో కనిపించే భారీ బల్లులే ఈ కొమోడో డ్రాగన్లు. ఇవి కూడా పార్థినోజెనిసిస్ ద్వారా, అంటే మగ జీవి లేకపోయినా ఆడ జీవులు పిల్లల్ని కనగలవు. రెటిక్యులేటెడ్ పైథాన్ లాంటి కొన్ని రకాల కొండచిలువలు కూడా మగ పాముతోడు లేకుండానే పిల్లలకు జన్మనిస్తాయి. ఈ పాములు జత లేకుండానే గుడ్లు పెట్టి, వాటిని పొదిగి పిల్లల్ని చేస్తాయి.

55
షార్కులు (Sharks)
Image Credit : Getty

షార్కులు (Sharks)

సముద్ర జీవుల్లోనూ ఈ పార్థినోజెనిసిస్ కనిపిస్తుంది. ముఖ్యంగా బ్లాక్‌టిప్, జీబ్రా షార్క్ వంటి కొన్ని షార్క్ జాతులలో, మగ షార్క్‌తో సంబంధం లేకుండానే ఆడ షార్క్ పిల్లలకు జన్మనిస్తుంది.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Parenting: ప్రతి తల్లీ తన కొడుకుకి చెప్పాల్సిన 7 విషయాలు ఇవి
Recommended image2
Dosa: డయాబెటిక్ ఫ్రెండ్లీ దోశె.. దీన్ని చేయడం వెరీ ఈజీ, షుగర్ వ్యాధి ఉన్నవారికి స్పెషల్
Recommended image3
Rice Water: రైస్ వాటర్‌ని ఇలా వాడితే.. జుట్టు వద్దన్నా పెరుగుతుంది!
Related Stories
Recommended image1
Balcony Garden: మీ బాల్కనీని హాయిగా కూర్చునే పచ్చని ప్రదేశంగా మార్చుకోండిలా
Recommended image2
Ceiling Decor: తక్కువ బడ్జెట్‌లో ఇల్లు లగ్జరీ ప్యాలెస్‌లా మార్చే సీలింగ్ డిజైన్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved