Telugu

గోల్డ్ పెండెంట్, నల్లదారంతో వచ్చే మంగళసూత్రాలు

Telugu

లేటెస్ట్ థ్రెడ్ మంగళసూత్రం డిజైన్

నల్ల దారాలను అల్లి తయారు చేసిన థ్రెడ్ మంగళసూత్రాల డిజైన్లను చాలామంది ఇష్టపడతారు. బర్డ్ షేప్ లేదా మీనాకారీ వర్క్ తో ఉన్న చిన్న పెండెంట్లతో ఈ మంగళసూత్రం సూపర్ లుక్ ఇస్తుంది. 

Image credits: Instagram
Telugu

చోకర్ స్టైల్ థ్రెడ్ మంగళసూత్రం

చోకర్ స్టైల్ థ్రెడ్ మంగళసూత్రంలో, మందపాటి దారాలను మెలితిప్పి మధ్యలో గోల్డెన్ మీనాకారీ వర్క్ ఉన్న పెండెంట్‌ను అమర్చుతారు. వెనుకవైపు సన్నని దారంతో అడ్జస్టబుల్ ప్యాటర్న్ ఉంటుంది.

Image credits: Pinterest
Telugu

హ్యాంగింగ్ థ్రెడ్ మంగళసూత్రం

సన్నని దారాలతో ఫ్లవర్ లేదా హ్యాంగింగ్ డిజైన్లు ఉన్న మంగళసూత్రాలు కూడా చాలా అందంగా కనిపిస్తాయి. ఇవి సైజులో చిన్నగా ఉన్నప్పటికీ, రాయల్, ఎలిగెంట్ లుక్ ఇస్తాయి. 

Image credits: Instagram
Telugu

పాన్ షేప్ థ్రెడ్ మంగళసూత్రం

థ్రెడ్ మంగళసూత్రాలలో పాన్ షేప్ పెండెంట్లు ఉన్న డిజైన్లు కూడా ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో రెండు వైపులా చిన్న పాన్ షేప్ పెండెంట్లు ఉండి, మధ్యలో పెద్ద రౌండ్ పెండెంట్ ఉంటుంది.

Image credits: Pinterest
Telugu

అల్లిన దారాల డిజైన్

థ్రెడ్ మంగళసూత్రాలలో, మందంగా అల్లిన నల్ల దారాల డిజైన్‌ను కూడా చాలామంది ఇష్టపడతారు. ఇందులో మూడు లేదా నాలుగు మందపాటి దారాలను మెలితిప్పి, మధ్యలో గోల్డ్ పెండెంట్‌ను అమర్చుతారు.

Image credits: Instagram
Telugu

మీనాకారీ వర్క్ థ్రెడ్ మంగళసూత్రం

నల్ల దారపు మంగళసూత్రాలకు రంగురంగుల మీనాకారీ పెండెంట్లు చాలా అందంగా ఉంటాయి. వీటిలో ముత్యాలు, రూబీలు, కుందన్‌లు, గోల్డ్ స్ట్రిప్స్‌తో రౌండ్ లేదా ఫ్లోరల్ డిజైన్‌లను రూపొందిస్తారు.

Image credits: chat GPT

Water Bottle Cleaning: బ్రెష్ లేకుండానే బాటిల్ క్లీన్ చేసే ఈజీ టిప్స్!

Cardamom Water: పరగడుపున యాలకుల నీళ్లు తాగితే జరిగే మ్యాజిక్ ఇదే!

Washing Machine: నెలలో ఒక్కసారి ఇలా చేస్తే వాషింగ్ మెషీన్ సూపర్ క్లీన్ గా ఉంటుంది

Indoor Plants: రొటీన్ గా పెంచే మొక్కలు కాకుండా ఈ వాటర్ ప్లాంట్స్ ట్రై చేయండి..మీ ఇల్లు నందనవనంలా మారిపోతుంది