MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Dishwasher: ఇక గిన్నెలు తోమే పనే లేదు.. బెస్ట్ డిష్ వాషర్ పై భారీ డిస్కౌంట్లు, చీప్ ధరలో బెస్ట్ డీల్

Dishwasher: ఇక గిన్నెలు తోమే పనే లేదు.. బెస్ట్ డిష్ వాషర్ పై భారీ డిస్కౌంట్లు, చీప్ ధరలో బెస్ట్ డీల్

DishWasher:  రోజూ గిన్నెలు తోమి అలిసిపోయారా? పని మనిషి రాకపోతే చాలా ఇబ్బందిగా ఉంటుందా? అయితే… డిష్ వాషర్ కొనాల్సిందే.  ప్రస్తుతం ఈ డిష్ వాషర్ పై భారీ డిస్కౌంట్స్ ఉన్నాయి. బెస్ట్ డిష్ వాషర్లు తక్కువ ధరకే అందుబాటులోకి వచ్చాయి.  

2 Min read
Author : ramya Sridhar
Published : Jun 04 2026, 08:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
గిన్నెలు తోమే డిష్ వాషర్...
Image Credit : Getty

గిన్నెలు తోమే డిష్ వాషర్...

ఇటు ఇంటి పని, మరో వైపు ఆఫీసు పని చేసే మహిళలకు ఒక్క రోజు పని మనిషి సెలవు పెడితే ఎంత టెన్షన్ వస్తుందో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా గిన్నెలు తోమే పని నుంచి అస్సలు తప్పించుకోలేరు.  అలాంటివారు.. ఈ మధ్య కాలంలో పని మనుషులపై ఆధారపడకుండా…  గిన్నెలు తోమే డిష్ వాషర్ పై ఆధారపడటం మొదలుపెడుతున్నారు.

కానీ, డిష్ వాషర్ కొనాలంటే.. చాలా ఖర్చుతో కూడుకున్న పని అని చాలా మంది భావిస్తుంటారు. ఈ మాట నిజమే, కానీ.. ఇప్పుడు ఈ డిష్ వాషర్లు కూడా బడ్జెట్ రేంజ్ లో మన ముందుకు వచ్చేస్తున్నాయి. ముఖ్యంగా ఫ్లిప్ కార్ట్ లో ది బెస్ట్ డిష్ వాషర్లు రూ.20వేల పరిధిలోనే అందుబాటులోకి వచ్చేశాయి. అలాంటి కొన్ని మోడల్స్ ఇప్పుడు చూద్దాం….

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
టాటా వోల్టాస్ బెకో డిష్ వాషర్...
Image Credit : Flipkart.com

టాటా వోల్టాస్ బెకో డిష్ వాషర్...

ఎలక్ట్రానిక్ వస్తువులకు టాటా ఎంత పేరుగాంచిన బ్రాండో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ టాటా కంపెనీ నుంచి వచ్చిందే… టాటా వోల్టాస్ బెకో డిష్ వాషర్. ప్రస్తుతం ఫ్లిప్ కార్టులో దీనిపై భారీ డిస్కౌంట్ సేల్ నడుస్తోంది. దీని అసలు ధర మీద 33 శాతం ఆఫర్ ప్రకటించారు. దీంతో… ఇప్పుడు దీనిని రూ.16,930 కే కొనుగోలు చేయవచ్చు. కావాలంటే ఈఎంఐ విధానం కూడా ఉంది.

కాకపోతే.. ఇది మనం టేబుల్ మీద కూడా పెట్టుకునేలా ఉంటుంది. చాలా చిన్నగా ఉంటుంది. ఒక నలుగురు సభ్యులు ఉండే కుటుంబానికి ఇది సరిపోతుంది. ఎలాంటి నూనె , మసాలా వంటి జిడ్డు మరకలను అయినా చాలా సులభంగా వదిలిస్తుంది.

34
మీడియా డిష్ వాషర్....
Image Credit : Flipkart.com

మీడియా డిష్ వాషర్....

ఆన్ లైన్ లో తక్కువ ధరకే అందుబాటులో ఉన్న మరో డిష్ వాషర్ .. మీడియా డిష్ వాషర్. ఇది కూడా సైజు పరంగా చాలా చిన్నగా ఉంటుంది. కానీ.. చాలా ఎఫెక్టివ్ గా పని చేస్తుంది. తక్కువ మంది కుటుంబ సభ్యులు ఉన్నవారికీ ఇది కరెక్ట్ గా హెల్ప్ చేస్తుంది. 

ఈ డిష్ వాషర్ 70 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతతతో గిన్నెలను శుభ్రం చేస్తుంది. బ్యాక్టీరియాను చంపేస్తుంది.  ప్రస్తుతం ఫ్లిప్ కార్టులో 41శాతం డిస్కౌంట్ సేల్ లో ఇది లభిస్తోంది.  అంటే ప్రస్తుతం రూ.15,990కే లభిస్తుంది.

44
ఫేబర్ ఫ్రీ స్టాండింగ్ డిష్ వాషర్..  ఫేబర్ ఫ్రీ స్టాండింగ్ డిష్‌వాషర్: 4-6 మంది ఉన్న కుటుంబాలకు పర్ఫెక్ట్ ఛాయిస్
Image Credit : fb

ఫేబర్ ఫ్రీ స్టాండింగ్ డిష్ వాషర్.. ఫేబర్ ఫ్రీ స్టాండింగ్ డిష్‌వాషర్: 4-6 మంది ఉన్న కుటుంబాలకు పర్ఫెక్ట్ ఛాయిస్

ఎలక్ట్రానిక్ వస్తువులను నాణ్యతగా అందించడంలో ఫేబర్ కంపెనీ కూడా  ముందు వరసలో ఉంటుంది. ఈ కంపెనీ నుంచి మార్కెట్లోకి వచ్చిన డిష్ వాషర్ ఫేబర్ ఫ్రీ స్టాండింగ్ డిష్ వాషర్. మిగిలిన వాటితో పోలిస్తే ఇది కొంచెం పెద్దదిగా ఉంటుంది. నాలుగు నుంచి ఆరుగురు ఉండే కుటుంబానికి ఇది సరిపోతుంది. మొత్తం 12 ప్లేట్ సెట్టింగ్స్ లతో ఈ మెషిన్ పని చేస్తుంది. టెంపరేచర్ ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి.. చాలా ఎఫెక్టివ్ గా పని చేస్తుంది. ఎలాంటి జిడ్డు మరకలు అయినా పోతాయి. గాజు, సెరామిక్ వంటి పాత్రలు అయితే.. కొత్త వాటిలా మెరిసిపోతాయి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Indian Railway: చెత్త అమ్మి ఆరు నెలల్లో రూ.323 కోట్లు సంపాదించిన ఇండియన్ రైల్వే..!
Recommended image2
Kova Sweet: పాలు కాచే పనిలేకుండా మిల్క్ పౌడర్‌తో ఈజీగా కోవాలు చేసేయండిలా
Recommended image3
Diamond Ring: అమ్మాయిల మనసు దోచే లైట్ వెయిట్ డైమండ్ రింగ్స్
Related Stories
Recommended image1
Kitchen Hack: అన్నం మాడిందా? ఇలా చేస్తే.. కనీసం అన్నం మాడిన వాసన కూడా రాదు..!
Recommended image2
Air Fryer: చుక్క నూనె లేకుండా క్రిస్పీ వంటలు చేసే ఎయిర్ ఫ్రయ్యర్.. బడ్జెట్ రేంజ్ లో.. టాప్ బ్రాండ్..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved