MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Life
  • Bad Son: ఇలాంటి కొడుకు కుటుంబాన్నే నాశనం చేస్తాడు.. చిన్నప్పుడు సరిదిద్దాలి

Bad Son: ఇలాంటి కొడుకు కుటుంబాన్నే నాశనం చేస్తాడు.. చిన్నప్పుడు సరిదిద్దాలి

Bad Son: కొడుకే ఇంటికి ఆధారంగా చెప్పుకుంటారు. అయితే కొడుకు మంచి లక్షణాలున్న వ్యక్తి ఆ ఇల్లు ఆనందంగా సాగుతుంది. అదే చెడ్డ కొడుకైతే ఇంటికి, వంశానికే మచ్చలా మిగిలిపోతాడు. 

1 Min read
Author : Haritha Chappa
Published : Jun 24 2026, 12:44 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
చాణక్యుడు ఏం చెబుతున్నాడు?
Image Credit : Chat gpt

చాణక్యుడు ఏం చెబుతున్నాడు?

ప్రాచీన భారతదేశానికి చెందిన గొప్ప ఆర్థికవేత్తగా ఆచార్య చాణక్యుడికి ఎంతో పేరు ఉంది. చాణక్య నీతి ద్వారా జీవితానికి సంబంధించిన ఎన్నో విలువైన సూచనలు చేశాడు చాణక్యుడు. పిల్లలు ఎలా ఉండాలి, పిల్లలను ఎలా పెంచాలి, మంచి వ్యక్తిత్వం ఎలా నిర్మించుకోవాలి వంటి విషయాలపై ఆయన చెప్పిన మాటలు ఇప్పటికీ పాటించేలా ఉంటాయి.ఒక చాణక్య సూక్తిలో, చెడు లక్షణాలు కలిగిన కొడుకు మొత్తం వంశానికే నాశనం తెచ్చిపెట్టగలడని ఆయన హెచ్చరించారు. మంచి సంతానం కుటుంబానికి గౌరవాన్ని తీసుకువస్తే, చెడు సంతానం మాత్రం తరతరాలుగా సంపాదించిన పేరును క్షణాల్లో నాశనం చేస్తారని చాణక్యుడు వివరించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఇలాంటి కొడుకుతో కష్టాలే..
Image Credit : Getty

ఇలాంటి కొడుకుతో కష్టాలే..

చాణక్యుడు చెబుతున్న ప్రకారం తల్లిదండ్రుల మాటలను గౌరవించని, నీతి నియమాలను పాటించని, చెడు స్నేహితుల ప్రభావానికి లోనయ్యే కొడుకు కుటుంబానికి భారంగా మారుతాడు. అలాంటి వ్యక్తి తన జీవితాన్నే కాకుండా కుటుంబ ప్రతిష్ఠను కూడా దెబ్బతీస్తాడు. సమాజంలో కుటుంబానికి ఉన్న గౌరవం తగ్గిపోవడానికి అతని ప్రవర్తనే కారణమవుతుంది. ఒక చెడు కొడుకు వల్ల కుటుంబ సభ్యులు మానసికంగా బాధపడటమే కాకుండా, సమాజంలో విమర్శలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని చాణక్యుడు వివరించాడు. అందుకే పిల్లల ప్రవర్తనపై చిన్నప్పటి నుంచే శ్రద్ధ పెట్టాలని సూచించాడు.

Related Articles

Related image1
Shankh Mitra: జీతంలో ఎలన్ మస్క్‌తో పోటీ పడుతున్న భారతీయుడు.. ఏడాదికి సాలరీ ఎంతో తెలుసా?
Related image2
Saturn Retrograde: ఏలినాటి శని ప్రభావంలో ఆ 3 రాశులు.. వీరికి జూలైలో ఎలా ఉండబోతోంది?
33
పిల్లలను పెంచే చిట్కాలు
Image Credit : Getty

పిల్లలను పెంచే చిట్కాలు

పిల్లల పెంపకం విషయంలో చాణక్యుడు కొన్ని సలహాలు ఇచ్చాడు. చిన్న వయస్సులో ఉన్నప్పుడు పిల్లలను ప్రేమతో పెంచాలని, పెరుగుతున్న కొద్దీ క్రమశిక్షణ నేర్పించాలని చాణ్యకుడు చెప్పాడు. చదువు, సంస్కారం, బాధ్యత, పెద్దల పట్ల గౌరవం వంటి విషయాలు ముందుగానే నేర్పాలి. పిల్లలకు మంచి చెడుల మధ్య తేడాను వివరించడం, సరైన మార్గంలో నడిపించడం తల్లిదండ్రుల బాధ్యత అని చెప్పాడు. సరైన పెంపకం ఉంటే పిల్లలు కుటుంబానికి గర్వకారణంగా మారుతారు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Mangalsutra Designs: 5 గ్రాముల్లో వచ్చే మంగళసూత్రాలు.. సూపర్ డిజైన్లు!
Recommended image2
Fridge: వీటిని ఫ్రిజ్ లో పెడితేనే తొందరగా పాడైపోతాయి, పొరపాటున కూడా పెట్టకూడదు..!
Recommended image3
Gods Flower: దేవుడిని పూజించిన పూలను బయటపడేయకూడదు, మరి ఏం చేయాలి?
Related Stories
Recommended image1
Shankh Mitra: జీతంలో ఎలన్ మస్క్‌తో పోటీ పడుతున్న భారతీయుడు.. ఏడాదికి సాలరీ ఎంతో తెలుసా?
Recommended image2
Saturn Retrograde: ఏలినాటి శని ప్రభావంలో ఆ 3 రాశులు.. వీరికి జూలైలో ఎలా ఉండబోతోంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved