MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Astrology
  • Saturn Retrograde: ఏలినాటి శని ప్రభావంలో ఆ 3 రాశులు.. వీరికి జూలైలో ఎలా ఉండబోతోంది?

Saturn Retrograde: ఏలినాటి శని ప్రభావంలో ఆ 3 రాశులు.. వీరికి జూలైలో ఎలా ఉండబోతోంది?

Saturn Retrograde: న్యాయానికి అధిపతి శని గ్రహం. అతడు జులై 27న తన గమనాన్ని మార్చుకోనున్నాడు. శని గమనంలో మార్పు అనేది ఏలినాటి ప్రభావంలో ఉన్న రాశులపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది తెలుసుకోండి. 

1 Min read
Author : Haritha Chappa
Published : Jun 24 2026, 10:32 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
వక్రగమనంలో శనిదేవుడు
Image Credit : Chat gpt

వక్రగమనంలో శనిదేవుడు

శని దేవుడు జూలై 27న తన సంచారాన్ని మార్చుకోబోతున్నాడు. వక్రగతిలోకి ప్రవేశించబోతున్నాడు. ప్రస్తుతం శని మీనరాశిలో ఉన్నాడు. మీన రాశిలో వక్రగతిలో సంచరించడం వల్ల ఏలినాటి శని ప్రభావంలో ఉన్న మూడు రాశులపై ఎక్కువ ప్రభావం కనబడుతుంది. ఆ మూడు రాశులకు జూలై నెలలో ఎలా ఉండబోతుందో తెలుసుకోండి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
మేష రాశి
Image Credit : Chat gpt

మేష రాశి

శని వక్రగమనం అనేది మేష రాశి వారికి జూలై నెలలో పెద్దగా ఇబ్బందులు కలిగించదు. వీరికి మిశ్రమ ఫలితాలు వస్తాయి. ఏ విషయంలోనూ లాభం, నష్టం.. రెండూ రావు. కుటుంబ సంబంధిత సమస్యలు కొంతవరకు తగ్గవచ్చు. ఇక పెళ్లయిన వారు జీవిత భాగస్వామితో బంధాన్ని బలంగా మార్చుకుంటారు. పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తుంటే మాత్రం జూలై నెలలో ఆ పని చేయకపోవడమే మంచిది. వీరు మానసికంగా ఆరోగ్యంగా శక్తివంతంగా ఉంటారు.

Related Articles

Related image1
Heavy Mangalasutra: కళ్లు చెదిరే హెవీ మంగళసూత్రాల డిజైన్లు
Related image2
Ant mill: వందల చీమలు గుండ్రంగా తిరుగుతూ ఎందుకు ప్రాణాలు వదిలేస్తాయి?
34
కుంభ రాశి
Image Credit : Pixabay

కుంభ రాశి

కుంభ రాశికి అధిపతి శని. ప్రస్తుతం కుంభ రాశిలో ఏలినాటి శని చివరి దశలో ఉంది. శని వక్రగమనం వల్ల కుంభ రాశి వారికి అంత అనుకూలంగా ఉండదు. ఈ సమయంలో వారి మనసు కలత చెందుతుంది. అనేక రకాల ఆందోళనలు పట్టిపీడిస్తాయి. మానసికంగా ఆరోగ్యం క్షీణిస్తుంది. ఖర్చులు పెరుగుతాయి. ఆదాయం తగ్గే అవకాశం ఉంది. ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు పడవచ్చు.

44
మీన రాశి
Image Credit : Getty

మీన రాశి

మీన రాశి అధిపతి గురు గ్రహం. గురు, శని గ్రహాలు శత్రువులు కాదు.. మిత్రులు కాదు. ఈ రెండు గ్రహాలు ఒకదానికొకటి తటస్థంగా ఉంటాయి. కాబట్టి జూలై నెలలో మీన రాశి వారు ఎంతో ఓర్పుగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. అలా తీసుకుంటే అవి నష్టాలకు దారి తీయవచ్చు. చేసే పనిలో సవాళ్లు ఎదురవ్వచ్చు. ఆరోగ్యంలో కూడా హెచ్చుతగ్గులు కనిపించే అవకాశం ఉంది. కాబట్టి ఓపిగ్గా ఉంటే మంచిది. 

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Ketu Gochar: 18 ఏళ్ల తర్వాత కేతు మాయాజాలం .. ఈ 5 రాశుల వారికి తిరుగులేని అదృష్టం, ధనయోగం!
Recommended image2
Malavya Rajayoga: శుక్రుడి సంచారంతో ఈ 4 రాశుల వారి దశ తిరిగిపోతుంది
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఆత్మీయులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి!
Related Stories
Recommended image1
Heavy Mangalasutra: కళ్లు చెదిరే హెవీ మంగళసూత్రాల డిజైన్లు
Recommended image2
Ant mill: వందల చీమలు గుండ్రంగా తిరుగుతూ ఎందుకు ప్రాణాలు వదిలేస్తాయి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved