MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Body Odor: చెమట స్మెల్ ఇబ్బంది పెడుతోందా? అయితే ఇలా చేయండి!

Body Odor: చెమట స్మెల్ ఇబ్బంది పెడుతోందా? అయితే ఇలా చేయండి!

వేసవి కాలంలో చెమట రావడం సహజం. కానీ కొంతమందికి చెమట ఎక్కువగా రావడంతో పాటు ఒకరకమైన వాసన వస్తుంటుంది. దానివల్ల నలుగురిలో కూర్చోవడానికి ఇబ్బందిపడాల్సి వస్తుంది. అంతేకాదు వేసుకున్న దుస్తులు కూడా తొందరగా మురికి అయిపోతాయి. అయితే కొన్ని సింపుల్ చిట్కాలతో ఇలాంటి పరిస్థితి నుంచి ఈజీగా ఎలా తప్పించుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.  

1 Min read
Author : Kavitha G
Published : Apr 20 2025, 04:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

నిమ్మరసం..
నిమ్మకాయలో సహజ యాంటీ బాక్టీరియల్ గుణాలుంటాయి. నిమ్మ ముక్కలతో చంకలను రుద్దండి. కొన్ని నిమిషాల తర్వాత కడిగేయండి. చెమట దుర్వాసన ఈజీగా తగ్గిపోతుంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26
బేకింగ్ సోడా

బేకింగ్ సోడా

బేకింగ్ సోడా చెమటను పీల్చుకుని.. దుర్వాసన కలిగించే బాక్టీరియాను చంపుతుంది. ఒక చెంచా బేకింగ్ సోడాలో నీళ్లు కలిపి పేస్ట్‌లా చేసి చంకలకు రాసి 10 నిమిషాల తర్వాత కడిగేయండి.

36
ఆపిల్ సైడర్ వెనిగర్

ఆపిల్ సైడర్ వెనిగర్

ఆపిల్ సైడర్ వెనిగర్ శరీర pH స్థాయిని సమతుల్యం చేసి, బాక్టీరియాను చంపుతుంది. స్నానం చేసే నీటిలో ఒక టేబుల్ స్పూన్ వెనిగర్ కలిపి చంకలు శుభ్రంగా కడుక్కోండి.

46
పటిక వాడండి

పటిక వాడండి

పటికలో యాంటీసెప్టిక్ గుణాలు ఉంటాయి. ఇది చెమట దుర్వాసనను నియంత్రిస్తుంది. స్నానం తర్వాత తడి పటికను చంకలకు రుద్దండి. దీంతో చెమట, దుర్వాసన తగ్గుతాయి.

56
గులాబీనీరు, పుదీనా రసం

గులాబీనీరు, పుదీనా రసం

శరీరానికి చల్లదనం, తాజాదనం కోసం పుదీనా ఆకులు మరిగించి చల్లార్చండి. దీన్ని వడకట్టి గులాబీ నీరు కలిపి స్ప్రే బాటిల్‌లో పోసి డియోడరెంట్‌లా వాడండి.

66
కొబ్బరి నూనె

కొబ్బరి నూనె

కొబ్బరి నూనెలో లారిక్ ఆమ్లం ఉంటుంది. ఇది బాక్టీరియాను చంపుతుంది. స్నానం తర్వాత శుభ్రమైన చంకలకు కొబ్బరి నూనె రాసుకోండి. లేదా కొబ్బరి నూనెలో టీ ట్రీ ఆయిల్ కలిపి కూడా రాసుకోవచ్చు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
ఆరోగ్యం
జీవనశైలి
చిట్కాలు మరియు ఉపాయాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Ooty Tour Package : ఊటీలో 3 రాత్రులు.. రైలు, హోటల్‌తో కలిపి ఒకే ప్యాకేజీ.. ఖర్చు ఎంతంటే?
Recommended image2
Silver Bracelet: బడ్జెట్ లో వెండి బ్రేస్లేట్... ఎంత క్యూట్ గా ఉన్నాయో
Recommended image3
Idli Dosa batter: ఎండాకాలం పిండి పులిసిపోతోందా? పిండి రుబ్బేటప్పుడు ఇదొక్కటి వేస్తే చాలు, ఫ్రెష్ గా ఉంటుంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved