MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Jobs
  • డిగ్రీలు చేసినా ఉద్యోగం రావడంలేదా.. డోంట్ వర్రీ.. ఈ ఏడు స్కీమ్స్ లో ఏది వర్కౌటైనా మీకు జాబ్ పక్కా..!

డిగ్రీలు చేసినా ఉద్యోగం రావడంలేదా.. డోంట్ వర్రీ.. ఈ ఏడు స్కీమ్స్ లో ఏది వర్కౌటైనా మీకు జాబ్ పక్కా..!

Employment Schemes : కేంద్ర ప్రభుత్వం కేవలం నిరుద్యోగ యువత కోసమే కొన్ని స్కీమ్స్ ను అమలు చేస్తోంది. అలాంటి పథకాలు ఏవి, వాటివల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా? 

2 Min read
Author : Arun Kumar P
Published : Jan 29 2026, 05:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
నిరుద్యోగుల కోసమే ఈ పథకాలు..
Image Credit : Getty

నిరుద్యోగుల కోసమే ఈ పథకాలు..

Government Schemes for Youth : ప్రస్తుతం చదువు పూర్తిచేసి డిగ్రీలు చేతబట్టుకుని తిరిగినా చాలామందికి ఉద్యోగాలు రావడంలేదు. దేశవ్యాప్తంగా నిరుద్యోగిత రోజురోజుకు పెరుగుతోంది... ఇందుకు అనేక కారణాలున్నాయి. అందుకే యువతను ఉద్యోగాలకు అనువుగా తీర్చిందిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలుచేస్తోంది. ఈ బడ్జెట్ 2026 లో ఈ పథకాలకు నిధులు దక్కే అవకాశాలున్నాయి. మరి కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగితను తగ్గించేందుకు అమలుచేస్తున్న పథకాలేవో ఇక్కడ తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29
1. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన (PMKVY)
Image Credit : Gemini AI

1. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన (PMKVY)

ఈ పథకం ద్వారా యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తోంది ప్రభుత్వం. ఐటీతో పాటు సేవా, పారిశ్రామిక రంగాల్లో అవసరమైన ప్రాక్టికల్ శిక్షణను అందిస్తారు. తద్వారా పెద్దపెద్ద డిగ్రీలు లేకున్నా స్కిల్స్ ఆధారంగా మంచి ఉద్యోగాలను పొందవచ్చు... అందుకే నైపుణ్య శిక్షణపై ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ పిఎంకెవివై పథకం కింద శిక్షణపొందిన యువతకు ఉద్యోగాలు పొందారు... జీవితంలో సెటిల్ అయ్యారు. ఈ పథకం కింద మెరుగైన స్కిల్స్ పొంది మీరు కూడా ఉద్యోగాలకు ప్రయత్నించవచ్చు.

39
2. నేషనల్ అప్రెంటిస్‌షిప్ ప్రోత్సాహక పథకం (NAPS)
Image Credit : Getty

2. నేషనల్ అప్రెంటిస్‌షిప్ ప్రోత్సాహక పథకం (NAPS)

ఈ పథకం కింద యువతకు కంపెనీల్లో తాత్కాలికంగా పనిచేసే అవకాశం కల్పిస్తారు. ఇలా చదువు పూర్తవగానే యువతకు పని అనుభవం లభిస్తుంది. అప్రెంటిస్‌గా పనిచేసిన యువతకు శాశ్వత ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కాబట్టి అనుభవం లేదనే కారణంతో ఉద్యోగాలు పొందలేకపోతున్న యువతకు నేషనల్ అప్రెంటిస్‌షిప్ ప్రోత్సాహక పథకం గొప్పవరం అనే చెప్పాలి.

49
3. స్కిల్ ఇండియా మిషన్ (Skill India Mission)
Image Credit : getty

3. స్కిల్ ఇండియా మిషన్ (Skill India Mission)

ఇదికూడా నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చే పథకం. ప్రస్తుతం మార్కెట్ లో మంచి డిమాండ్ ఉన్న ఉద్యోగాలకు అనుకూలంగా విద్యార్థుల్లో స్కిల్స్ డెవలప్ చేస్తారు. తద్వారా యువతకు మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.

59
4. నేషనల్ కెరీర్ సర్వీస్ (NCS)
Image Credit : Getty

4. నేషనల్ కెరీర్ సర్వీస్ (NCS)

ఇది ఉద్యోగుల కోసం వెతుకుతున్న కంపెనీలను... ఉద్యోగాల కోసం వెతుకుతున్న నిరుద్యోగ యువతను అనుసంధానం చేసే డిజిటల్ ప్లాట్ ఫార్మ్. ఇందులో ఉద్యోగ ఖాళీల వివరాలను పొందుపరుస్తారు. అలాగే కెరీర్ ను ఎలా మెరుగుపర్చుకోవాలి, స్కిల్ మ్యాచింగ్ వంటి సేవలను కూడా అందిస్తారు. తద్వారా యువత తమకు సరైన ఉద్యోగాలను ఎంచుకునే అవకాశం లభిస్తుంది.

69
5. రోజ్ గార్ మేళా
Image Credit : AI meta

5. రోజ్ గార్ మేళా

ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ఈ రోజ్ గార్ మేళాలను నిర్వహించింది. ఇదే నిరుద్యోగ యువతకు నేరుగా ఉద్యోగాలను అందించేందుకు అమలుచేస్తున్న అద్బుత పథకం. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఖాళీలకు భర్తీ చేసేందుకు ఈ రోజ్ గార్ మేళాలు ఉపయోగపడుతున్నాయి.

79
6. ప్రధాన్ మంత్రి ఇంటర్న్‌షిప్ పథకం (PM Internship Scheme)
Image Credit : iSTOCK

6. ప్రధాన్ మంత్రి ఇంటర్న్‌షిప్ పథకం (PM Internship Scheme)

చదువు పూర్తయ్యాక నేరుగా ఉద్యోగాలు లభించడం చాలా కష్టం. అందుకే ముందుగా పరిశ్రమల్లో పనిచేసిన అనుభవాన్ని యువతకు కల్పించేందుకు కేంద్రం ఈ పథకం అమలుచేస్తోంది. ఇంటర్న్‌షిప్ చేయడంద్వారా యువతీయువకులు పని వాతావరణాన్ని అర్థం చేసుకోవచ్చు... తద్వారా భవిష్యత్ లో ఉద్యోగ అవకాశాలను మెరుగుపరుచుకోవచ్చు.

89
7. ఉద్యోగ కల్పన ప్రోత్సాహక ప్యాకేజీలు (Employment-linked Initiatives)
Image Credit : Getty

7. ఉద్యోగ కల్పన ప్రోత్సాహక ప్యాకేజీలు (Employment-linked Initiatives)

ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు సృష్టించేందుకు కేంద్రం ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తుంది. దీని వల్ల పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు ముందుకువస్తాయి... దీంతో స్థానికంగా యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఇలా పెట్టుబడులను ఆకర్షించడం, ఉద్యోగాలను పెంచడమే ఉద్యోగ కల్పన ప్రోత్సాహక ప్యాకేజీ ముఖ్య ఉద్దేశం.

99
యువతకు ఉద్యోగాల కోసమే ఈ పథకాలు...
Image Credit : Getty

యువతకు ఉద్యోగాల కోసమే ఈ పథకాలు...

కేంద్ర ప్రభుత్వం యువత కోసం ఇలాంటి ఇంకొన్ని పథకాలను కూడా అమలుచేస్తోంది.  నైపుణ్యాల లేమి, పని అనుభవం లేకపోవడం, సరైన ఉద్యోగ సమాచారం అందుబాటులో లేకపోవడం వంటి సమస్యలకు పరిష్కారంగా ఈ పథకాలు పనిచేస్తున్నారు. స్కిల్ ట్రైనింగ్, అప్రెంటిస్‌షిప్, ఉద్యోగ అనుసంధానం, నేరుగా నియామక కార్యక్రమాలు అందిస్తూ నిరుద్యోగితను తరిమికొట్టే ప్రయత్నం చేస్తోంది. ఈ పథకాలు నిరుద్యోగులను ప్రస్తుత మార్కెట్ కోసం సిద్ధం చేయడమే కాకుండా, ఉద్యోగం పొందే అవకాశాలను కూడా పెంచుతున్నాయి.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
కేంద్ర బడ్జెట్
ఉద్యోగాలు, కెరీర్
విద్య
ప్రభుత్వ పథకాలు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st T10 • ABDT10
UABUAB
Sat, 7 Nov, 2026
YASLYASL
05:00 pm
Match yet to begin.
Schedule ›
2nd T10 • ABDT10
RDCRDC
Sat, 7 Nov, 2026
EEEE
07:15 pm
Match yet to begin.
Schedule ›
3rd T10 • ABDT10
UNTUNT
Sat, 7 Nov, 2026
ARACARAC
09:30 pm
Match yet to begin.
Schedule ›
4th T10 • ABDT10
YASLYASL
Sun, 8 Nov, 2026
EEEE
05:00 pm
Match yet to begin.
Schedule ›
5th T10 • ABDT10
UNTUNT
Sun, 8 Nov, 2026
UABUAB
07:15 pm
Match yet to begin.
Schedule ›
6th T10 • ABDT10
ARACARAC
Sun, 8 Nov, 2026
RDCRDC
09:30 pm
Match yet to begin.
Schedule ›
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
1st TEST • PAK vs SL 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:00 am
Match yet to begin.
Schedule ›
7th T10 • ABDT10
EEEE
Mon, 9 Nov, 2026
ARACARAC
07:15 pm
Match yet to begin.
Schedule ›
8th T10 • ABDT10
UNTUNT
Mon, 9 Nov, 2026
RDCRDC
09:30 pm
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st ODI • AUS vs ENG 2026
AUSAUS
Thu, 12 Nov, 2026
ENGENG
09:00 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th ODI • NZ vs IND 2026
NZNZ
Sun, 15 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
2nd ODI • AUS vs ENG 2026
AUSAUS
Sun, 15 Nov, 2026
ENGENG
09:00 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Government Jobs Notification 2026 : టెన్త్, ఇంటర్ పాసైతే చాలు.. నెలకు రూ.80 వేల జీతంతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్
Recommended image2
Jobs Notification 2026 : డిగ్రీ చదివితే చాలు.. నెలకు రూ.1,60,990 జీతంతో గవర్నమెంట్ జాబ్, ఫుల్ డిటెయిల్స్
Recommended image3
Government Jobs : తెలుగు యువతకు బంపరాఫర్.. డిగ్రీ చదివితే చాలు రైల్వే స్టేషన్ మాస్టర్ ఉద్యోగం
Related Stories
Recommended image1
Jobs : పదో తరగతి పాసైతే చాలు.. ఎగ్జామ్, ఇంటర్వ్యూ ఏది లేకుండానే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్
Recommended image2
Jobs : పరీక్ష లేకుండానే ప్రభుత్వ ఉద్యోగాలు.. ఏకంగా రూ.80 లక్షల జీతమే..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved