MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Jobs
  • TGPSC Notification : తెలుగు యువతకు సూపర్ ఛాన్స్.. నెలకు రూ.1,24,150 శాలరీతో ప్రభుత్వ ఉద్యోగం

TGPSC Notification : తెలుగు యువతకు సూపర్ ఛాన్స్.. నెలకు రూ.1,24,150 శాలరీతో ప్రభుత్వ ఉద్యోగం

TGPSC Notification : నిరుద్యోగ యువతీయువకులకు అద్భుత అవకాశం. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. 

2 Min read
Author : Arun Kumar P
Published : Apr 23 2026, 05:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఉద్యోగాలు
Image Credit : Getty

తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఉద్యోగాలు

Government Jobs : తెలుగు యువత తమ కలను నిజం చేసుకునే అవకాశం వచ్చింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (TGPSC) మరో ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ విడుదలచేసింది. తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో అసిస్టెంట్ సైంటిస్ట్ (గ్రేడ్ 2) పోస్టుల భర్తీ ప్రకటన వెలువడింది. మంచి హోదా, శాలరీతో కూడిన ఈ ఉద్యోగాల కోసం పోటీ ఎక్కువగా ఉండనుంది. కాబట్టి ఈ నోటిఫికేషన్ వివరాలను తెలుసుకొండి... మీకు అన్ని అర్హతలుంటే దరఖాస్తు చేసుకోవచ్చు... కష్టపడితే ఓ జాబ్ మీదే అవుతుంది… ప్రభుత్వ ఉద్యోగం కల నెరవేరుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
దరఖాస్తు వివరాలు...
Image Credit : Getty

దరఖాస్తు వివరాలు...

ఉద్యోగాల వివరాలు :

పోస్ట్ : అసిస్టెంట్ సైంటిస్ట్ (గ్రేడ్ 2)

పోస్టుల సంఖ్య : 20

దరఖాస్తు వివరాలు :

అప్లికేషన్స్ ప్రారంభం : 27 ఏప్రిల్ 2026 నుండి అప్లికేషన్ల స్వీకరణ జరుగుతుంది

అప్లికేషన్ చివరి తేదీ : 25 మే 2026 వరకు అవకాశం

కేవలం ఆన్లైన్ లోనే దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకోసం www.tgpsc.gov.in వెబ్ సైట్ ను సందర్శించండి.

అప్లికేషన్ ఫీజు :

ఓసి, బిసి లకు రూ.1000

ఎస్సి, ఎస్టి, పిడబ్ల్యుడి లకు రూ.500

ఎగ్జామినేషన్ ఫీజు రూ.80

ఆన్ లైన్ లోనే పేమెంట్ చేయాలి.

Related Articles

Related image1
Government Jobs : ఎస్సెస్సి, బిఆర్వో, యూపిఎస్సి జాబ్స్ నోటిఫికేషన్లు .. లక్షల జీతంతో వేలాది ఉద్యోగాలు
Related image2
Jobs 2026 : ప్రభుత్వ ఉద్యోగాల జాతర.. ఒకటి రెండు కాదు ఏకంగా 21,000+ పోస్టులు.. ఎక్కడ, ఏ జాబ్స్..?
35
అర్హతలు
Image Credit : Getty

అర్హతలు

విద్యార్హతలు :

కెమిస్ట్రీ సబ్జెక్ట్ తో బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసి వుండాలి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి 20 ఏప్రిల్ 2026 నాటికి పాసై ఉండాలి.

వయోపరిమితి :

18 నుండి 34 ఏళ్లలోపువారు అర్హులు (02.07.1992 నుండి 01.07.2008 మధ్య పుట్టినవారు అర్హులు)

ఎస్సి, ఎస్టి, బిసి, ఈడబ్ల్యుఎస్ అభ్యర్థులకు 5 ఏళ్ల వయసు సడలింపు ఉంటుంది.

దివ్యాంగులకు 10 ఏళ్లు… ఎక్స్ సర్వీస్ మెన్స్, ఎన్సిసి అభ్యర్థులకు 3 ఏళ్ళ సడలింపు ఉంటుంది.

45
పరీక్షా వివరాలు..
Image Credit : Getty

పరీక్షా వివరాలు..

రాత పరీక్ష :

జూలై 2026 లో రాత పరీక్ష ఉంటుంది.

అబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలతో మొత్తం 300 మార్కులకు పరీక్ష ఉంటుంది.

జనరల్ స్టడీస్ - 150 మార్కులు - 150 నిమిషాల సమయం

కెమిస్ట్రీ - 150 మార్కులు - 150 నిమిషాల సమయం

ఎగ్జామ్ సెంటర్స్ : 

హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్ నగరాల్లో మాత్రమే ఎగ్జామ్ సెంటర్లు ఉంటాయి.. అంటే ఇందులో మీకు ఏది దగ్గరో ఉంటుందో ఆ నగరాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది.  

55
శాలరీ
Image Credit : Getty

శాలరీ

నెలకు రూ.45,960 నుండి రూ.1,24,150 వరకు ఉంటుంది. ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు లభించే అన్ని బెనిఫిట్స్ లభిస్తాయి. 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
తెలంగాణ
ఉద్యోగాలు, కెరీర్
ప్రభుత్వ పథకాలు
విద్య
హైదరాబాద్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bank Jobs : రాతపరీక్ష లేదు, కేవలం ఇంటర్వ్యూతోనే బ్యాంక్ జాబ్.. ఒకటిరెండు కాదు 2049 పోస్టులు
Recommended image2
Jio IPO: అంబానీ మెగా ప్లాన్.. డబ్బులు రెడీ చేసుకోండి.. దసరాకో దీపావళికో బంపర్ ఆఫర్
Recommended image3
Layoffs: ప్ర‌శ్నార్థ‌కంగా ఐటీ ఉద్యోగుల భ‌విత‌వ్యం.. ల‌క్ష‌ల ఉద్యోగాలు మ‌టాష్
Related Stories
Recommended image1
Government Jobs : ఎస్సెస్సి, బిఆర్వో, యూపిఎస్సి జాబ్స్ నోటిఫికేషన్లు .. లక్షల జీతంతో వేలాది ఉద్యోగాలు
Recommended image2
Jobs 2026 : ప్రభుత్వ ఉద్యోగాల జాతర.. ఒకటి రెండు కాదు ఏకంగా 21,000+ పోస్టులు.. ఎక్కడ, ఏ జాబ్స్..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved