MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Jobs
  • Government Jobs : ఎస్సెస్సి, బిఆర్వో, యూపిఎస్సి జాబ్స్ నోటిఫికేషన్లు .. లక్షల జీతంతో వేలాది ఉద్యోగాలు

Government Jobs : ఎస్సెస్సి, బిఆర్వో, యూపిఎస్సి జాబ్స్ నోటిఫికేషన్లు .. లక్షల జీతంతో వేలాది ఉద్యోగాలు

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న యువతకు ఇది బంపర్ ఆఫర్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC), బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ (BRO), UPSC వంటి నియామక సంస్థలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేశారు.   

2 Min read
Author : Arun Kumar P
Published : Apr 15 2026, 05:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
లేటెస్ట్ జాబ్స్ అప్డేట్స్..
Image Credit : Getty

లేటెస్ట్ జాబ్స్ అప్డేట్స్..

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న యువతకు ఇదే మంచి సమయం. ఇటీవల వేలాది ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడ్డాయి.  కేవలం 10వ తరగతి పాసైన వారి నుంచి గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్ల వరకు అందరికీ అవకాశాలు ఉన్నాయి. కొన్ని పోస్టులకు అప్లికేషన్ ప్రాసెస్ ఇప్పటికే మొదలైంది. మరికొన్నింటికి ఏప్రిల్ 16, 2026 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. కాబట్టి అభ్యర్థులు తమ అర్హతను బట్టి వీలైనంత త్వరగా అప్లై చేసుకోవాలి. అన్ని ఖాళీల వివరాలు మీకోసం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
SSC రిక్రూట్‌మెంట్ 2026 (3003 పోస్టులు)
Image Credit : Getty

SSC రిక్రూట్‌మెంట్ 2026 (3003 పోస్టులు)

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) సెలక్షన్ పోస్ట్ ఫేజ్-14 కింద దేశవ్యాప్తంగా వివిధ శాఖల్లో పోస్టులను భర్తీ చేస్తోంది. 10వ తరగతి, 12వ తరగతి లేదా డిగ్రీ పాసైన అభ్యర్థులకు ఇది ఒక ప్రత్యేక అవకాశం.

  • సంస్థ: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) 
  • మొత్తం ఖాళీలు: 3003
  • అర్హత: 10వ తరగతి/12వ తరగతి/డిగ్రీ 
  • వయసు: 18 - 35 ఏళ్లు 
  • జీతం: ₹18,000 - ₹81,000+ 
  • చివరి తేదీ: మే 4, 2026 
  • వెబ్‌సైట్: https://ssc.gov.in
37
BRO రిక్రూట్మెంట్ 2026
Image Credit : Getty

BRO రిక్రూట్మెంట్ 2026

బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ (BRO) దేశ సరిహద్దు ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం, నిర్వహణ పనుల కోసం పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. టెక్నికల్, నాన్-టెక్నికల్ అభ్యర్థులిద్దరికీ ఇది మంచి అవకాశం.

  • సంస్థ: బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) 
  • మొత్తం ఖాళీలు: 899 
  • అర్హత: 10వ తరగతి/ఐటీఐ/డిప్లొమా 
  • వయసు: 18 - 27 ఏళ్లు 
  • జీతం: ₹19,900 - ₹63,200 
  • చివరి తేదీ: మే 2026 (అంచనా) 
  • వెబ్‌సైట్: https://bro.gov.in
47
UPSC రిక్రూట్‌మెంట్ 2026 (16 పోస్టులు)
Image Credit : Getty

UPSC రిక్రూట్‌మెంట్ 2026 (16 పోస్టులు)

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) వివిధ శాఖల్లో ఆఫీసర్ లెవల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. ఉన్నత స్థాయి ప్రభుత్వ ఉద్యోగం కోరుకునేవారికి ఇది ఒక అద్భుతమైన అవకాశం.

  • సంస్థ: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC)
  • మొత్తం ఖాళీలు: 16
  • అర్హత: డిగ్రీ/పీజీ
  • వయసు: 30 - 35 ఏళ్లు
  • జీతం: ₹56,100 - ₹1,77,500
  • చివరి తేదీ: మే 1, 2026
  • వెబ్‌సైట్: https://upsc.gov.in
57
MPPCB రిక్రూట్‌మెంట్ 2026 (28 పోస్టులు)
Image Credit : gemini

MPPCB రిక్రూట్‌మెంట్ 2026 (28 పోస్టులు)

మధ్యప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణానికి సంబంధించిన పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. సైన్స్, ఇంజనీరింగ్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవారికి ఇది మంచి అవకాశం.

సంస్థ: మధ్యప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (MPPCB) 

  • మొత్తం ఖాళీలు: 28 
  • అర్హత: బీఎస్సీ/ఇంజనీరింగ్ 
  • వయసు: 21 - 40 ఏళ్లు 
  • జీతం: ₹25,000 - ₹56,000 
  • చివరి తేదీ: ఏప్రిల్/మే 2026
  • వెబ్‌సైట్: https://mpcb.mp.gov.in
67
గుజరాత్ రిక్రూట్‌మెంట్ 2026 (11,000+ పోస్టులు)
Image Credit : Getty

గుజరాత్ రిక్రూట్‌మెంట్ 2026 (11,000+ పోస్టులు)

గుజరాత్ ప్రభుత్వం వివిధ శాఖల్లో భారీ సంఖ్యలో ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. ఈ ఏడాదిలో ఇదే అతిపెద్ద ప్రభుత్వ నియామకాల్లో ఒకటి.

సంస్థ: గుజరాత్ ప్రభుత్వం (Gujarat Government) 

  • మొత్తం ఖాళీలు: 11,000+ 
  • అర్హత: 10వ తరగతి/12వ తరగతి/డిగ్రీ 
  • వయసు: 18 - 35 ఏళ్లు 
  • జీతం: ₹18,000 - ₹75,000 
  • దరఖాస్తులు ప్రారంభం: ఏప్రిల్ 16, 2026 
  • వెబ్‌సైట్: https://ojas.gujarat.gov.in
77
హిమాచల్ టీచర్ రిక్రూట్‌మెంట్ (808 పోస్టులు)
Image Credit : stockPhoto

హిమాచల్ టీచర్ రిక్రూట్‌మెంట్ (808 పోస్టులు)

హిమాచల్ ప్రదేశ్‌లో టీచర్ కావాలనుకుంటున్న యువతకు ఇది గొప్ప అవకాశం. పీజీటీ, టీజీటీలతో పాటు పలు పోస్టులను భర్తీ చేస్తున్నారు.

  • సంస్థ: హిమాచల్ ప్రదేశ్ రాజ్య చయన్ ఆయోగ్ 
  • మొత్తం ఖాళీలు: 808 
  • అర్హత: డిగ్రీ + బీఈడీ/పీజీ 
  • వయసు: 18 - 45 ఏళ్లు 
  • జీతం: ₹35,000 - ₹1,10,000 
  • చివరి తేదీ: మే 2026 
  • వెబ్‌సైట్: https://hprca.hp.gov.in

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ప్రభుత్వ పథకాలు
ఉద్యోగాలు, కెరీర్
ఆంధ్ర ప్రదేశ్
తెలంగాణ
భారత దేశం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
పెళ్లైన మహిళలు ఎయిర్ హోస్టెస్ అవ్వొచ్చా? రూల్స్ ఏం చెబుతున్నాయంటే..
Recommended image2
Police Recruitment: కొలువుల జాతర.. 2050 పోలీస్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. నోటిఫికేషన్ ఫుల్ డిటైల్స్ ఇవే
Recommended image3
Government Jobs : కేవలం డిప్లొమా, ఐటీఐ చదివితే చాలు.. నెలకు రూ.1.15 లక్షల శాలరీ జాబ్ పొందండి
Related Stories
Recommended image1
8th Pay Commission Jobs : నెలకు 6 రోజులే పని, లక్షల్లో శాలరీ.. ఎగ్జామ్ లేకుండానే ప్రభుత్వ విభాగంలో జాబ్
Recommended image2
Govt Jobs : టెన్త్ పాస్ అయితే చాలు.. ఆర్మీ, నేవీలో భారీ ఉద్యోగాల జాతర! వెంటనే అప్లై చేయండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved