MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • International
  • ఉగ్రమూకలపై వేగంగా ప్రతీకారం తీర్చుకునే టాప్ 5 దేశాలు... భారత్ స్థానమెంత?

ఉగ్రమూకలపై వేగంగా ప్రతీకారం తీర్చుకునే టాప్ 5 దేశాలు... భారత్ స్థానమెంత?

పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారతదేశం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ ఉగ్రవాదులను పెంచిపోషిస్తూ భారత్ పై ఉసిగొల్పుతున్న పాకిస్తాన్‌ కు తగిన బుద్ది చెప్పేందుకు సిద్దమయ్యింది. ఇలా తమదేశంలో హింసాత్మక ఘటనలకు పాల్పడుతూ అలజడికి కారణమవుతున్న శత్రువులపై ప్రతీకారం తీర్చుకోవడంలో చాలా దేశాలు కఠినంగా వ్యవహరిస్తుంటారు... చాలా వేగంగా కౌంటర్ అటాక్ కు దిగుతుంటాయి. ఇలా వెంటనే రియాక్ట్ అయ్యే దేశాలేవి?   భారతదేశం ఏ స్ధానంలో ఉంది? ఇక్కడ తెలుసుకుందాం.    

1 Min read
Author : Arun Kumar P
Published : Apr 24 2025, 03:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Israel

Israel

1. ఇజ్రాయెల్ :

తమ దేశానికి ప్రమాదంగా మారే శత్రువులను ఇజ్రాయెల్ ఏమాత్రం ఉపేక్షించదు. ఎంతటి బలమైన శత్రువులకైనా ధీటుగా సమాధానం చెబుతుంది. ఇలా ప్రపంచంలోనే అత్యంత వేగంగా ప్రతీకారం తీర్చుకునే దేశంగా ఇజ్రాయెల్ పరిగణించబడుతుంది.

ఇజ్రాయిలే విధానమే 'No Compromise With Terror' (ఉగ్రవాదాన్ని ఉపేక్షించబోం). 1972 మ్యూనిచ్ ఒలింపిక్ దాడి తర్వాత ఇజ్రాయెల్ 'ఆపరేషన్ రేత్ ఆఫ్ గాడ్' నిర్వహించింది. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ క్రీడాా ఈవెంట్ పై దాడికి పాల్పడి క్రీడాకారులు, భద్రతా సిబ్బంది పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదుల ఏరివేతకు మాజీ ప్రధాని గోల్డా మెయిర్ ఈ ఆపరేషన్ చేపట్టారు.  

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
America

America

2. అమెరికా

 అగ్రరాజ్యం అమెరికా కూడా తమ దేశంలో అలజడికి కారణమయ్యే ఉగ్రమూకలపై వెంటనే చర్యలు తీసుకుంటుంది.  ఈ దేేశం 'We Don’t Wait, We Strike' అనే విధానాన్ని అనుసరిస్తుంది. 9/11 దాడికి కారణమైన అల్ ఖైదాను అమెరికా వదిలిపెట్టలేదు... వీరికి ఆశ్రయం కల్పిస్తున్న అఫ్గానిస్తాన్‌లో యుద్ధం చేసింది.

35
Russia

Russia

3. రష్యా

ఉగ్రవాద దాడులకు ప్రతీకారం తీర్చుకోవడంలో రష్యా కూడా అగ్ర దేశాల్లో ఒకటి. దాని సైన్యం చాలా ఖచ్చితమైన మరియు క్రూరమైన రీతిలో ప్రతీకారం తీర్చుకుంటుంది. తమ దేశ రక్షణ విషయంలో రష్యా చాలా ఖచ్చితంగా ఉంటుంది.

45
France

France

4. ఫ్రాన్స్

తన దేశంపై జరిగిన దాడికి ప్రతీకారం తీర్చుకోవడంలో ఫ్రాన్స్ కూడా వెనుకబడి లేదు. 'Immediate Response, Global Message' విధానంపై అది పనిచేస్తుంది.

55
India

India

5. భారత్

ఉగ్రవాదులపై ప్రతీకారం తీర్చుకోవడంలో భారతదేశం అగ్ర దేశాల సరసనే ఉంది. 2016 ఉరి దాడి తర్వాత భారతదేశం సర్జికల్ స్ట్రైక్‌లు నిర్వహించింది. పాకిస్థాన్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఇప్పుడు పహల్గాం ఉగ్రదాడి విషయంలోనూ భారత్ చాలా గట్టిగా రియాాక్ట్ అవుతోంది. ఈ దాడులవెనక పాక్ హస్తం ఉందని నమ్ముతున్న మోదీ సర్కార్ ఆ దేశ భవిష్యత్ ను అంధకారం చేసే నిర్ణయాలు తీసుకుంది. 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ప్రపంచం
పాకిస్తాన్
భారత దేశం
డొనాల్డ్ ట్రంప్
వ్లాదిమిర్ పుతిన్
నరేంద్ర మోదీ

Latest Videos
Recommended Stories
Recommended image1
Nepal Flash Floods: నేపాల్‌లో ఘోర ప్రళయం.. 903కు పెరిగిన మృతుల సంఖ్య, 4,200 మందికి పైగా గల్లంతు
Recommended image2
Nepal Disaster: 30 ఏళ్లలో 1500 సార్లు వరదలు.. నేపాల్‌ను ప్రకృతి ఎందుకు టార్గెట్ చేస్తోంది?
Recommended image3
Nepal Floods: నేపాల్ వరదల్లో 3000 మంది మిస్సింగ్.. గండక్ నది ఒడ్డున మృతదేహాల కలకలం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved