MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • Mood Swings: ఎప్పుడూ కోపంగా, బాధగా ఉంటున్నారా? కారణం ఇదే కావచ్చు!

Mood Swings: ఎప్పుడూ కోపంగా, బాధగా ఉంటున్నారా? కారణం ఇదే కావచ్చు!

శరీరానికి అవసరమైన విటమిన్లు, ప్రోటీన్లు సమర్థవంతగా అందినప్పుడే ఆరోగ్యం బాగుంటుంది. ఉత్సాహంగా ఉంటారు. ఏ పోషకాలు తక్కువైన ఏదో రకంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మరీ ముఖ్యంగా విటమిన్ D లోపం వల్ల శరీరంలో చాలా సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు. అవెంటో తెలుసుకోండి.  

2 Min read
Author : Kavitha G
Published : Feb 23 2025, 03:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

విటమిన్ డి శరీరానికి ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉదయాన్నే కాసేపు ఎండలో కూర్చుంటే మన శరీరం కావాల్సినంత విటమిన్ డి తీసుకుంటుంది. కానీ అంత తీరిక, ఓపిక, అవకాశం చాలామందికి ఉండటం లేదు. ఫలితంగా అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు.

ఎప్పుడూ కోపంగా, బాధగా ఉండటం విటమిన్ D లోపం వల్ల వచ్చే సమస్యల్లో ముఖ్యమైందని అంటున్నారు నిపుణులు. అంతేకాదు విటమిన్ D మెదడు పనితీరుపై కూడా ప్రభావం చూపుతుందట. ఈ విటమిన్ లోపం వల్ల కలిగే ఇబ్బందుల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
ఎముకల బలహీనత

ఎముకల బలహీనత

విటమిన్ D లోపం వల్ల శరీరంలో చాలా సమస్యలు రావచ్చు. వయసు పెరిగే కొద్దీ ఎముకలు బలహీనంగా అవ్వడం మొదలవుతుంది. దీనివల్ల మోకాలు, నడుముతో సహా అన్ని కీళ్లలో నొప్పి మొదలవుతుంది. కాబట్టి విటమిన్ డి లోపం రాకుండా ముందు నుంచే జాగ్రత్త పడాలి.

38
విటమిన్ డి పరీక్ష

విటమిన్ డి పరీక్ష

విటమిన్ D శరీరంలో కాల్షియం, ఫాస్పరస్ శోషణను నియంత్రించడానికి సహాయపడుతుంది. కాబట్టి ఈ రకమైన నొప్పి వస్తే వెంటనే విటమిన్ D పరీక్ష చేయించుకోండి.

48
రోగనిరోధక శక్తి

రోగనిరోధక శక్తి

రోగనిరోధక శక్తిని పెంచడానికి, వివిధ ఇన్ఫెక్షన్లు, వ్యాధులతో పోరాడటానికి విటమిన్ D ముఖ్య పాత్ర పోషిస్తుంది. కాబట్టి తరచుగా వైరల్ ఫీవర్, జలుబు, దగ్గు వస్తే శరీరంలో విటమిన్ D లోపం ఉందని అర్థం చేసుకోవచ్చు. దీని గురించి డాక్టర్‌ను సంప్రదించి సలహా తీసుకోవాలి.

58
మంచి ఆహారం

మంచి ఆహారం

ప్రతిరోజు కండరాలు, భుజం, తొడ, చేతుల్లో నొప్పి ఉంటే విటమిన్ D లోపం ఉందని అనుకోవచ్చు. అంతేకాకుండా చేతులు, కాళ్లలో సూదులు గుచ్చినట్లు నొప్పి, అప్పుడప్పుడు తిమ్మిర్లు రావడం కూడా విటమిన్ D లోపం కారణంగా ఉండవచ్చు.

68
చర్మం పొడిబారితే?

చర్మం పొడిబారితే?

విటమిన్ D లోపం వల్ల జుట్టు, చర్మానికి కూడా హాని కలుగుతుంది. కాబట్టి ఎక్కువ జుట్టు రాలడం, చర్మం పొడిబారడం లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే విటమిన్ D పరీక్ష చేయించుకోండి.

78
డాక్టర్ సలహా

డాక్టర్ సలహా

విటమిన్ D లోపం వల్ల మానసిక ఒత్తిడి, ఆందోళన, నిద్రలేమి, జ్ఞాపకశక్తి తగ్గడం లాంటి సమస్యలు కూడా రావచ్చు. ఈ లక్షణాలు ఉంటే ఆలస్యం చేయకుండా డాక్టర్‌ను సంప్రదించి విటమిన్ D పరీక్ష చేయించుకోండి. వారి సలహా ప్రకారం జాగ్రత్తలు తీసుకోండి.

88
ఆరోగ్యం

ఆరోగ్యం

విటమిన్ D మన శరీరానికి చాలా ముఖ్యమని గుర్తుంచుకోండి. రోజూ సూర్యరశ్మిలో కాసేపు నడవడం ద్వారా, విటమిన్ D నిండిన ఆహారాలు తీసుకోవడం ద్వారా ఈ లోపాన్ని సరిచేయవచ్చు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
ఆరోగ్యం
 
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd TEST • SA vs AUS
Result
SASA
329 & 387
AUSAUS
429 & 111
SA won by 176 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
ఎప్పుడూ ఒక‌వైపే న‌మిలి తింటున్నారా.? ఏం జ‌రుగుతుందో తెలిస్తే వెంట‌నే ఆపేస్తారు
Recommended image2
ట్యాబ్లెట్స్ కంటే ఇంజ‌క్ష‌న్‌తో త్వ‌ర‌గా రిలీఫ్ ఎందుకు వ‌స్తుంది? వెనుకున్న సైన్స్ ఏంటంటే?
Recommended image3
సిగరెట్ లేకుండా మల విసర్జన కావడం లేదా? కారణం ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved