MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • బరువు తగ్గాలంటే కచ్చితంగా తినాల్సిన ఫుడ్స్ ఇవే!

బరువు తగ్గాలంటే కచ్చితంగా తినాల్సిన ఫుడ్స్ ఇవే!

Weight Loss Diet: మనలో చాలామంది అధిక బరువు సమస్యతో బాధపడుతుంటారు. బరువు తగ్గడానికి రకరకాల చిట్కాలు పాటిస్తుంటారు. కానీ మంచి ఫుడ్ ని మితంగా తీసుకోవడం ద్వారా బరువును అదుపులో ఉంచుకోవచ్చు. అవేంటో ఎలా తినాలో ఇక్కడ చూద్దాం. 

1 Min read
Author : Kavitha G
Published : Sep 17 2025, 04:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
బరువు తగ్గడానికి సహాయపడే ఫుడ్స్
Image Credit : Getty

బరువు తగ్గడానికి సహాయపడే ఫుడ్స్

అధిక బరువు వల్ల చాలా రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి బరువు తగ్గడం అవసరం. బరువు తగ్గాలనుకునేవారు ప్రోటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉండే ఆహారాలను డైట్‌లో చేర్చుకోవడం ముఖ్యం. మరి అవేంటో.. చూద్దామా..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
చియా సీడ్స్
Image Credit : Getty

చియా సీడ్స్

చియా సీడ్స్ లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్, ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇవి బరువు తగ్గడంలో సహాయపడతాయి. ఫైబర్ కడుపు నిండిన అనుభూతిని ఇస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. కాబట్టి చియా సీడ్స్ ని డైట్ లో చేర్చుకోవడం ద్వారా ఈజీగా బరువుతగ్గే అవకాశం ఉంటుంది.

36
పప్పుధాన్యాలు
Image Credit : Getty

పప్పుధాన్యాలు

పప్పు ధాన్యాలలో ప్రోటీన్, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి కడుపు నిండిన భావనను కలిగిస్తాయి. అధికంగా తినడాన్ని తగ్గిస్తాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ఫలితంగా బరువు నియంత్రణలో ఉంటుంది.

46
ఓట్స్
Image Credit : Getty

ఓట్స్

ఓట్స్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఆకలిని తగ్గించి.. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఓట్స్ లో ప్రోటీన్ కూడా ఉంటుంది. ఇది కూడా కడుపు నిండిన అనుభూతిని పెంచుతుంది. ఫలితంగా తక్కువ తింటారు.

56
చిలగడదుంప
Image Credit : Getty

చిలగడదుంప

చిలగడదుంపలో తక్కువ కేలరీలు, ఎక్కువ ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి కడుపు నిండిన అనుభూతిని కలిగించి, అతిగా తినడాన్ని నియంత్రిస్తాయి. తద్వారా బరువు తగ్గడానికి సహాయపడతాయి. అంతేకాదు చిలగడదుంపలోని యాంటీఆక్సిడెంట్లు జీవక్రియను మెరుగుపరుస్తాయి. 

66
బాదం
Image Credit : Getty

బాదం

బాదం.. ఫైబర్, ప్రొటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులతో నిండి ఉంటుంది. ఇవి కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తాయి. అతిగా తినడాన్ని నియంత్రిస్తాయి. బాదంలో ఉండే పోషకాలు జీవక్రియను మెరుగుపరుస్తాయి. బరువు తగ్గడానికి సహాయపడతాయి.

ఆపిల్, బ్లూబెర్రీ వంటి వాటిలోనూ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. వీటిని తినడం వల్ల ఆకలి తగ్గి, బరువు నియంత్రణలో ఉంటుంది. 

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
ఆరోగ్యం
ఆహారం
చిట్కాలు మరియు ఉపాయాలు
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
సిగరెట్ లేకుండా మల విసర్జన కావడం లేదా? కారణం ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా.?
Recommended image2
నీళ్లు తాగిన వెంటనే పరిగెత్తితే క‌డుపులో ఒక‌వైపు నొప్పి ఎందుకు వస్తుంది? దీనికి కార‌ణం ఏంటంటే?
Recommended image3
ఆల్క‌హాల్ తాగిన తర్వాత ట్యాబ్లెట్స్‌ వేసుకోవచ్చా? వైద్యులు ఏమంటున్నారంటే..
Related Stories
Recommended image1
టీ తాగే ముందు నీళ్లు ఎందుకు తాగాలి? తాగకపోతే ఏమవుతుందో తెలుసా?
Recommended image2
బ్రేక్‌ఫాస్ట్ లేటుగా చేస్తే ఏమవుతుందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved