MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Life
  • Health
  • మద్యం ఎక్కువ తీసుకునే యువతకు అలాంటి సమస్య వచ్చే ప్రమాదం.. అది ఏమిటంటే?

మద్యం ఎక్కువ తీసుకునే యువతకు అలాంటి సమస్య వచ్చే ప్రమాదం.. అది ఏమిటంటే?

ఈ మధ్యకాలంలో నేటి యువత ఆల్కహాల్ కు అలవాటు అయింది. చిన్న పెద్ద వయసులో తేడా లేకుండా ఆల్కహాల్ ను తాగుతున్నారు.  

2 Min read
Author : Navya G
Published : Sep 13 2022, 01:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

మద్యపానం వల్ల కలిగే నష్టాల గురించి తెలిసి కూడా మద్యపానం తాగడం ఎవరు మానేయడం లేదు. తాగే వాళ్ళు పెరుగుతున్నారే తప్పించి తగ్గడం లేదు. ఇక నేటి యువతకు ఇది ఒక అలవాటుగా ఏదో ఒక వంకతో మద్యపానం సేవించి తమ ఫ్యూచర్ ని పాడు చేసుకుంటున్నారు. తాగుడుకు అలవాటు అయిన వ్యక్తులు తమ ఇంట్లో కుటుంబ సమస్యలను కూడా గ్రహించకుండా తాగుడుకు బానిసై తమ కుటుంబాలకు నష్టాన్ని కలిగిస్తున్నారు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

అలాగే తమ శరీరాన్ని కూడా ప్రమాదంలోకి తోస్తున్నారు. మద్యపానం వల్ల కలిగే అనర్థాలను ఎన్నో పరిశోధనలు, అధ్యయనాలు వెలుగులోకి తీసుకొచ్చాయి. పెద్ద వయసు వారితో పోలిస్తే యువతలోనే 40 ఏళ్లలోపు వయసు ఉన్నవారు మద్యపానం వల్ల అనర్థాలు ఎక్కువగా ఉంటున్నాయని లాన్సెట్ జర్నల్ లో శుక్రవారం వెలువడిన ఒక అధ్యయనం ఫలితాలు చెబుతున్నాయి. 

35

40 ఏళ్ల లోపు ఉన్న యువతకు మద్యపానం ఎంతో అనర్ధాలను కలిగిస్తుందని పరిశోధకులు తెలుసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా 15-39 ఏళ్లలోపు వారికి ఆల్కహాల్ సేవనంతో ఎంతో హానికారక రిస్క్ ఉంటోందని పేర్కొంది. శరీరంలో ఎటువంటి వైద్య సమస్యలు లేని వారు 45 ఏళ్ల లోపు వయస్సు వారు ఒకటి నుంచి రెండు స్టాండర్డ్ డ్రింక్ ను తీసుకోవడం వల్ల ప్రయోజనాలు ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు.

45

ఒక స్టాండర్డ్ డ్రింక్ అంటే.. బీరు 375 మిల్లీ లీటర్లు 3.5 శాతం ఆల్కహాల్. బ్రాందీ, విస్కీ, జిన్, వోడ్కా అయితే 30 ఎంఎల్ 40 శాతం ఆల్కహాల్. ఇలా తక్కువ మోతాదులో తీసుకునే 40 ఏళ్ల పైన వారికి గుండె జబ్బులు, స్ట్రోక్, మధుమేహం ముప్పు తగ్గుతున్నట్టు పరిశోధకులు తెలుసుకున్నారు.  ప్రపంచవ్యాప్తంగా 15 నుండి 39 వయస్సు ఉన్నవారే ఆల్కహాల్ వల్ల జరిగే ప్రమాదాలకు గురవుతున్నారని తెలిసింది.

55

ప్రపంచవ్యాప్తంగా 60 శాతం 15 నుండి 39 వయస్సు ఉన్నవారు మద్యపానాన్ని హానికారక స్థాయిలో తాగుతున్నారని తెలిసింది. ఇంత మోతాదులో తాగితే మద్యపానాన్ని తాగితే యువతకు గుండె జబ్బు లాంటి ప్రమాదకరమైన అనారోగ్య నష్టాలు తప్పవని పరిశోధకులు చెబుతున్నారు.

About the Author

NG
Navya G
ఆరోగ్యం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Nail Polish: నెయిల్ పాలిష్ వాడితే నిజంగానే క్యాన్సర్ వస్తుందా? మెడికల్ ఎక్స్‌పర్ట్స్ ఏం చెబుతున్నారంటే
Recommended image2
సద్గురు హెల్త్ టిప్స్ : కిడ్నీలో రాళ్లు కరిగించే దివ్యౌషదం ఇదే
Recommended image3
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved