ఈ డ్రింక్స్ తాగితే బెడ్ రూమ్ లో చెలరేగిపోతారు.. అవి ఏంటంటే?
దాంపత్య జీవితంలో శృంగారం అనేది మధురమైన తీపి క్షణాలు. ఆ మధురమైన తీపి క్షణాలను ఆస్వాదించడానికి స్త్రీ, పురుషులిద్దరూ తహతహలాడుతుంటారు.

అయితే ఈ రోజుల్లో చాలామంది తమ శృంగార జీవితాన్ని (Sex life) పూర్తిగా ఆస్వాదించలేకపోతున్నారు. దీనికి కారణం శీఘ్ర వీర్యస్కలనం, లైంగిక పటుత్వం తగ్గడం, అంగస్తంభన సమస్యలు. ఈ సమస్యలను తగ్గించడానికి కొన్ని సహజ సిద్ధమైన హెల్తీ డ్రింక్స్ (Healthy Drinks) ను తీసుకుంటే మంచిది. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఈ డ్రింక్స్ లో ఉండే పోషకాలు స్త్రీ, పురుషులిద్దరిలో శృంగార వాంఛలను (Erotic passions) పెంచే హార్మోన్ల ఉత్పత్తిని ప్రేరేపించి శృంగార కోరికలను పెంచుతాయి. అలాగే అంగానికి రక్త ప్రసరణను మెరుగుపరిచి శీఘ్ర వీర్యస్కలనం వంటి లైంగిక సమస్యలను (Sexual problems) తగ్గించి లైంగిక పటుత్వాన్ని పెంచుతాయి. దీంతో స్త్రీ, పురుషులిద్దరూ సంతృప్తికరమైన లైంగిక జీవితాన్ని ఆశీర్వదించగలరు
పుచ్చకాయ జ్యూస్: పుచ్చకాయ జ్యూస్ లో (Watermelon juice) లైంగిక సామర్థ్యాన్ని పెంచే గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే పోషకాలు, అమైనో ఆమ్లాలు (Amino acids) జననాంగాలకు రక్త సరఫరా బాగా జరిగేలా చేస్తాయి. దీంతో అంగానికి కావాల్సిన రక్తం ప్రసరించి రతిక్రీడలో ఎక్కువసేపు పాల్గొంటారు. దీంతో భాగస్వామికి సంపూర్ణమైన తృప్తిని అందించగలరు.
యాపిల్ జ్యూస్: యాపిల్ జ్యూస్ (Apple juice) లో శృంగార సామర్థ్యాన్ని (Erotic potential) పెంచే యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు మెండుగా ఉంటాయి. ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందించడంతో పాటు శృంగార కోరికలను పెంచే హార్మోన్ ల ఉత్పత్తిని పెంచి లైంగిక సామర్థ్యాన్ని రెట్టింపు చేస్తాయి. కనుక ప్రతిరోజూ యాపిల్ జ్యూస్ ను తీసుకుంటే లైంగిక జీవితాన్ని సంతృప్తిగా ఆశీర్వదించగలరు.
కలబంద జ్యూస్: అంగస్తంభన సమస్యలను దూరం చేసి లైంగిక సామర్థ్యాన్ని రెట్టింపు చేసేందుకు కలబంద జ్యూస్ (Aloevera juice) సహాయపడుతుంది. ఇది పురుషుల్లోని టెస్టోస్టిరాన్ హార్మోన్ (Testosterone hormone) ఉత్పత్తిని పెంచి లైంగిక సామర్థ్యాన్ని పెంచుతుంది. కనుక కలబంద జ్యూస్ ను తీసుకుంటే శరీరం ఉత్తేజంగా ఉండి రతి క్రీడలో ఎక్కువసేపు పాల్గొనే అవకాశం ఉంటుంది.
అరటిపండు జ్యూస్: అరటిపండు జ్యూస్ (Banana juice) లో బ్రోమోలైన్ (Bromoline) అనే ఎంజాయ్ వుంటుంది. ఇది శరీరంలో శృంగార వాంఛలను పెంచే హార్మోన్ల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. దీంతో స్త్రీ, పురుషులిద్దరిలో లైంగిక సామర్థ్యం పెరిగి శృంగార కోరికలు మరింత రెట్టింపు అవుతాయి. కనుక అరటిపండు జ్యూస్ ను సేవించి రతిక్రీడలో పాల్గొంటే స్వర్గపుటంచులను చవి చూస్తారు.
పాలు, తేనె: పాలలో (Milk) తేనె (Honey) కలుపుకుని తాగితే పురుషులలో శృంగార సామర్థ్యం మరింత రెట్టింపవుతుంది. అలాగే అంగానికి రక్త ప్రసరణ బాగా జరిగి వీర్యస్కలనం వంటి సమస్యలు తగ్గి లైంగిక పటుత్వం పెరుగుతుంది. దీంతో ఎక్కువ సేపు లైంగిక చర్యలో పాల్గొంటారు. కనుక ప్రతిరోజూ పాలలో తేనెను కలిపి తీసుకుంటే శృంగార జీవితానికి మంచి ఫలితాలు అందుతాయి.