MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Bigg Boss Agnipariksha 2
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
Rocking Star Yash
Agadha Movie 4 Days Collection
Telangana Food Safety
VAS vs Makutam Box Office
Yashasvi Jaiswal
Korean Kanakaraju Collections
  • Home
  • Life
  • Health
  • Cancer Symptoms: క్యాన్సర్ విషయంలో 5 లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు

Cancer Symptoms: క్యాన్సర్ విషయంలో 5 లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు

Cancer Symptoms: గత ఐదేళ్లుగా భారతదేశంలో క్యాన్సర్ మరణాలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో క్యాన్సర్ తొలిదశ లక్షణాలను గుర్తించడం చాలా ముఖ్యం. లేకపోతే డేంజర్‍లో పడ్డట్లే. 

1 Min read
Author : Nandini Arava
Published : Mar 17 2026, 12:48 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
భారత్‌లో పెరుగుతున్న క్యాన్సర్ మరణాలు
Image Credit : Getty

భారత్‌లో పెరుగుతున్న క్యాన్సర్ మరణాలు

గత ఐదేళ్లుగా ఇండియాలో క్యాన్సర్ మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. 2021 నుంచి 15,000 క్యాన్సర్ మరణాలు నమోదయ్యాయి. శరీరంలో కణాలు అదుపులేకుండా పెరిగి, ఇతర భాగాలకు వ్యాపించడాన్నే క్యాన్సర్ అంటారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
క్యాన్సర్ లక్షణాలు.. చికిత్సా విధానాలు
Image Credit : Getty

క్యాన్సర్ లక్షణాలు.. చికిత్సా విధానాలు

పర్యావరణ మార్పులు, జీవనశైలి, వంశపారంపర్య కారణాలతో వచ్చే జన్యుపరమైన మార్పుల వల్ల క్యాన్సర్ వస్తుంది. ల్యాబ్ టెస్టులు, బయాప్సీల ద్వారా వ్యాధిని నిర్ధారిస్తారు. సర్జరీ, రేడియేషన్, కీమోథెరపీ, ఇమ్యునోథెరపీ వంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. క్యాన్సర్ ముఖ్యమైన లక్షణాలేంటో ఇప్పుడు చూద్దాం.

Related Articles

Related image1
Cancer: ఒక చిన్న క‌ణం మ‌నిషిని చంపే స్థాయికి ఎలా చేరుకుంటుంది.? క్యాన్స‌ర్ క‌థేంటో తెలుసా.?
Related image2
Cancer: క‌డుపు నొప్పితో పాటు అల‌స‌టా.? వెంట‌నే అల‌ర్ట్ అవ్వండి.. క్యాన్స‌ర్ కావొచ్చు
37
ఎంత విశ్రాంతి తీసుకున్నా తగ్గని అలసట
Image Credit : Getty

ఎంత విశ్రాంతి తీసుకున్నా తగ్గని అలసట

క్యాన్సర్ మొదటి లక్షణం తీవ్రమైన అలసట. ఎంత విశ్రాంతి తీసుకున్నా ఈ అలసట తగ్గదు. ఇది లుకేమియా వంటి బ్లడ్ క్యాన్సర్‌కు లేదా పోషకాలను గ్రహించకుండా చేసే ఇతర క్యాన్సర్లకు సంకేతం కావచ్చు. ఇలాగే కొనసాగితే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. 

47
శరీరంలో అసాధారణ గడ్డలు, వాపులు
Image Credit : Asianet News

శరీరంలో అసాధారణ గడ్డలు, వాపులు

చర్మం కింద, రొమ్ములో లేదా లింఫ్ నోడ్స్‌లో కొత్తగా గడ్డలు, వాపులు కనిపిస్తే అది ట్యూమర్ పెరుగుదలకు సంకేతం కావచ్చు. ఎంత త్వరగా గుర్తిస్తే చికిత్స అంత విజయవంతం అవుతుంది. 

57
చర్మం, పుట్టుమచ్చల్లో వచ్చే మార్పులు
Image Credit : Getty

చర్మం, పుట్టుమచ్చల్లో వచ్చే మార్పులు

చర్మం రంగు నల్లగా, పసుపు రంగులోకి మారడం, పుట్టుమచ్చలు, పులిపిర్లు, చర్మంపై గాయాలలో ఆకస్మిక మార్పులు చర్మ క్యాన్సర్‌కు సంకేతాలు కావచ్చు. కాబట్టి ఇలాంటివి కనిపిస్తే డాక్టర్‍ను సంప్రదించండి.

67
ఎడతెరిపి లేకుండా దగ్గు, మింగడంలో ఇబ్బంది
Image Credit : istock

ఎడతెరిపి లేకుండా దగ్గు, మింగడంలో ఇబ్బంది

ఎక్కువ కాలం దగ్గు తగ్గకపోవడం, ఆహారం మింగడంలో ఇబ్బంది వంటివి ఊపిరితిత్తులు, గొంతు, అన్నవాహిక క్యాన్సర్లకు లక్షణాలు. దగ్గుతో పాటు రక్తం పడినా, నొప్పి ఉన్నా వెంటనే డాక్టర్‌ను కలవడం చాలా ముఖ్యం. 

77
మల, మూత్ర విసర్జనలో మార్పులు
Image Credit : Getty

మల, మూత్ర విసర్జనలో మార్పులు

మలబద్ధకం, విరేచనాలు, మలంలో రక్తం, మూత్ర విసర్జన సమయంలో నొప్పి లేదా మూత్రంలో రక్తం కనిపించడం వంటి లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. 

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
ఆరోగ్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Recommended image2
ఆపరేషన్ అయిన వారికి, జ్వరం వచ్చిన వారికి బ్రెడ్ ప్యాకెట్లే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.?
Recommended image3
Street Food: రోడ్డు మీద సమోసాలు, బజ్జీలు ఫాస్ట్ ఫుడ్ తింటున్నారా? నూనె బాగుందో లేదో 10 సెకన్లలో ఎలా గుర్తించాలి?
Related Stories
Recommended image1
Cancer: ఒక చిన్న క‌ణం మ‌నిషిని చంపే స్థాయికి ఎలా చేరుకుంటుంది.? క్యాన్స‌ర్ క‌థేంటో తెలుసా.?
Recommended image2
Cancer: క‌డుపు నొప్పితో పాటు అల‌స‌టా.? వెంట‌నే అల‌ర్ట్ అవ్వండి.. క్యాన్స‌ర్ కావొచ్చు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved