MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Life
  • Health
  • తలనొప్పి వస్తుందని తైలం రాస్తే ఏమౌతుందో తెలుసా?

తలనొప్పి వస్తుందని తైలం రాస్తే ఏమౌతుందో తెలుసా?

తలనొప్పి  తగ్గాలని చాలా మంది జండుబామ్,  తైలం వంటి వాటిని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. కానీ తలనొప్పికి తైలం ఉపయోగిస్తే ఏం జరుగుతుందో తెలుసా? 

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Sep 12 2024, 11:46 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
తలనొప్పికి తైలం

తలనొప్పికి తైలం

 తలనొప్పి రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. దీనివల్ల తల పగిలిపోయినట్టుగా అనిపిస్తుంది. ఈ నొప్పి గంటల పాటు ఉంటుంది. అందుకే తలనొప్పిని వెంటనే తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఇందుకోసం ముందుగా గుర్తొచ్చేది తైలం.  

తలనొప్పి సర్వ సాధారణ సమస్యగా మారిపోయింది.  డీహైడ్రేషన్, మానసిక ఒత్తిడి, సరిగ్గా తినకపోవడం వంటి ఎన్నో కారణాల వల్ల తలనొప్పి వస్తుంది. కారణాలేవైనా తలనొప్పిని తగ్గించుకోవడానికి చాలా మంది తైలాన్నే ఉపయోగిస్తుంటారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
తలనొప్పికి తైలం

తలనొప్పికి తైలం

చాలా మంది బామ్ ను ప్రతిరోజూ ఉపయోగిస్తుంటారు. తలనొప్పికి మాత్రమే కాకుండా శరీరానికి కూడా కొంతమంది తైలాన్ని ఉపయోగిస్తుంటారు. కానీ తైలంతో తలనొప్పిని తగ్గించుకోవడం మంచిదేనా? దీనిపై నిపుణులు ఏమంటున్నారంటే?

 

35
తలనొప్పికి తైలం

తలనొప్పికి తైలం

తైలం ఉపయోగాలు: 

భరించలేని తలనొప్పి కలిగినప్పుడు తైలం వెంటనే ఉపశమనాన్ని కలిగిస్తుంది. భారతదేశంలో లభించే తైలాలు నొప్పి నివారిణులుగా పనిచేస్తాయి. తలనొప్పిని మాత్రమే కాకుండా కండరాల నొప్పులను కూడా ఇవి నయం చేస్తాయి. 

తలనొప్పి తగ్గడానికి తైలాన్ని ఉపయోగిస్తే బాగా మసాజ్ చేయాలి. ఇది కండరాల ఉద్రిక్తతను తగ్గిస్తుంది. దీంతో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.దీనివల్ల ఒత్తిడి తగ్గి తలనొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. 

సాధారణంగా తలనొప్పి తైలాలు సువాసనతో తయారుచేస్తారు. ఈ సువాసన మనసును ప్రశాంతంగా చేస్తుంది.మానసిక ఒత్తిడి వల్ల కలిగే తలనొప్పిని తగ్గిస్తుంది. చాలా మందికి నిద్ర లేమి వల్ల కూడా తలనొప్పి వస్తుంటుంది. రాత్రిపూట తైలాన్ని అప్లై చేసి నిద్రపోతే బాగా నిద్ర వస్తుంది. నిద్రలేమి సమస్యకు తలనొప్పి తైలం ఒక  చక్కటి పరిష్కారం.  

45
తలనొప్పికి తైలం

తలనొప్పికి తైలం

తైలం దుష్ప్రభావాలు: 

తైలం తలనొప్పి నుంచి తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే అందిస్తుంది. కానీ దీన్ని ఉపయోగించడం వల్ల  కొన్ని సమస్యలు వస్తాయి. ఈ తైలాల తయారీలో ఉపయోగించే కొన్ని పదార్థాలు అలెర్జీని కలిగిస్తాయి. దీనిని చర్మానికి అప్లై చేయడం వల్ల వాపు, దురద, మొటిమలు  వంటి సమస్యలు వస్తాయి. కొంతమందిలో చర్మ సమస్యలు ఎక్కువ అవుతాయి.  

మీరు తలకు తైలాన్ని అప్లై చేసినప్పుడు మీకు తెలియకుండానే కళ్లలో పడితే కళ్లు బాగా మండుతాయి. కొన్నిసార్లు తలకు తైలం రాసుకునేటప్పుడు జుట్టుకు తగులుతుంది. దీనివల్ల జుట్టు ఊడిపోతుంది. తలనొప్పి తైలంను ఉపయోగించడం వల్ల కొన్ని నిమిషాల పాటు తలనొప్పి తగ్గిపోతుంది. కానీ నిజంగా తలనొప్పి ఎందుకు వచ్చిందో దానిని సరిదిద్దకుండా తలనొప్పిని పూర్తిగా నయం చేయలేం.

55
తలనొప్పికి తైలం

తలనొప్పికి తైలం

మీరు ఎప్పుడూ తైలాన్ని ఉపయోగిస్తే చర్మ సమస్యగా మారుతుంది. ముఖంలోని చర్మం శరీరంలోని ఇతర భాగాల చర్మం కంటే చాలా సున్నితంగా ఉంటుంది. కాబట్టి మీరు తరచుగా  తైలాన్ని రాసుకుంటే చర్మ ఆరోగ్యం దెబ్బతింటుంది. 

తైలమనేది ఎన్నో రకాల మూలికలతో తయారు చేయబడుతుంది. ఇది తలనొప్పిని స్వల్పకాలికంగా తగ్గిస్తుంది. దీనిలో ఉండే కర్పూరం, మెంథాల్, యూకలిప్టస్ వంటివి నొప్పి నుంచి ఉపశమనాన్ని అందిస్తాయి. కానీ దీనిని దీర్ఘకాలికంగా ఉపయోగించడం మంచిది కాదు. మీకుత తరచుగా తలనొప్పి వస్తే వెంటనే హాస్పటల్ కు వెళ్లండి. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Nail Polish: నెయిల్ పాలిష్ వాడితే నిజంగానే క్యాన్సర్ వస్తుందా? మెడికల్ ఎక్స్‌పర్ట్స్ ఏం చెబుతున్నారంటే
Recommended image2
సద్గురు హెల్త్ టిప్స్ : కిడ్నీలో రాళ్లు కరిగించే దివ్యౌషదం ఇదే
Recommended image3
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved