MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Life
  • Health
  • పంజాబీ స్టైల్ పాలక్ పనీర్.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది!

పంజాబీ స్టైల్ పాలక్ పనీర్.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది!

మటర్ పనీర్, కడాయ్ పనీర్ ఇలా పనీర్ తో చాలా రకాల రెసిపీలను ట్రై చేసి ఉంటారు. అయితే ఈసారి పంజాబీ స్టైల్ లో పాలకూరతో పనీర్ ను ట్రై చేయండి.  

2 Min read
Author : Navya G
Published : Jun 21 2022, 04:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఈ పంజాబీ స్టైల్ పాలకూర పనీర్ రెసిపీ క్రీమీగా (Creamy), చాలా రుచిగా ఉంటుంది. దీని తయారీ విధానం కూడా సులభం. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడు మనం పంజాబీ స్టైల్ పాలక్ పనీర్ (Punjabi style palak paneer) తయారీ విధానం గురించి తెలుసుకుందాం..
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

కావలసిన పదార్థాలు: మూడు కట్టల పాలకూర (Lettuce), ఒక కప్పు పనీర్ (Paneer) ముక్కలు, ఒక ఉల్లిపాయ (Onion), రెండు పచ్చిమిరపకాయలు (Chilies), రెండు ఎండు మిరపకాయలు (Dried red chillies), ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ (Ginger garlic paste), సగం స్పూన్ జీలకర్ర (Cumin), సగం స్పూన్ కసూరి మేథీ (Kasuri Mathi).
 

36

సగం స్పూన్ ధనియాల పొడి (Coriander powder), సగం స్పూన్ జీలకర్ర పొడి (Cumin powder), సగం స్పూన్ గరం మసాల (Garam masala), ఒక స్పూన్ కారం (Chili powder), రుచికి సరిపడా ఉప్పు (Salt), మూడు టేబుల్ స్పూన్ ల క్రీం (Cream), నాలుగు స్పూన్ ల బటర్ (Butter), రెండు టీ స్పూన్ ల నెయ్యి (Ghee), ఐదు స్పూన్ ల నూనె (Oil).
 

46

తయారీ విధానం: ముందుగా పాలకూర కాడలు వలిచి శుభ్రపరుచుకుని నాలుగైదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న పాలకూర, పచ్చిమిరపకాయలను మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ (Grind finely) చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి నూనె వేసి వేడెక్కిన తరువాత ఎండు మిరపకాయలు, జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ తరుగు వేసి మంచి కలర్ వచ్చేంత వరకూ ఫ్రై (Fry) చేసుకోవాలి.
 

56

ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన (Raw smell) పోయేంత వరకు ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకున్న పాలకూర మిశ్రమాన్ని వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కసూరి మేథీ, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు, కారం వేసి బాగా కలుపుకొని మూత పెట్టి తక్కువ మంట (Low flame) మీద కూర నుంచి నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి.
 

66

తరువాత బటర్ వేసి మరో రెండు నిముషాలు ఉడికించుకొని ఒక కప్పు నీళ్లు పోసి మూత పెట్టి కూర నుంచి నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు అందులో పన్నీర్ ముక్కలు, నెయ్యి, క్రీం వేసి బాగా కలుపుకొని  (Mix well) మరో ఐదు నిమిషాల పాటు ఉడికించుకోని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన (Delicious) పంజాబీ స్టైల్ పాలక్ పనీర్ రెడీ.

About the Author

NG
Navya G
 

Latest Videos
Recommended Stories
Recommended image1
సద్గురు హెల్త్ టిప్స్ : కిడ్నీలో రాళ్లు కరిగించే దివ్యౌషదం ఇదే
Recommended image2
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Recommended image3
ఆపరేషన్ అయిన వారికి, జ్వరం వచ్చిన వారికి బ్రెడ్ ప్యాకెట్లే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved