MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Life
  • Health
  • Health Tips: ఈ లక్షణాలు ఉంటే హైపోథైరాయిడ్ ఉన్నట్టే.. అలాంటప్పుడు ఈ ఆహారం జోలికి పోకండి!

Health Tips: ఈ లక్షణాలు ఉంటే హైపోథైరాయిడ్ ఉన్నట్టే.. అలాంటప్పుడు ఈ ఆహారం జోలికి పోకండి!

Health Tips: హైపోథైరాయిడిజం అనేది థైరాయిడ్ గ్రంధి తగినంత థైరాయిడ్ హార్మోన్లను ఉత్పత్తి చేయలేని పరిస్థితి. అయితే కొన్ని లక్షణాలు మన శరీరంలో కనిపిస్తే హైపోథైరాయిడిజం  ఉన్నట్లే. అటువంటప్పుడు మనం ఈ ఆహారం జోలికి పోకూడదు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 

1 Min read
Author : Navya G
Published : Oct 06 2023, 12:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

 థైరాయిడ్ అనేది మెడ ముందు భాగంలో ఉండే చిన్న సీతాకోకచిలుక ఆకారపు గ్రంధి. శక్తిని ఉపయోగించడంలో మీ శరీరానికి సహాయపడే హార్మోన్లని ఉత్పత్తి చేయడం దీని పని. ఇది రెండు రకాలుగా ఉంటుంది ఒకటి హైపోథైరాయిడిజం, రెండు  హైపర్ థైరాయిడిజం.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

హైపోథైరాయిడిజం అనేది పురుషుల కంటే స్త్రీలకి ఎక్కువగా సంక్రమిస్తుంది. అలాగే ఈ సమస్య రావడానికి వయసు పైబడటం కూడా ఒక కారణం అవుతుంది. ఈ హైపోథైరాయిడిజం ప్రారంభ దశలో ముఖ్యమైన సంకేతాలను కలిగి ఉండదు. కానీ దానిని మనం గమనించకపోతే అనేకమైన అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.

36

అలసట, సడన్ గా బరువు పెరగటం, సరియైన శ్రమ లేకుండానే శరీరం అలసట పొందడం అలాగే మీ పెరిగిన కొలెస్ట్రాల్ స్థాయిలు, ఏ కారణమూ లేకపోయినా మొఖం ఉబ్బిపోవడం, కండరాల బలహీనత,డిప్రెషన్, మలబద్ధకం వంటి లక్షణాలు మీకు కనిపిస్తే ఖచ్చితంగా మీకు హైపోథైరాయిడిజం ఉన్నట్టే.
 

46

 కాబట్టి వెంటనే డాక్టర్ని సంప్రదించండి. అదే సమయంలో మీరు కొన్ని ఆహార పదార్థాలను దూరంగా ఉంచవలసిన పరిస్థితి వస్తుంది. వీటిలో ముఖ్యంగా సోయా ఆహారాలు. సోయాలో స్త్రీ హార్మోన్ ఈస్ట్రోజన్ ను కలిగి ఉంటాయి. ఇది మీ శరీరం సింథటిక్ థైరాయిడ్ హార్మోన్ ని గ్రహించడంలో ఆటంకం కలిగిస్తుంది.

56

అలాగే ఆల్కహాల్ తీసుకోవటం కూడా హైపోథైరాయిడిజం ఉన్నవాళ్లకి ప్రమాదం. అధికంగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల శరీరంలో కాల్షియం శోషణ స్థాయిలు తగ్గుతాయి మరియు మీ కాలేయం దెబ్బతింటుంది ఫలితంగా థైరాయిడ్ హార్మోన్ల సమస్య పెద్దదవుతుంది.

66

అలాగే ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవడం కూడా  మంచిది కాదు. ఇది శోషణకు ఆటంకం కలిగిస్తుంది మరియు మీ ప్రేగు కదలికలకు కూడా చెడుగా ఉంటుంది. దీనివలన మలబద్ధకం సమస్య ఎక్కువ అవుతుంది కాబట్టి ఈ ఆహారాలు జోలికి అసలు పోకండి.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Recommended image2
ఆపరేషన్ అయిన వారికి, జ్వరం వచ్చిన వారికి బ్రెడ్ ప్యాకెట్లే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.?
Recommended image3
Street Food: రోడ్డు మీద సమోసాలు, బజ్జీలు ఫాస్ట్ ఫుడ్ తింటున్నారా? నూనె బాగుందో లేదో 10 సెకన్లలో ఎలా గుర్తించాలి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved