MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Life
  • Health
  • నిమ్మరసం రోజూ తాగితే ఇన్ని సమస్యలొస్తాయా?

నిమ్మరసం రోజూ తాగితే ఇన్ని సమస్యలొస్తాయా?

నిమ్మరసంలో విటమిన్ సి, బి6, కాపర్, పొటాషియం, మెగ్నీషియం, జింక్, యాంటీ ఆక్సిడెంట్స్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన రోగనిరోధక శక్తిని పెంచుతాయి. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. కానీ నిమ్మరసాన్ని అతిగా తాగితే ఎన్నో సమస్యలు వస్తాయి  తెలుసా?  

1 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 03 2023, 07:15 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
lemon juice

lemon juice

నిమ్మకాయలో మనల్ని ఆరోగ్యంగా ఉంచే ఎన్నో పోషకాలు ఉంటాయి. నిమ్మకాయలో విటమిన్ సి, విటమిన్ బి6, కాపర్, పొటాషియం, మెగ్నీషియం, జింక్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. నిమ్మకాయ రోగనిరోధక శక్తిని పెంచుతాయి. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. కానీ ఏదైనా అతిగా చేస్తే అది మనకు హాని కలిగిస్తుంది. నిమ్మకాయ నీటిని ఎక్కువగా తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మీరు ప్రతిరోజూ రెండు గ్లాసుల నిమ్మరసం తాగొచ్చు. అతిగా తాగడం వల్ల కొన్నిసార్లు కొందరి శరీరంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. నిమ్మకాయ రసాన్ని అతిగా తాగడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

కడుపు నొప్పి

ప్రతిరోజూ పరగడుపున తేనె కలిపిన నిమ్మరసాన్ని తాగడం వల్ల జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉంటుందనేది నిజం. కానీ ఎసిడిటీ సమస్యలు ఉన్నవారికి ఈ నిమ్మరసం అంత మంచిది  కాదు. ఎందుకంటే దీన్ని తాగితే గుండెల్లో మంట, కడుపు నొప్పి, వికారం, ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. 

34

దంతాల ఎనామెల్

ప్రతిరోజూ నిమ్మకాయ నీటిని తాగడం వల్ల గట్ ఆరోగ్యం, దంతాల ఎనామెల్  ప్రతికూలంగా ప్రభావితం అవుతాయి. నిమ్మకాయ ఆమ్లంగా ఉంటుంది. కాబట్టి ఈ నిమ్మకాయ నీటిని తాగడం వల్ల దంతాల ఎనామెల్ కుళ్లిపోతుంది. పరగడుపున నిమ్మరసం తాగడం వల్ల బరువు తగ్గుతారనేది నిజమే. కానీ దీన్ని ఎక్కువగా తాగకుండా చూసుకోవాలి. 

44

తలనొప్పి

క్రమం తప్పకుండా నిమ్మరసాన్ని ఎక్కువ మొత్తంలో తాగడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఎందుకంటే దీనివల్ల తీవ్రమైన తలనొప్పి, మైగ్రేన్ వంటి సమస్యలు వస్తాయి. బయట నుంచి కొనుగోలు చేసిన ప్యాకేజ్డ్ నిమ్మరసం ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఎందుకంటే వీటిలో ఎక్కువ మొత్తంలో చక్కెర ఉంటుంది. 
 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Recommended image2
ఆపరేషన్ అయిన వారికి, జ్వరం వచ్చిన వారికి బ్రెడ్ ప్యాకెట్లే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.?
Recommended image3
Street Food: రోడ్డు మీద సమోసాలు, బజ్జీలు ఫాస్ట్ ఫుడ్ తింటున్నారా? నూనె బాగుందో లేదో 10 సెకన్లలో ఎలా గుర్తించాలి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved