MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Life
  • Health
  • Health Tips: తరచూ యూరిన్ ఇన్ఫెక్షన్ బాధిస్తుందా.. అయితే ఈ సమస్య ఉన్నట్లే?

Health Tips: తరచూ యూరిన్ ఇన్ఫెక్షన్ బాధిస్తుందా.. అయితే ఈ సమస్య ఉన్నట్లే?

Health Tips: యూరిన్ ఇన్ఫెక్షన్   తరచుగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే మీకు డిప్రెషన్ ఉందేమో చెక్ చేసుకోండి. ఈ రెండింటికి సంబంధమేంటి అంటారా.. ఆ విషయం ఏంటో ఇక్కడ తెలుసుకుందాం. 

1 Min read
Author : Navya G
Published : Jul 13 2023, 10:45 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

సాధారణంగా ఆడవాళ్లు యూరిన్ ఇన్ఫెక్షన్ తో ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ఇది అప్పుడప్పుడు కాకుండా తరచుగా వస్తే అది మరింత ప్రమాదానికి దారితీస్తుంది అయితే ఈ యూరిన్ ఇన్ఫెక్షన్ కి మానసిక సమస్యలకి సంబంధం ఉందని మీకు తెలుసా..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

నిజమేనండి ఏకంగా 26 విభిన్న అధ్యయనాలలో ఇది రుజువైందని వైద్య నిపుణులు చెబుతున్నారు. డిప్రెషన్ తో ఉన్నప్పుడు మూత్రాశయం ఓవర్ ఆక్టివ్ గా మారుతుందని దీనివల్ల మళ్లీ మళ్లీ మూత్రంకు వెళ్లాల్సిన అవసరం పడుతుందని చెప్తున్నారు వైద్యులు.

36

అలాగే యూరినరీ ట్రాక్ లో ఇన్ఫెక్షన్ ఏర్పడటం వల్ల కూడా యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తుంది. దీనివల్ల కొద్ది కడుపులో నొప్పి మూత్రం రంగు మారడం మూత్రం చెడు వాసన రావడం ఎక్కువసార్లు మూత్రవిసర్జన చేయడం వంటి లక్షణాలు మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి.

46

అయితే వీటికి యాంటీబయోటిక్స్ వాడిన అవి తాత్కాలికంగా మాత్రమే పనిచేస్తాయి. మళ్లీ మళ్లీ యూరిన్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా శరీరంలో నీటి స్థాయి తగ్గినప్పుడు యూరిన్ సమస్యలు ఎదురవుతూ ఉంటాయి.

56

అందుకే అలాంటి వాళ్ళు ఎక్కువగా కొబ్బరినీళ్లు, మజ్జిగ, పండ్ల రసాలు వంటి వాటిని  తీసుకోవాలి. అలాగే టీ, కాఫీలకి దూరంగా ఉండాలి. అల్లం కషాయం తీసుకోవడం వలన కూడా యూరిన్ ఇన్ఫెక్షన్ ని మళ్లీ మళ్లీ రాకుండా అడ్డుకోవచ్చు.
 

66

అలాగే ఆవిరి మీద ఉడికించిన వెల్లుల్లి రెబ్బలను తినటం వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్ రాదు సరి కదా మళ్లీ మళ్లీ రాకుండా ఒక దివ్య ఔషధం లాగా పనిచేస్తుంది. అలాగే మానసిక సమస్యలు దరిచేరకుండా మెడిటేషన్ లాంటివి చేయడం వలన కూడా మంచి ఫలితాలు లభిస్తాయి.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
సద్గురు హెల్త్ టిప్స్ : కిడ్నీలో రాళ్లు కరిగించే దివ్యౌషదం ఇదే
Recommended image2
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Recommended image3
ఆపరేషన్ అయిన వారికి, జ్వరం వచ్చిన వారికి బ్రెడ్ ప్యాకెట్లే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved