Health Tips: కొబ్బరి నీళ్లలో నిమ్మరసం కలిపి తాగుతున్నారా.. అయితే ఈ ప్రయోజనాలు పొందుతున్నట్లే!
Health Tips: కొబ్బరి నీళ్లు నిమ్మరసం విడివిడిగా తాగుతూ ఉంటాము కానీ ఈ రెండు కలుపుకొని తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి అంటున్నారు వైద్యులు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.
కొబ్బరి నీళ్లలో కానీ ఎలా ఉన్నారు ఉంటాయి ఇవి ఏ సీజన్లో అయినా తాగదగ్ని రుచిగా ఉండే ఈ నీళ్లల్లో ఎలక్ట్రోలైట్స్ ఎక్కువగా ఉంటాయి లేత కొబ్బరి నీటిలో కార్బోహైడ్రేట్స్ తక్కువగాను చక్కెర శాతం మితంగానే ఉంటుంది పొటాషియం ఎక్కువగా ఉంటుంది.
ఇక నిమ్మరసం ప్రయోజనాల గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు అది బాడీకి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది అలాంటిది కొబ్బరి నీటిలో నిమ్మరసం కలిపి తాగడం వలన ఇంకెన్ని లాభాలో. కొబ్బరినీటిలో నిమ్మరసం కలిపి తాగటం వలన అల్సర్ తగ్గిపోతుంది.
ముఖంలో నల్ల మచ్చలు, మొటిమలు ఎఫెక్టివ్ గా తగ్గించే లక్షణాలు కొబ్బరినీళ్లు నిమ్మరసంలో అధికంగా ఉన్నాయి. డిహైడ్రేషన్ కి గురైన వారు ఎక్కువగా కొబ్బరి నీళ్లలో నిమ్మరసం కలిపి తీసుకుంటే ఎక్కువగా ఉపయోగకరం. సహజంగా బరువు తగ్గటానికి నిమ్మరసంలో తేనెని కలిపి తీసుకుంటూ ఉంటారు చాలామంది.
కానీ కొబ్బరి నీరు నిమ్మరసం తాలూకా కాంబినేషన్ అంతకంటే ఎక్కువ ప్రభావవంతంగా పనిచేస్తుంది. అదే సమయంలో శరీరానికి కావలసిన ఎనర్జీని కూడా ఇస్తుంది. ఈ కాంబినేషన్ శరీరానికి శక్తిని ఇవ్వడంలో టానిక్ లాగా పని చేస్తుంది. కొబ్బరి నీళ్లలో ఎలక్ట్రోలైట్స్ అధికంగా ఉండటం వలన శరీరానికి..
అప్పటికప్పుడు కావలసిన శక్తి ఇన్స్టెంట్ గా వస్తుంది. నిమ్మరసం కలిపితే మరింత ఎఫెక్టివ్ గా పని చేస్తుంది. మూత్ర విసర్జన లోని లోపాలు, కిడ్నీలోని రాళ్లు, మూత్రపిండ సంబంధిత వ్యాధులను నివారించడంలో ఈ కాంబినేషన్ ప్రత్యేకంగా సహాయపడుతుంది.
వాంతుల దశలో ఉన్న గర్భిణీ స్త్రీలకు ఈ కాంబినేషన్ డ్రింక్ ఇస్తే మంచి ఉపయోగం ఉంటుంది. ముఖంలో నల్ల మచ్చలు మొటిమల్లని ఎఫెక్ట్ గా తగ్గించే లక్షణాలు కొబ్బరి నీళ్ళు నిమ్మరసం కాంబినేషన్లో అధికంగా ఉన్నాయి. ఆస్తమాను తగ్గించడంతోపాటు అధిక బరువుకు కూడా కళ్లెం వేయవచ్చు.