బాదం తినడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గడంతో పాటు మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి.
Image credits: Social media
Telugu
బరువు తగ్గడానికి
బాదం బరువు తగ్గడానికి, ఊబకాయం వచ్చే ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. వీటిలో ఉండే ప్రొటీన్, ఫైబర్ వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది.
Image credits: Getty
Telugu
గుండె ఆరోగ్యానికి..
బాదంలోని మోనోశాచురేటెడ్ ఫ్యాట్స్, ప్రొటీన్, పొటాషియం వంటివి ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ స్థాయిలను కాపాడతాయి. తద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
Image credits: Getty
Telugu
మెదడు ఆరోగ్యానికి
బాదంలో రైబోఫ్లేవిన్, ఎల్-కార్నిటైన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడు పనితీరును మెరుగుపరచడానికి సహాయపడతాయి.
Image credits: social media
Telugu
షుగర్ లెవెల్స్
రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో బాదం సహాయపడుతుంది. దీనిలో ఉండే మెగ్నీషియం షుగర్ లెవల్స్‌ను అదుపులో ఉంచుతుంది.
Image credits: social media
Telugu
చర్మం, జుట్టు ఆరోగ్యానికి
చర్మం, జుట్టు ఆరోగ్యానికి కూడా బాదం మేలు చేస్తుంది. ఇది ఆక్సిడేటివ్ ఒత్తిడిని తగ్గించి చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. బాదంలోని బయోటిన్ జుట్టు కుదుళ్లను బలంగా చేస్తుంది.