MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • ముద్దు పెట్టుకోవడానికి కారణాలు.. ముద్దు ఏయే సమస్యలను తగ్గిస్తుందో ఎరుకేనా?

ముద్దు పెట్టుకోవడానికి కారణాలు.. ముద్దు ఏయే సమస్యలను తగ్గిస్తుందో ఎరుకేనా?

రిలేషన్ షిప్ లో ఉన్నవారు ముద్దు పెట్టుకోవడం చాలా కామన్. ఇది ఇద్దరినీ దగ్గర చేయడమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగిస్తుంది తెలుసా?   

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Jun 27 2023, 10:53 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

ముద్దు ప్రేమకు సంకేతం. భార్యభర్తల మధ్య  ఈ ముద్దు సెక్స్ వరకు తీసుకెళుతుంది. నిజానికి ఈ ముద్దు ఆనందాన్ని కలిగించడమే కాదు.. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. అసలు ముద్దు పెట్టుకుంటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

'హ్యాపీ హార్మోన్లను' పెంచుతుంది

ముద్దు మీ మెదడు రసాయనాలు విడుదల చేయడానికి సహాయపడుతుంది. ఇది మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది. ముద్దు ఆక్సిటోసిన్, డోపామైన్, సెరోటోనిన్ అనే హ్యాపీ హార్మోన్లను రిలీజ్ చేస్తుంది. ఇవి మీకు ఉల్లాసాన్ని కలిగిస్తాయి. అలాగే మీ బంధాన్ని బలపరుస్తుంది. ముద్దు ఒత్తిడిని కలిగించే కార్టిసాల్ అనే హార్మోన్ స్థాయిలను కూడా తగ్గిస్తుంది.
 

 

310

ఒత్తిడిని తగ్గిస్తుంది

ముద్దు కార్టిసాల్ స్థాయిలను, ఒత్తిడిని తగ్గిస్తుంది. ముద్దు పెట్టుకోవడం, కౌగిలించుకోవడం, ఐ లవ్ యు చెప్పుకోవడం వల్ల ఒత్తిడి ఇట్టే తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు. 

ఆందోళనను తగ్గిస్తుంది

ఒత్తిడి, యాంగ్జైటీ తో బాధపడేవారు చాలా మందే ఉన్నారు. అయితే ముద్దు మిమ్మల్ని ఈ సమస్యల నుంచి గట్టెక్కిస్తుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ముద్దు ఆక్సిటోసిన్ ఆందోళనను తగ్గిస్తుంది. అలాగే మీ శ్రేయస్సును పెంచుతుంది.

410

రక్త నాళాలను విస్తరిస్తుంది, రక్తపోటును తగ్గిస్తుంది

ముద్దు మీ రక్త నాళాలను విస్తరిస్తుంది. అలాగే మీ హృదయ స్పందన రేటును పెంచుతుందని అధ్యయనాలు వెళ్లడిస్తున్నాయి. ముద్దు మన జీవితంలో మధురమైన ఆనందాలలో ఒకటి.  అయితే రక్త నాళాలు విస్తరించినప్పుడు మీ రక్త ప్రవాహం పెరుగుతుంది. అలాగే ఇది మీ రక్తపోటును తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముద్దు గుండెకు ఎంతో మేలు చేస్తుంది. 
 

510
kiss day

kiss day

తిమ్మిరి నుంచి ఉపశమనం

రక్తనాళాలు విస్తరించడం వల్ల రక్త ప్రవాహం పెరిగి తిమ్మిరి నుంచి ఉపశమనం కలుగుతుంది. ఫీల్-గుడ్ రసాయనాలు పెరగడం, పీరియడ్ తిమ్మిరి నుంచి ఉపశమనం కలుగుతుంది.  పీరియడ్ సమయంలో ముద్దు పెట్టుకుంటే నొప్పి, తిమ్మిరి నుంచి కాస్త ఉపశమనం కలుగుతుంది. 
 

610
Image: Getty Images

Image: Getty Images

తలనొప్పి నుంచి ఉపశమనం

తలనొప్పి చిన్న సమస్యే అయినా.. ఇది చిరాకును కలిగిస్తుంది. ఏ పనీ చేయనీయదు. అయితే ఈ సమయంలో భాగస్వామిని ముద్దు పెట్టుకుంటే తలనొప్పి తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ముద్దుతో రక్తనాళాలు విస్తరించి రక్తపోటు తగ్గి తలనొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. ముద్దు ఒత్తిడిని తగ్గించి తలనొప్పిని నివారించడానికి సహాయపడుతుంది. 
 

710
Image: Getty Images

Image: Getty Images

మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది

ముద్దు మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి కూడా ఎంతో సహాయపడుతుంది. ముద్దుతో లాలాజలం మార్పిడి అవుతుంది. దీంతో కొత్త సూక్ష్మక్రిములు మీకు వ్యాపిస్తాయి. ఇది మీ రోగనిరోధక శక్తిని పెంచుతుందని నిపుణులు అంటున్నారు. ముద్దు పెట్టుకునే జంటలు వారి లాలాజలంలో, వారి నాలుకలపై ఒకే మైక్రోబయోటాను పంచుకుంటారని 2014 ఒక అధ్యయనం కనుగొంది.
 

810
Image: Getty Images

Image: Getty Images

 అలెర్జీని తగ్గించండి

ముద్దు పుప్పొడి, ఇంటి దుమ్ము పురుగులతో సంబంధం ఉన్న దద్దుర్లు, అలెర్జీ, ఇతర సంకేతాల నుంచి ఉపశమనం కలిగిస్తుందని తేలింది.

కొలెస్ట్రాల్ మెరుగుదల

రొమాంటిక్ ముద్దు ఫ్రీక్వెన్సీని పెంచిన జంటలు వారి మొత్తం సీరం కొలెస్ట్రాల్ లో మెరుగుదలను అనుభవించారని 2009 అధ్యయనం కనుగొంది. మీ కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచడం వల్ల గుండె జబ్బులు, స్ట్రోక్ తో సహా ఎన్నో వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది. 

910
Image: Getty Images

Image: Getty Images

లాలాజల ఉత్పత్తి పెరుగుదల 

ముద్దు మీ లాలాజల గ్రంథులను ప్రేరేపిస్తుంది. దీంతో లాలాజలం ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఈ లాలాజలం మీ నోటిని లూబ్రికేట్ చేస్తుంది. ఫుడ్ ను మింగడానికి సహాయపడుతుంది. ఆహారాలు మీ దంతాలకు అంటుకోకుండా ఉండటానికి సహాయపడుతుంది. ఇది దంత క్షయం, కుహరాలను నివారించడానికి సహాయపడుతుంది.
 

1010

సెక్స్ డ్రైవ్ ను పెంచుతుంది

రొమాంటిక్ ముద్దు మిమ్మల్ని సెక్స్ వరకు తీసుకెళుతుంది. అలాగే ఒక మహిళ ఒక వ్యక్తితో సెక్స్ లో పాల్గొనాలనుకుంటే అతనికి తరచుగా ముద్దు పెడుతుందని అధ్యయనం తేల్చిందది. లాలాజలంలో టెస్టోస్టెరాన్ కూడా ఉంటుంది. ఇదొక సెక్స్ హార్మోన్. మీరు ఎక్కువసేపు, ఎక్కువ ఉద్వేగంతో ముద్దు పెట్టుకుంటే టెస్టోస్టెరాన్ ఎక్కువగా విడుదల అవుతుంది.

ఇది కేలరీలను బర్న్ చేస్తుంది

ముఖ కండరాలను ఉపయోగించడం వల్ల కేలరీలు కూడా ఖర్చవుతాయట. మీరు ఎంత ఉద్వేగంగా ముద్దు పెట్టుకున్నారో బట్టి మీరు నిమిషానికి 2 నుంచి 26 కేలరీల వరకు బర్న్ చేయొచ్చు. 


 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం
 
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd TEST • SA vs AUS
Result
SASA
329 & 387
AUSAUS
429 & 111
SA won by 176 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
ఎప్పుడూ ఒక‌వైపే న‌మిలి తింటున్నారా.? ఏం జ‌రుగుతుందో తెలిస్తే వెంట‌నే ఆపేస్తారు
Recommended image2
ట్యాబ్లెట్స్ కంటే ఇంజ‌క్ష‌న్‌తో త్వ‌ర‌గా రిలీఫ్ ఎందుకు వ‌స్తుంది? వెనుకున్న సైన్స్ ఏంటంటే?
Recommended image3
సిగరెట్ లేకుండా మల విసర్జన కావడం లేదా? కారణం ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved