MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Life
  • Health
  • Health Tips: తిన్నది జీర్ణం కావడం లేదా.. అయితే ఈ ఇంటి చిట్కాలు మీకోసమే!

Health Tips: తిన్నది జీర్ణం కావడం లేదా.. అయితే ఈ ఇంటి చిట్కాలు మీకోసమే!

Health Tips: చాలామంది భోజనం చేసిన తర్వాత అరగక ఇబ్బంది పడుతూ ఉంటారు. అలానే తినకుండా ఉండలేరు. అలాంటి వాళ్ల కోసమే తిన్న వెంటనే జీర్ణం అవటానికి ఈ ఇంటి చిట్కాలు మంచి ఉపశమనం ఇస్తాయి. అదేమిటో చూద్దాం. 

1 Min read
Author : Navya G
Published : Oct 07 2023, 11:03 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

 చాలామందికి జీర్ణం అవటం అనేది పెద్ద సమస్య. అయితే అందుకు కారణం కూడా చాలా మటుకు స్వయంకృతాపరాధమే అయి ఉంటుంది. ఎందుకంటే వేళకి భోజనం చేయకపోవడం, అతిగా భోజనం చేయడం కారాలు, మసాలాలు ఎక్కువగా ఉండే భోజనాలు చేయడం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

 వంటివి చేయటం వలన ఈ అజీర్ణ సమస్య వస్తుంది. మనం తిన్న ఆహారాన్ని కాలేయం నుండి విడుదలయ్యే కొన్ని రసాయనాలు జీర్ణమయ్యేలాగా చేస్తాయి. తద్వారా మనిషి శరీరానికి అవసరమైన శక్తి లభిస్తుంది. జీర్ణవ్యవస్థ సరిగ్గా లేకపోతే గ్యాస్, ఎసిడిటీ,కడుపునొప్పి, విరోచనాలు తదితర సమస్యలు వస్తూ ఉంటాయి.

36

అయితే ఈ చిట్కాలను పాటించి అజీర్ణ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. భోజనం చేసే ముందు ఒక టీ స్పూన్ అల్లం రసాన్ని తాగాలి. రోజుకు మూడు పూటలా ఇలా చేస్తుంటే  అజీర్ణం తగ్గుతుంది. గ్యాస్ సమస్య కూడా పోతుంది.
 

46

 భోజనం అనంతరం చిన్న బెల్లం ముక్కని తినడం అలవాటు చేసుకుంటే జీర్ణ సమస్యలు మీ దగ్గరికి కూడా రావు. అలాగే భోజనం చేసిన తర్వాత రెండు స్పూన్ల సోంపు గింజలను నమిలి తినటం వలన ఆహారం సరిగ్గా జీర్ణం అవుతుంది.
 

56

 అలాగే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం రోజు మూడు పూటలా ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని భోజనానికి అరగంట ముందు తాగాలి. దీంతో అజీర్ణ సమస్య బాగా తగ్గుతుంది. అలాగే భోజనం అనంతరం ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో కొద్దిగా మిరియాల పొడి కలిపి తాగుతూ ఉండాలి.
 

66

 దీని వలన కూడా జీర్ణ సమస్యలు త్వరగా తగ్గుతాయి. అలాగే భోజనం చేసిన తర్వాత ద్రాక్ష,జామకాయలు, చెర్రీలు, పైనాపిల్ వంటి పండ్లను తింటే ఆహారం సరిగ్గా జీర్ణం అవుతుంది.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Recommended image2
ఆపరేషన్ అయిన వారికి, జ్వరం వచ్చిన వారికి బ్రెడ్ ప్యాకెట్లే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.?
Recommended image3
Street Food: రోడ్డు మీద సమోసాలు, బజ్జీలు ఫాస్ట్ ఫుడ్ తింటున్నారా? నూనె బాగుందో లేదో 10 సెకన్లలో ఎలా గుర్తించాలి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved