MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Life
  • Health
  • నోరూరించే హెల్తీ పైనాపిల్ సగ్గుబియ్యం పాయసం.. ఎలా చెయ్యాలంటే?

నోరూరించే హెల్తీ పైనాపిల్ సగ్గుబియ్యం పాయసం.. ఎలా చెయ్యాలంటే?

చాలామంది తీపి ప్రియులు పాయసం తినడానికి ఇష్టపడతారు. అయితే ఇప్పుడు వెరైటీగా మనం సగ్గుబియ్యం పైనాపిల్ పాయసం (Saggubiyyam Pineapple payasam) తయారీ విధానం గురించి తెలుసుకుందాం..  

2 Min read
Author : Navya G
Published : Mar 18 2022, 01:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Saggubiyyam Pineapple payasam

Saggubiyyam Pineapple payasam

తక్కువ పదార్థాలతో (Less Ingredients) చేసుకొనే ఈ పాయసం చాలా రుచిగా (Delicious) ఉంటుంది. ఈ పాయసం తయారీలో ఉపయోగించే సగ్గుబియ్యం, పైనాపిల్, డ్రై ఫ్రూట్స్ శరీరానికి శక్తినిచ్చే మంచి హెల్తీ పదార్థాలు. పిల్లలు ఏ పేచీ లేకుండా ఈ పాయసాన్ని తినడానికి ఇష్టపడతారు. ఇదొక మంచి హెల్తీ స్వీట్ ఐటమ్స్. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Saggubiyyam Pineapple payasam

Saggubiyyam Pineapple payasam

కావలసిన పదార్థాలు: ఒక కప్పు పైనాపిల్ ముక్కలు (Pineapple slices), ఒక కప్పు సగ్గుబియ్యం (Stuffed), సగం లీటర్ పాలు (Milk), ముప్పావు కప్పు చక్కెర (sugar), రెండు టేబుల్ స్పూన్ ల డ్రైఫ్రూట్స్ (Dried fruits) పలుకులు, ఒక స్పూన్ నెయ్యి (Ghee).
 

37
Saggubiyyam Pineapple payasam

Saggubiyyam Pineapple payasam

తయారీ విధానం: ముందుగా సగ్గుబియ్యాన్ని అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు నానబెట్టుకున్న సగ్గుబియ్యం (Soaked stuffing), రెండు కప్పుల నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టి బాగా ఉడికించుకోవాలి (Cook well). సగ్గుబియ్యం ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి.
 

47
Saggubiyyam Pineapple payasam

Saggubiyyam Pineapple payasam

మిక్సీ జార్ తీసుకొని అందులో పైనాపిల్ ముక్కలను వేసి బాగా మెత్తగా గ్రైండ్ (Grind finely) చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి అందులో మెత్తగా గ్రైండ్ చేసుకున్న పైనాపిల్ మిశ్రమాన్ని వేసి ఐదు నిమిషాల పాటు తక్కువ మంట (Low flame) మీద ఉడికించుకోవాలి. తర్వాత అందులో సగం కప్పు చక్కెర, కొన్ని పాలు పోసి ఉడికించుకోవాలి.
 

57
Saggubiyyam Pineapple payasam

Saggubiyyam Pineapple payasam

అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. మిశ్రమం చిక్కగా (Thickened) అయిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి దింపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మరల కడాయి పెట్టి మిగిలిన పాలు, ముందుగా ఉడికించుకున్న సగ్గుబియ్యం, మిగిలిన చక్కెర వేసి బాగా కలుపుకోవాలి (Mix well). మధ్య మధ్యలో కలుపుతూండాలి.
 

67
Saggubiyyam Pineapple payasam

Saggubiyyam Pineapple payasam

పాయసం చిక్కగా అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దింపేయాలి. వేడి కొద్దిగా చల్లారాక  ముందుగా తయారు చేసుకున్న పైనాపిల్ మిశ్రమాన్ని వేసి మరోసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పాయసం గార్నిష్ (Garnish) కోసం నెయ్యిలో డ్రైఫ్రూట్స్ ను వేయించి పాయసం మీద తీసుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన నోరూరించే పైనాపిల్ సగ్గుబియ్యం పాయసం రెడీ (Ready).
 

77
Saggubiyyam Pineapple payasam

Saggubiyyam Pineapple payasam

ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ పాయసాన్ని ఒకసారి ట్రై చేయండి. ఇలా ఎప్పటికప్పుడు వెరైటీ (Variety) పాయసాలను ట్రై చేసి పిల్లలకు ఇస్తే వారు తినడానికి ఇష్టపడతారు. ఇది శరీరానికి శక్తిని ఇచ్చే మంచి హెల్తీ పాయసం (Healthy pudding).

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
సద్గురు హెల్త్ టిప్స్ : కిడ్నీలో రాళ్లు కరిగించే దివ్యౌషదం ఇదే
Recommended image2
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Recommended image3
ఆపరేషన్ అయిన వారికి, జ్వరం వచ్చిన వారికి బ్రెడ్ ప్యాకెట్లే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved