MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • టీ, కాఫీలు ఎక్కువగా తాగుతున్నారా? అయితే మీ పళ్ల పని అంతే..

టీ, కాఫీలు ఎక్కువగా తాగుతున్నారా? అయితే మీ పళ్ల పని అంతే..

చలికాలంలో టీ, కాఫీలను రోజంతా తాగుతూనే ఉంటారు కొంతమంది. ఇవి శరీరానికి వేడి అనుభూతిని కలిగిస్తాయి. అలాగే మనల్ని ఎనర్జిటిక్ గా మారుస్తాయి. కానీ టీ, కాఫీలను ఎక్కువగా తాగడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. అవును వీటిని ఎక్కువగా తాగితే ఏమౌతుందో తెలిస్తే షాక్ అవుతారు. 

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Jan 21 2024, 07:15 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
black coffee

black coffee

మనలో చాలా మంది టీ లేదా కాఫీలను రోజూ తాగుతారు. కానీ వీటిపి క్రమం తప్పకుండా తాగడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. టీ, కాఫీలను ఎక్కువగా తాగడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. చక్కెర, బెల్లం, పాలు, కెఫిన్ మొదలైనవి ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

టీ లేదా కాఫీని ఎక్కువగా తాగడం వల్ల మీ దంతాల ఆరోగ్యం ఎక్కువగా ప్రభావితం అవుతుంది. టీ లేదా కాఫీ మీ బట్టలపై పడితే మరకలు పడతాయి. ఇవి అంత సులువుగా పోవు. దంతాల విషయంలోనూ అంతే.. టీ, కాఫీల్లో దంతాలపై మచ్చలను కలిగించే పదార్థాలు ఉంటాయి. ఇది దంతాలపై మరిన్ని మచ్చలు పడేలా చేస్తుంది. టానిన్లు అని పిలువబడే సమ్మేళనం, పాలీఫెనాల్ ఒక రూపమే ఇది. ఇది నీటిలో విచ్ఛిన్నమవుతుంది. ఇది దంతాలపై మచ్చలను కలిగిస్తుంది. టానిన్లు దంతాలకు అంటుకోవడం వల్ల దంతాలకు పసుపు రంగు వస్తుంది.

36

టీ, కాఫీలను ఎక్కువగా తాగితే మీ నోట్లో బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఇది దంతాలు / ఎనామెల్ క్షయానికి దారితీస్తుంది. దీంతో కాలక్రమేణా మీ దంతాలు సన్నగా, మరింత పెళుసుగా మారుతాయి.
 

46
yellow teeth

yellow teeth

దంతాలు పసుపు పచ్చగా మారకుండా ఉండాలంటే ఏం చేయాలి? 

1. టూత్ పేస్ట్ తో పళ్లు తోముకున్న తర్వాత కొద్దిగా ఉప్పు తీసుకుని పళ్లు తోముకోండి. దీని వల్ల మీ దంతాలు పసుపు రంగులోకి మారవు. అలాగే దంతాలపై మచ్చలు కూడా తొలగిపోతాయి. 
 

56
yellow teeth

yellow teeth

2. నారింజ తొక్క లేదా మామిడితో మీ దంతాలను శుభ్రపరచడానికి కూడా వాడొచ్చు. ఈ తొక్కలతో దంతాలను తోముకోవడం వల్ల మీ దంతాలపై మచ్చలు ఏర్పడవు. 

66
yellow teeth

yellow teeth

3. బేకింగ్ సోడా కూడా దంతాల పసుపు రంగును పోగొడుతుంది. అందుకే బేకింగ్ సోడాను తీసుకుని పేస్ట్ రూపంలో చేసి దీంతో మీ పళ్లను తోముకోండి. ఇది మీ దంతాలపై ఉన్న మచ్చలను వదిలించుకోవడానికి సహాయపడుతుంది.

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
ఆరోగ్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Isabgol Benefits: దీన్ని నీళ్లల్లో నానబెట్టి తాగితే పొద్దున్న కల్లా మీ మలబద్ధకం పరార్, షుగర్ కంట్రోల్ లో ఉంటుంది
Recommended image2
Ice Apple: తాటి ముంజల్లో ఇన్ని పోషకాలా? తెలిస్తే బుట్టలు బుట్టలు కొంటారు
Recommended image3
Coriander Benefits: రోజులో ఒక్కసారి కొత్తిమీర వాటర్ తాగితే షుగర్ కంట్రోల్ అవ్వడం పక్కా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved