MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • Ash gourd juice: రోజూ బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగితే ఏమవుతుందో తెలుసా?

Ash gourd juice: రోజూ బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగితే ఏమవుతుందో తెలుసా?

సాధారణంగా బూడిద గుమ్మడికాయను వంటల్లో చాలా తక్కువగా ఉపయోగిస్తుంటారు. కానీ దాని ప్రయోజనాలు తెలిస్తే మాత్రం తినకుండా ఉండరు. రోజూ ఉదయం ఖాళీ కడుపుతో బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగితే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవెంటో ఇక్కడ చూసేయండి.

1 Min read
Author : Kavitha G
Published : Feb 28 2025, 04:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

బూడిద గుమ్మడికాయ వేసవి కాలంలో ఎక్కువగా కనిపించే ఒక ముఖ్యమైన కూరగాయ. ఇది అనేక పోషకాలను కలిగి ఉంది. ప్రోటీన్, ఫైబర్, ఐరన్ లాంటివి బూడిద గుమ్మడికాయలో పుష్కలంగా ఉన్నాయి. రోజూ ఉదయం ఖాళీ కడుపుతో బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగితే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవి ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
బూడిద గుమ్మడికాయ జ్యూస్

బూడిద గుమ్మడికాయ జ్యూస్

బూడిద గుమ్మడికాయ జ్యూస్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది శరీరంలోని వ్యర్థాలను తొలగిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బరువు తగ్గిస్తుంది.

37
బరువు తగ్గడానికి:

బరువు తగ్గడానికి:

నిపుణుల ప్రకారం బూడిద గుమ్మడికాయ జ్యూస్ బరువు తగ్గడానికి చక్కగా పనిచేస్తుంది. ఒకవేళ మీరు బరువు తగ్గడానికి ప్రయత్నిస్తుంటే, ప్రతిరోజు ఖాళీ కడుపుతో బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగాలి. ఇది కడుపును నిండుగా ఉంచుతుంది. ఎక్కువగా తినకుండా చేస్తుంది.

47
వ్యర్థాలను తొలగిస్తుంది:

వ్యర్థాలను తొలగిస్తుంది:

ఖాళీ కడుపుతో బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగితే శరీరాన్ని శుభ్రం చేసుకోవచ్చు. ఇది శరీరంలోని వ్యర్థాలను తొలగించడానికి బాగా సహాయపడుతుంది.

57
ఆరోగ్యమైన జీర్ణక్రియ

ఆరోగ్యమైన జీర్ణక్రియ

బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగడం ద్వారా జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఇది మలబద్ధకం, అజీర్ణం నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

67
శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది:

శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది:

బూడిద గుమ్మడికాయ జ్యూస్ శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడానికి సహాయపడుతుంది. దీని చల్లని ప్రభావం వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచుతుంది.

77
రోగనిరోధక శక్తి

రోగనిరోధక శక్తి

బూడిద గుమ్మడికాయలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది.

గమనిక: 
బూడిద గుమ్మడికాయ జ్యూస్ ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ, వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జీవనశైలి
Latest Videos
Recommended Stories
Recommended image1
Barley Water: ఉదయాన్నే బార్లీ తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
Recommended image2
అంగస్తంభన సమస్య గుండె జబ్బుకు సంకేతమా? పురుషులు నిర్ల‌క్ష్యం చేయ‌కూడ‌ని హెచ్చ‌రిక‌లివే
Recommended image3
Egg Storage: గుడ్లు ఫ్రిడ్జ్ లో పెట్టినా పాడవుతున్నాయా? ఎన్ని రోజులు ఉంటే సేఫ్?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved