MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Life
  • Health
  • వెన్న ఆరోగ్యానికి మంచిదా.. ఎన్ని లాభాలో మీకు తెలుసా?

వెన్న ఆరోగ్యానికి మంచిదా.. ఎన్ని లాభాలో మీకు తెలుసా?

పాల నుంచి వెన్నెను తయారు చేస్తారు. వెన్నను బట్టర్ (Butter) అని కూడా పిలుస్తారు. ఆరోగ్యానికి, చర్మానికి మంచి ప్రయోజనాలను అందిస్తాయని వైద్యులు అంటున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..  

2 Min read
Author : Navya G
Published : May 07 2022, 03:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

చాలా మంది వెన్నె తీసుకుంటే కొలెస్ట్రాల్ (Cholesterol) పెరుగుతుందని తినడానికి ఇష్టపడరు. అయితే ఏ పదార్థానైనా పరిమితంగా (Limited) తీసుకుంటేనే ఆరోగ్యానికి మంచి ఫలితాలు లభిస్తాయి. కనుక ఎటువంటి భయం లేకుండా పరిమితంగా వెన్నెను తీసుకుంటే ఆరోగ్యంగా, అందంగా ఉంటారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

వెన్నెలో వివిధ రకాల విటమిన్లు (Vitamins), జింక్, మాంగనీస్, క్యాల్షియం, ప్రోటీన్, భాస్వరం, సెలీనియం వంటి అనేక పోషకాలతో (Nutrients) పాటు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి, అందానికి ఉత్తమమైన ఫలితాలను అందిస్తాయి. 
 

310

వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది: వెన్నెలో శరీరానికి శక్తినందించే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీర వ్యాధి నిరోధక శక్తిని (Immunity) హానికరమైన బ్యాక్టీరియా, ఇన్ఫెక్షన్లతో  పోరాడే సామర్థ్యాన్ని పెంచుతాయి. దీంతో వివిధ రకాల అనారోగ్య సమస్యలకు (Illness issues) దూరంగా ఉండవచ్చు.
 

410

ఉదర భాగాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది: కడుపు నొప్పి, గ్యాస్ట్రిక్, పేగు సంబంధిత ఇన్ ఫెక్షన్ లను తగ్గించడానికి వెన్న సమర్ధవంతంగా సహాయపడుతుంది. అంతేకాకుండా ఇది జీర్ణ సమస్యలను (Digestive problems) నివారించి జీర్ణ ప్రక్రియను వేగవంతం చేస్తుంది. దీంతో ఉదర సమస్యలు తగ్గి ఉదరభాగం ఆరోగ్యంగా (Abdominal health) ఉంటుంది.
 

510

రోజంతా హుషారుగా ఉంటారు: వెన్నతో చేసిన పదార్థాలను తీసుకుంటే మూడ్ మారుతుంది. ముఖ్యంగా ఉదయం పూట వెన్నతో చేసిన పదార్థాలను తింటే బద్ధకం (Laziness) తగ్గి రోజంతా హుషారుగా (Wisely) ఉంటారు. దీంతో అనుకున్న పనులు చకచకా పూర్తి చేసుకుంటారు.
 

610

మెదడు పనితీరు మెరుగుపడుతుంది: వెన్నెలో ఉండే మంచి కొలెస్ట్రాల్, కొవ్వులు (Fats) పిల్లల మెదడు పనితీరును (Brain function) మెరుగుపరచడానికి సహాయపడుతుంది. కనుక పిల్లలకు వెన్నతో చేసిన పదార్థాలను ఇస్తే వివిధ రకాల పోషకాలు వారికి అందుతాయి. 
 

710

క్యాన్సర్ నుంచి రక్షిస్తుంది: వెన్నెలో యాంటీ క్యాన్సర్ గుణాలు (Anti-cancer properties) మెండుగా ఉంటాయి. ఇవి శరీరంలో క్యాన్సర్ కణాల వ్యాప్తిని అరికట్టి వాటి పెరుగుదలను అడ్డుకుంటాయి. దీంతో శరీరానికి క్యాన్సర్లతో (Cancer) పోరాడే సామర్థ్యం పెరిగి వివిధ రకాల క్యాన్సర్లకు దూరంగా ఉండవచ్చు.
 

810

నిద్ర బాగా పడుతుంది: వెన్నెలో సెలీనియం (Selenium) అనే పోషకం ఉంటుంది. ఇది నరాలకు విశ్రాంతిని అందించి శరీరాన్ని ప్రశాంతంగా ఉంచుతుంది. దీంతో ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు తగ్గి శరీరం తేలికపడి గాఢ నిద్ర పడుతుంది. దీంతో నిద్రలేమి (Insomnia) సమస్యకు దూరంగా ఉండవచ్చు.
 

910

చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది: వెన్నను చర్మ సౌందర్యం (Skin beauty) కోసం ఉపయోగిస్తే మంచి ఫలితాలను పొందవచ్చు. ఇవి చర్మానికి మంచి మాయిశ్చరైజర్ (Moisturizer) గా సహాయపడి చర్మం తేమగా ఉంటుంది. దీంతో చర్మం పొడిబారే సమస్యలు తగ్గి చర్మం ఆరోగ్యంగా, అందంగా మారుతుంది.
 

1010

అంతేకాకుండా వెన్నను తీసుకుంటే మలబద్ధకం (Constipation), గుండె, సంతానోత్పత్తి, స్థూలకాయం, నోటి దుర్వాసన (Bad breath), జుట్టు వంటి వివిధ రకాల సమస్యలకు దూరంగా ఉండవచ్చు. కనుక ఎటువంటి భయం లేకుండా పరిమితంగా వెన్నను తీసుకోండి.. ఆరోగ్యంగా.. అందంగా ఉండండి..

About the Author

NG
Navya G
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Nail Polish: నెయిల్ పాలిష్ వాడితే నిజంగానే క్యాన్సర్ వస్తుందా? మెడికల్ ఎక్స్‌పర్ట్స్ ఏం చెబుతున్నారంటే
Recommended image2
సద్గురు హెల్త్ టిప్స్ : కిడ్నీలో రాళ్లు కరిగించే దివ్యౌషదం ఇదే
Recommended image3
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved